Jump to content

మరైమలై నగర్ రైల్వే స్టేషను

Coordinates: 12°47′49″N 80°1′12″E / 12.79694°N 80.02000°E / 12.79694; 80.02000
వికీపీడియా నుండి
Maraimalai Nagar
General information
LocationNational Highway 45, మరియమలై నగర్, కాంచీపురం జిల్లా , తమిళనాడు, భారత దేశము
Coordinates12°47′49″N 80°1′12″E / 12.79694°N 80.02000°E / 12.79694; 80.02000
SystemStation of Chennai Suburban Railway and Southern Railways
Owned byMinistry of Railways, భారతీయ రైల్వేలు
LinesSouth and South West lines of Chennai Suburban Railway
Construction
Structure typeగ్రౌండ్ ప్రామాణికం
Parkingఉంది
Other information
Station codeMMNK
Fare zone దక్షిణ రైల్వే జోన్
History
Electrified9 జనవరి 1965[1]
Previous namesదక్షిణ రైల్వే
Location
పటం

మరైమలై నగర్ రైల్వే స్టేషను చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని చెన్నై బీచ్ - చెంగల్పట్టు సెక్షన్ లోని రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది మరైమలై నగర్, శివారు చెన్నై యొక్క పొరుగున, పరిసర ప్రాంతాలలోని ప్రజలకు సేవలు అందిస్తుంది. ఇది చెన్నై బీచ్ నుండి సుమారు 47 కి.మీ.ల దూరంలో, సముద్ర స్థాయికి 55 మీటర్ల పైన ఎత్తులో ఉంది .

చరిత్ర

[మార్చు]

తాంబరం-చెంగల్పట్టు విభాగం విద్యుద్దీకరణలో భాగంగా ఈ స్టేషన్ వద్ద ఉన్న రైలు మార్గములు 1965 జనవరి 9 సం.న విద్యుద్దీకరణ చేశారు.[1]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "IR Electrification Chronology up to 31.03.2004". History of Electrification. IRFCA.org. Retrieved 17 Nov 2012.

బయటి లింకులు

[మార్చు]