గిండీ రైల్వే స్టేషను
Guindy | |||||
|---|---|---|---|---|---|
Guindy railway station | |||||
| General information | |||||
| Location | Anna Salai, Race View Colony, SIDCO Industrial Estate, Chennai, తమిళనాడు, భారత దేశము | ||||
| Coordinates | 13°0′31″N 80°12′47″E / 13.00861°N 80.21306°E | ||||
| System | Station of Chennai Suburban Railway and Southern Railways | ||||
| Owned by | Ministry of Railways, Indian Railways | ||||
| Lines | South and South West lines of Chennai Suburban Railway | ||||
| Platforms | 4 | ||||
| Tracks | 4 | ||||
| Construction | |||||
| Structure type | Standard on-ground station | ||||
| Parking | Available | ||||
| Other information | |||||
| Station code | GDY | ||||
| Fare zone | Southern Railways | ||||
| History | |||||
| Previous names | South Indian Railway | ||||
| |||||
గిండీ రైల్వే స్టేషను చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని చెన్నై బీచ్ - చెంగల్పట్టు సెక్షన్ లోని రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది గిండీ, శివారు చెన్నై యొక్క పొరుగున, పరిసర ప్రాంతాలలోని ప్రజలకు సేవలు అందిస్తుంది. ఇది చెన్నై బీచ్ నుండి సుమారు 14 కి.మీ.ల దూరంలో, సముద్ర స్థాయికి 12 మీటర్ల పైన ఎత్తులో ఉంది, ఎన్‌హెచ్ 45 అన్నాసాలై వద్ద ఇది కలదు .
చరిత్ర
[మార్చు]చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని నగరం యొక్క మొదటి సబర్బన్ అయిన చెన్నై బీచ్-తాంబరం రైలు మార్గములో ఈ స్టేషను ఉంది, 1928 సం.లో ప్రారంభమైన పనులు 1931 మార్చి సం.లో ట్రాక్ పడి పనులు పూర్తయిన పిదప, సబర్బన్ సర్వీసులు బీచ్, తాంబరం మధ్య 1931 మే 11 సం.న ప్రారంభించారు, 1931 నవంబరు 15 న పూర్తిగా విద్యుద్దీకరణ జరిగినది, మొదటి మీటర్ గేజ్ ఈము (ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్) సేవలు 1.5 కెవి డిసిలో నడుపబడింది.[1] ఈ విభాగం 1967 జనవరి 15 సం.న 25 కెవి ఎసి ట్రాక్షన్‌గా మార్చబడింది.[2]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Electric Traction - I". IRFCA.org. Retrieved 17 Nov 2012.
- ↑ "IR Electrification Chronology up to 31.03.2004". History of Electrification. IRFCA.org. Retrieved 17 Nov 2012.
బయటి లింకులు
[మార్చు]| గిండీ | |||
|---|---|---|---|
| తదుపరి స్టేషను ఈశాన్యం/ఉత్తరం: సైదాపేట్ |
చెన్నై సబర్బన్ రైల్వే దక్షిణ పశ్చిమ రైలు మార్గము | తదుపరి స్టేషను దక్షిణం/ నైరుతి: సెయింట్ థామస్ మౌంట్ |
|
| ఆపు సంఖ్య: 10 | ప్రారంభం నుండి కి.మీ.: 14 | ||
| గిండీ | |||
|---|---|---|---|
| తదుపరి స్టేషను ఉత్తర దిశగా: సైదాపేట్ |
చెన్నై సబర్బన్ రైల్వే దక్షిణ రైలు మార్గము | తదుపరి స్టేషను దక్షిణ దిశగా: సెయింట్ థామస్ మౌంట్ |
|
| ఆపు సంఖ్య: 10 | ప్రారంభం నుండి కి.మీ.: 14 | ||
