సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషను
St. Thomas Mount பரங்கிமலை | |
---|---|
Station of Chennai Suburban Railway and Southern Railways | |
సాధారణ సమాచారం | |
Location | GST Road, St. Thomas Mount, Chennai, తమిళనాడు, భారత దేశము |
Coordinates | 12°59′41″N 80°11′56″E / 12.99472°N 80.19889°E |
యజమాన్యం | Ministry of Railways, Indian Railways |
లైన్లు | South and South West lines of Chennai Suburban Railway |
ఫ్లాట్ ఫారాలు | 5 |
పట్టాలు | 4 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | Standard on-ground station |
పార్కింగ్ | Available |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | STM |
Fare zone | Southern Railways |
History | |
Previous names | South Indian Railway |
సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషను చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని చెన్నై బీచ్ - చెంగల్పట్టు సెక్షన్ లోని రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది సెయింట్ థామస్ మౌంట్, శివారు చెన్నై యొక్క పొరుగున, పరిసర ప్రాంతాలలోని ప్రజలకు సేవలు అందిస్తున్నది. ఇది చెన్నై బీచ్ నుండి సుమారు 17 కి.మీ.ల దూరంలో, సముద్ర స్థాయికి 11 మీటర్ల పైన ఎత్తులో ఉంది .
ఈ స్టేషన్ కూడా నగరంలో రైలు రవాణా మూడు రీతుల్లో ఉన్న సమీకృత రైల్వే స్టేషను, అవి చెన్నై సబర్బన్ రైల్వే, ఎమ్‌ఆర్‌టిఎస్, మెట్రో రైల్ .[1] తరువాతి రెండు నిర్మాణంలో ఉన్నాయి.
చరిత్ర
[మార్చు]చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని నగరం యొక్క మొదటి సబర్బన్ అయిన చెన్నై బీచ్-తాంబరం రైలు మార్గములో ఈ స్టేషను ఉంది, 1928 సం.లో ప్రారంభమైన పనులు మార్చి 1931 సం.లో ట్రాక్ పడి పనులు పూర్తయిన పిదప, సబర్బన్ సర్వీసులు బీచ్, తాంబరం మధ్య మే 1931 11 సం.న ప్రారంభించారు, 1931 నవంబరు 15 న పూర్తిగా విద్యుద్దీకరణ జరిగినది, మొదటి మీటర్ గేజ్ ఈము (ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్) సేవలు 1.5 కెవి డిసిలో నడుపబడింది.[2] ఈ విభాగం 1967 జనవరి 15 సం.న 25 కెవి ఎసి ట్రాక్షన్‌గా మార్చబడింది.[3] 2012 నాటికి, చెన్నై మెట్రో, ఎంఆర్‌టిఎస్ కోసం ఒక ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ సెప్టెంబరు, 2013 నాటికి పూర్తి చేసేందుకు, రూ.780 మిలియన్ల వ్యయంతో స్టేషన్ కాంప్లెక్స్‌లో నిర్మాణంలో ఉంది.[4]
లేఅవుట్
[మార్చు]The station is an integrated railway station for all the three modes of rail transport in the city, namely, Chennai Beach—Chengalpattu section of the Chennai Suburban Railway, terminal point of Chennai Beach—St. Thomas Mount MRTS, and Chennai Central–St. Thomas Mount Metro Rail. The integrated station will have three levels, namely, ground level for suburban station, level 1 for MRTS, and level 2 for Metro Rail. The MRTS will be at a height of 12 m and the Metro Rail will come up at a height of 23 m. The station complex will have a total built-up area of 48,000 sq m.[4] The length of the platform at the Metro station will be 140 m.[5]
Parking facility include 10,000 sq m space at the ground level and provisions for 3,000 two-wheelers at level 1. Upon completion, the station will be the third largest in the city after Chennai Central and Chennai Egmore.[4]
భవిష్యత్తు
[మార్చు]With the integration of five modes of public transport – suburban railway, Southern Railway, Metro Rail, MRTS and public buses the station is expected to become the city's largest transit hub after Chennai Central.[6] It is planned to design, the proposed elevated St Thomas Mount Metro Rail station, as a ‘signature station' that would integrate all the 3 suburban rail modes of the city, at multiple levels.[1]
A two-lane circular road has also been planned around the station so that buses can pick up commuters.[7]
In June 2013, Southern Railway started the ground work to extend platforms at the station to halt express trains. A spare platform of the station, which is being used to park old rakes, is being extended at an estimated cost of ₹ 60 million. The platform, which can currently take only 22-coach trains, will be expanded to handle 24-rake trains and a link track will be laid. Anticipating increased patronage upon the completion of Metro Rail, the Medavakkam-Madipakkam road that runs in front of the station is being widened. It is expected that MRTS and metro rail services will together bring in more than 100,000 commuters at the station.[8]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Three avatars of rail services under one house". The Times of India. Chennai: The Times Group. 24 November 2010. Archived from the original on 16 జూన్ 2013. Retrieved 19 May 2013.
- ↑ "Electric Traction - I". IRFCA.org. Retrieved 17 Nov 2012.
- ↑ "IR Electrification Chronology up to 31.03.2004". History of Electrification. IRFCA.org. Retrieved 17 Nov 2012.
- ↑ 4.0 4.1 4.2 "பிரமாண்டமாக உருவாகும் பரங்கிமலை மெட்ரோ ரயில் நிலையம்" (PDF). Dinamalar. Chennai: Dinamalar. 31 October 2012. p. 2. Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 6 Jan 2013.
- ↑ Hemalatha, Karthikeyan; V Ayyappan (17 January 2013). "All roads to lead to metro stations". The Times of India. Chennai: The Times Group. Archived from the original on 1 ఫిబ్రవరి 2015. Retrieved 18 Jan 2013.
- ↑ "Integrated station at St.Thomas Mount planned".
- ↑ Ayyappan, V (28 January 2013). "From Tonga Stop to Transport Hub". The Times of India. Chennai: The Times Group. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 3 Feb 2013.
- ↑ Ayyappan, V (11 June 2013). "St Thomas Mount railway station to get longer platform". The Times of India. Chennai: The Times Group. Archived from the original on 22 జూలై 2013. Retrieved 14 Jan 2014.
బయటి లింకులు
[మార్చు]- St Thomas Mount railway station to get longer platform Archived 2013-07-22 at Archive.today - 11 June 2013, The Times of India, Chennai
- St. Thomas Mount railway station on IndiaRailInfo.com
సెయింట్ థామస్ మౌంట్ | |||
---|---|---|---|
తదుపరి స్టేషను ఈశాన్యం/ఉత్తరం: గిండీ |
సౌత్ వెస్ట్ లైన్, చెన్నై సబర్బన్ | తదుపరి స్టేషను దక్షిణం/ నైరుతి: పజ్హవంతంగల్ |
|
ఆపు సంఖ్య: 11 | ప్రారంభం నుండి కి.మీ.: 17 |
సెయింట్ థామస్ మౌంట్ | |||
---|---|---|---|
తదుపరి స్టేషను ఉత్తర దిశగా: గిండీ |
సౌత్ లైన్, చెన్నై సబర్బన్ | తదుపరి స్టేషను దక్షిణ దిశగా: పజ్హవంతంగల్ |
|
ఆపు సంఖ్య: 11 | ప్రారంభం నుండి కి.మీ.: 17 |