Coordinates: 13°04′41″N 80°15′42″E / 13.0780°N 80.2616°E / 13.0780; 80.2616

వందలుర్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Vandalur
வண்டலூர்
Station of Chennai Suburban Railway and Southern Railways
Vandalur railway station
సాధారణ సమాచారం
LocationNational Highway 45, Vandalur, Chennai, తమిళనాడు, India
Coordinates13°04′41″N 80°15′42″E / 13.0780°N 80.2616°E / 13.0780; 80.2616
యజమాన్యంMinistry of Railways, Indian Railways
లైన్లుSouth and South West lines of Chennai Suburban Railway
ఫ్లాట్ ఫారాలు3
పట్టాలు7
నిర్మాణం
నిర్మాణ రకంStandard on-ground station
పార్కింగ్Available
ఇతర సమాచారం
స్టేషను కోడుVDR
Fare zoneSouthern Railways
History
విద్యుత్ లైను9 January 1965[1]
Previous namesSouth Indian Railway
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

వందలుర్ రైల్వే స్టేషను చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ లోని చెన్నై బీచ్ - చెంగల్పట్టు సెక్షన్ నందలి రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది వందలూర్, శి9వారు చెన్నై యొక్క పొరుగున, పరిసర ప్రాంతాలలోని ప్రజలకు సేవలు అందిస్తున్నది. ఇది చెన్నై బీచ్ నుండి సుమారు 34 కి.మీ.ల దూరంలో, సముద్ర స్థాయికి 37 మీటర్ల పైన ఎత్తులో ఉంది .

చరిత్ర[మార్చు]

తాంబరం-చెంగల్పట్టు విభాగం విద్యుద్దీకరణలో భాగంగా ఈ స్టేషన్ వద్ద ఉన్న రైలు మార్గములు 9 జనవరి 1965 సం.న విద్యుద్దీకరణ చేశారు.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "IR Electrification Chronology up to 31.03.2004". History of Electrification. IRFCA.org. Retrieved 17 Nov 2012.

బయటి లింకులు[మార్చు]

మూస:చెన్నై విషయాలు