Jump to content

అంగలకుదురు రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 16°14′33″N 80°36′31″E / 16.2426°N 80.6086°E / 16.2426; 80.6086
వికీపీడియా నుండి
అంగలకుదురు రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationయడ్లపల్లి రోడ్, అంగలకుదురు , గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates16°14′33″N 80°36′31″E / 16.2426°N 80.6086°E / 16.2426; 80.6086
నిర్వహించువారుభారతీయ రైల్వేలు
లైన్లుగుంటూరు–తెనాలి రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు1
పట్టాలు1
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషను కోడుAKU
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంటూరు రైల్వే డివిజను
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

అంగలకుదురు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: AKU) ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా లోని అంగలకుదురులో ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది గుంటూరు–తెనాలి రైలు మార్గములో ఉంది. అంగలకుదురు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను కింద పనిచేస్తుంది.[1]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Evolution of Guntur Division" (PDF). South Central Railway. p. 11. Retrieved 3 May 2016.

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే