కొవ్వూరు రైల్వే స్టేషను
స్వరూపం
కొవ్వూరు Kovvur కొవ్వూరు | |||||
---|---|---|---|---|---|
ఇండియన్ రైల్వే స్టేషను | |||||
సాధారణ సమాచారం | |||||
ప్రదేశం | కొవ్వూరు , పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం | ||||
లైన్లు | విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము | ||||
ప్లాట్ఫాములు | 3 | ||||
ట్రాకులు | బ్రాడ్ గేజ్ | ||||
నిర్మాణం | |||||
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషన్) ప్రామాణికం | ||||
ఇతర సమాచారం | |||||
స్టేషన్ కోడ్ | KVR | ||||
జోన్లు | సౌత్ సెంట్రల్ రైల్వే | ||||
డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను | ||||
|
- దారిమార్పు మూస:మూస:దువ్వాడ-విజయవాడ రైలు మార్గము
కొవ్వూరు రైల్వే స్టేషను, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా లోని కొవ్వూరు పట్టణంలో పనిచేస్తుంది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో ఉంది. [1]ఇది దేశంలో 330వ రద్దీగా ఉండే స్టేషను.[2]
స్టేషను వర్గం
[మార్చు]కొవ్వూరు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్ లో విజయవాడ రైల్వే డివిజను లోని 1. వేదాయపాలెం2. నిడుబ్రోలు3. పవర్‌పేట 4. కొవ్వూరు5. గోదావరి6. ద్వారపూడి7. అనపర్తి8. పిఠాపురం9. నర్సీపట్నం రోడ్10. ఎలమంచిలి11. వీరవాసరం12. ఆకివీడు13.కైకలూరు14. పెడనడి వర్గం స్టేషన్లలో ఇది ఒకటి.[3] [4]
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా
- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
- విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను
మూలాలు
[మార్చు]- ↑ "Kovvur station map". indiarailinfo. Retrieved 10 June 2014.
- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
- ↑ "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
- ↑ "Vijayawada Division and stations" (PDF). South Central Railway. Retrieved 19 July 2015.
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే జోన్ హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము విభాగం వయా గోదావరి బ్రిడ్జ్ | ||||
దక్షిణ మధ్య రైల్వే జోన్ హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము విభాగం వయా గోదావరి ఆర్చ్ వంతెన |