Jump to content

ముస్తాబాద రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 16°32′17″N 80°40′23″E / 16.538°N 80.673°E / 16.538; 80.673
వికీపీడియా నుండి
ముస్తాబాద రైల్వే స్టేషను
భారతీయ రైల్వేలు స్టేషను
సాధారణ సమాచారం
Locationముస్తాబాద , ఆంధ్రప్రదేశ్
భారత దేశము
Coordinates16°32′17″N 80°40′23″E / 16.538°N 80.673°E / 16.538; 80.673
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2
నిర్మాణం
నిర్మాణ రకంస్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషన్లో)
ఇతర సమాచారం
స్టేషను కోడుMBD
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు విజయవాడ
విద్యుత్ లైనుఅవును
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services


ముస్తాబాద రైల్వే స్టేషను విజయవాడ, ఉపనగరంలో ముస్తాబాద వద్ద ఉన్న స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నుండి 10 కిమీ (6.2 మైళ్ళు) దూరంలో ఉంది.[1] సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజన్లో హౌరా-చెన్నై మెయిన్ లైన్లో వస్తుంది. విశాఖపట్నం-విజయవాడ సెక్షన్లో నడుస్తున్న చాలా రైళ్ళు ముస్తాబాద రైల్వే స్టేషను గుండా వెళుతున్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Overview of Gunadala Station". indiarailinfo. Archived from the original on 4 అక్టోబరు 2013. Retrieved 19 October 2014.