వీరవల్లి రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీరవల్లి రైల్వే స్టేషను
భారతీయ రైల్వేలు స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామావీరవల్లి , కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
భారత దేశము
భౌగోళికాంశాలు16°36′59″N 80°54′46″E / 16.616399°N 80.912753°E / 16.616399; 80.912753Coordinates: 16°36′59″N 80°54′46″E / 16.616399°N 80.912753°E / 16.616399; 80.912753
ఎత్తు22 m (72 ft)
మార్గములు (లైన్స్)హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
ప్లాట్‌ఫారాల సంఖ్య2, ఫ్లాట్‌ఫారములు గ్రావెల్‌తో ఉన్నాయి
ట్రాక్స్2 బ్రాడ్‌గేజ్ 1,676 మిమీ (5 అడుగులు 6 అం)
వాహనములు నిలుపు చేసే స్థలంలేదు
సామాను తనిఖీలేదు
ఇతర సమాచారం
విద్యుదీకరణ1995–96
స్టేషన్ కోడ్VRVL
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు విజయవాడ
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఆపరేటర్దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్
ప్రదేశం
Veeravalli railway station is located in Andhra Pradesh
Veeravalli railway station
Veeravalli railway station
Location in Andhra Pradesh


వీరవల్లి రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: VRVL) ఆంధ్ర ప్రదేశ్ లోని వీరవల్లి గ్రామంలో భారతీయ రైల్వే స్టేషను ఉంది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము, విజయవాడ-నిడదవోలు (లూప్ లైన్) శాఖ మార్గము లో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది.[1] ఇక్కడ ప్రతిరోజు 8 రైళ్ళు ఆగుతాయి.

చరిత్ర[మార్చు]

1893 మరియు 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ మరియు కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[2] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది.[3]

విద్యుదీకరణ[మార్చు]

1995-96లో ముస్టాబాద్-గన్నవరం-నూజీవీడు-భీమడోలు రైలుమార్గం విభాగం విద్యుద్దీకరించబడింది. [4]

మూలాలు[మార్చు]

  1. "VRVL/Veeravalli Railway Station - Train Departure Timings". India Rail Info.
  2. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-25.
  3. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  4. "History of Electrification". IRFCA. Retrieved 12 July 2013.

బయటి లింకులు[మార్చు]

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే