Jump to content

కైకరం రైల్వే స్టేషను

కైకరం రైల్వే స్టేషను
General information
Locationకైకరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
Coordinates16°48′55″N 81°21′51″E / 16.815210°N 81.364043°E / 16.815210; 81.364043
Elevation20 m (66 ft)
Systemభారతీయ రైల్వేల స్టేషను
Owned byభారతీయ రైల్వేలు
Operated byదక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్
Lineహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
Platforms2 ప్లాట్ ఫారములు గ్రావెల్‌తో నింప బడింది.
Tracks2 బ్రాడ్ గేజ్
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
Parkingలేదు
Other information
Statusపనిచేస్తున్నది
Station codeKKRM
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు విజయవాడ
History
Opened1893–96
Electrified1995–96
Location
పటం

కైకరం రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: KKRM) అనేది ఆంధ్రప్రదేశ్ కైకరం గ్రామంలోని భారతీయ రైల్వేలకు చెందినది. ఇది విజయవాడ-నిడదవోలు (లూప్ లైన్) శాఖ మార్గము , విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్-నిడదవోలు రైల్వే స్టేషన్ల (లూప్) శాఖలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది. ఈ స్టేషన్లో ప్రతిరోజు తొమ్మిది రైళ్ళు ఆగుతాయి.[1]

చరిత్ర

[మార్చు]

1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[2] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది. [3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "KKRM/Kaikaram Railway Station - Train Departure Timings". India Rail Info. the original నుండి 2019-04-17 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-05-27.
  2. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. the original నుండి 2013-04-01 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-05-27.
  3. "IR History: Part III (1900-1947)". IRFCA. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-01-19.

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ తీర రైల్వే