Jump to content

సీతంపేట రైల్వే స్టేషను

Coordinates: 16°47′51″N 81°12′38″E / 16.7974°N 81.2106°E / 16.7974; 81.2106
వికీపీడియా నుండి
సీతంపేట రైల్వే స్టేషను
సీతంపేట రైల్వే స్టేషను
General information
Locationసీతంపేట ,పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
భారత దేశము
Coordinates16°47′51″N 81°12′38″E / 16.7974°N 81.2106°E / 16.7974; 81.2106
Elevation22 m (72 ft)
Systemభారతీయ రైల్వే స్టేషను
Owned byభారతీయ రైల్వేలు
Operated byదక్షిణ మధ్య రైల్వే జోన్
Lineహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
Platforms2, గ్రావెల్‌తో సైడ్ ప్లాట్‌ఫారములు
Tracks2 బ్రాడ్ గేజ్
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
Parkingలేదు
Other information
Statusపనిచేస్తున్నది
Station codeSTPT
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు విజయవాడ
History
Electrified1995–96
Location
పటం

సీతంపేట రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: STPT) అనేది ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరు సమీపంలోని ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో ఉంది. ఇది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది.[1] ఈ స్టేషన్లో ప్రతిరోజు 8 రైళ్లు నిలుస్తాయి. ఇది దేశంలో 2945 వ రద్దీగా ఉండే స్టేషను.[2]

చరిత్ర

[మార్చు]

1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[3] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది. [4]

విద్యుద్దీకరణ

[మార్చు]

1995-96లో ముస్తాబాదు-గన్నవరం-నూజివీడు-భీమడోలు విభాగం విద్యుద్దీకరించబడింది.[5]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "STPT/Sitampet Railway Station - Train Departure Timings". India Rail Info. Archived from the original on 2018-12-17. Retrieved 2018-05-27.
  2. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-28.
  3. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-05-27.
  4. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  5. "History of Electrification". IRFCA. Retrieved 12 July 2013.

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ తీర రైల్వే