ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మవరం జంక్షన్
Dharmavaram Junction
రైలు స్టేషన్
Dharmavaram Junction.jpg
స్టేషన్ గణాంకాలు
చిరునామాధర్మవరం , ఆంధ్ర ప్రదేశ్
ఎత్తు371 మీ.
మార్గములు (లైన్స్)యశ్వంత్‌పూర్ - గుత్తి రైలు మార్గము
వాహనములు నిలుపు చేసే స్థలంఉన్నది
సైకిలు సౌకర్యాలుఅవును
సామాను తనిఖీఅవును
ఇతర సమాచారం
విద్యుదీకరణఅవును
స్టేషన్ కోడ్DMM
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఫేర్ జోన్దక్షిణ మధ్య రైల్వే జోన్
స్టేషన్ స్థితిఫంక్షనల్

ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రాథమికంగా శ్రీ సత్యసాయి జిల్లా లోని ధర్మవరం పట్టణానికి సేవలు అందిస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన రైలు జంక్షన్‌లలో ఇది ఒకటి. దక్షిణ మధ్య రైల్వే లోని గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోకి ఈ స్టేషన్ వస్తుంది.[1] ఈ స్టేషన్‌కు ఐదు ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ఈ స్టేషన్ నుండి నాలుగు మార్గములు అయిన గుత్తి, సత్య సాయి ప్రశాంతి నిలయం, పెనుకొండ, పాకాల వైపు శాఖా మార్గములుతో ఒక జంక్షన్ రైల్వే స్టేషన్‌గా ఉంది.

ఇక్కడ నుండి రైళ్ళు[మార్చు]

ప్రస్తుతం ఈ స్టేషను నుండి విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్[2], ధర్మవరం-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (వయా తిరుపతి) ఇక్కడ మూలస్థానంగా నడుస్తున్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Dharmavaram Junction".
  2. http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2016-07-13/New-train-launched-between-Vijayawada-Dharmavaram/241706

చిత్రమాలిక[మార్చు]


అక్షాంశ రేఖాంశాలు: 14°25′34″N 77°42′55″E / 14.4261°N 77.7152°E / 14.4261; 77.7152