పల్లికోన రైల్వే స్టేషను
Appearance
పల్లికోన पल्लिकोन Pallikona | |
---|---|
భారతీయ రైల్వేస్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | పల్లికోన , గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్ India |
Coordinates | 16°03′39″N 80°48′15″E / 16.0609°N 80.8043°E |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | దక్షిణ మధ్య రైల్వే |
లైన్లు | తెనాలి-రేపల్లె శాఖ మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 1 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం |
పార్కింగ్ | అవసరం లేదు |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | POA |
డివిజన్లు | Guntur |
History | |
Opened | 1916 |
Previous names | మద్రాస్ , దక్షిణ మరాఠా రైల్వే |
పల్లికోన రైల్వే స్టేషను భారతదేశం లోని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, బాపట్ల జిల్లా యందు, తెనాలి-రేపల్లె శాఖ మార్గములో పల్లికోన లో గల రైల్వే స్టేషను. ఇది దేశంలో 2597వ రద్దీగా ఉండే స్టేషను.[1]
చరిత్ర
[మార్చు]విజయవాడ-చెన్నై లింక్ 1899 సం.లో స్థాపించబడింది..[2]
తెనాలి-రేపల్లె శాఖ మార్గము, మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే నిర్మించగా, ఇది 1916 సం.లో ప్రారంభించబడింది.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
- ↑ "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 2013-02-13.
- ↑ Somerset Playne, J.W.Bond and Arnol Wright. "Southern India: Its history, people, commerce and industrial resources". page 724. Asian Educational Services. Retrieved 2013-03-13.
- ↑ "Time Line and Milestones of Events". South Central Railway. Archived from the original on 2013-10-29. Retrieved 2013-03-13.