Jump to content

గుంటూరు–తెనాలి రైలు మార్గం

వికీపీడియా నుండి
(గుంటూరు-రేపల్లె రైలు మార్గము నుండి దారిమార్పు చెందింది)
గుంటూరు రైల్వే డివిజను లో గుంటూరు–తెనాలి రైలు మార్గము
రేపల్లె డెల్టా ప్యాసింజర్ ఈ మార్గంలో నడుస్తుంది
అవలోకనం
స్థితిపనిచేస్తున్నది
లొకేల్ఆంధ్ర ప్రదేశ్
చివరిస్థానంతెనాలి
రేపల్లె
ఆపరేషన్
ప్రారంభోత్సవం1916
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ మధ్య రైల్వే
సాంకేతికం
లైన్ పొడవు24.28 km (15.09 mi)
ట్రాక్ పొడవు44 km (27 mi)
ట్రాకుల సంఖ్య1
ట్రాక్ గేజ్బ్రాడ్ గేజ్

గుంటూరు–తెనాలి రైలు మార్గము అనెది భారతీయ రైల్వే లోని ఒక రైల్వే మార్గము. ఈ మార్గము గుంటూరుతెనాలిని కలుపుతుంది. ఈ మార్గము తెనాలి రైల్వే స్టేషన్ వద్ద, హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము, తెనాలి–రేపల్లె రైలు మార్గముని కలుస్తుంది.[1] ఈ మార్గములో విద్యుద్దీకరణ లేదు, దీనికి ఒక ట్రాక్ మాత్రమే ఉంది.[2]

చరిత్ర

[మార్చు]

గుంటూరు–తెనాలి రైలు మార్గము, 1916 జనవరి లో, గుంటూరు-రేపల్లె రైలు బ్రాడ్ గేజ్ మార్గము ప్రాజెక్ట్ లోని ఒక భాగంగా నిర్మించారు. ఈ మార్గము మద్రాస్, దక్షిణ మహ్రాట్ట రైల్వే వారు యజమానిగా వ్యవహరించారు.[3][4]

అధికార పరిధి

[మార్చు]

ఈ మార్గము పొడవు 25.28 km (15.71 mi), ఇది గుంటూరు రైల్వే డివిజనుకి చెందినది. తెనాలి స్టేషను మాత్రం దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ రైల్వే డివిజనుకి చెందినది.[2][5][6]

మూలాలు

[మార్చు]
  1. "Track-doubling work will begin in six months: official". The Hindu (in Indian English). 2011-09-22. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2016-05-04.
  2. 1 2 "Guntur Division" (PDF). South Central Railway. the original (PDF) నుండి 8 December 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 January 2016.
  3. Somerset Playne, J.W.Bond and Arnol Wright. "Southern India: Its history, people, commerce and industrial resources". page 724. Asian Educational Services. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-03-13.
  4. "Mile stones in SCR". the original నుండి 2015-02-05 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2016-05-17.
  5. "Map of Tenali". India Rail Info. the original నుండి 5 ఫిబ్రవరి 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 February 2015.
  6. "Map of Guntur". India Rail Info. the original నుండి 5 డిసెంబరు 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 February 2015.