Coordinates: 14°08′54″N 79°50′43″E / 14.1483°N 79.84541°E / 14.1483; 79.84541

గూడూరు జంక్షన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
(గూడూరు రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గూడూరు జంక్షన్ రైల్వే స్టేషను
భారతీయ రైల్వేజంక్షన్ స్టేషను
గూడూరు జంక్షన్ రైల్వే స్టేషను ప్రధాన ప్రవేశ ద్వారము
సాధారణ సమాచారం
Locationముత్యాలపేట, గూడూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా , ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates14°08′54″N 79°50′43″E / 14.1483°N 79.84541°E / 14.1483; 79.84541
Elevation19 m (62 ft)
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము , ఢిల్లీ-చెన్నై రైలు మార్గము ల్లోని విజయవాడ-చెన్నై రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు3
పట్టాలుబ్రాడ్ గేజ్
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusపనిచేస్తుంది
స్టేషను కోడుGDR
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
History
Opened1899
విద్యుత్ లైను1980–81
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

గూడూరు జంక్షన్ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: GDR) [1] భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నెల్లూరు జిల్లాలో గూడూరుకు సేవలు అందిస్తుంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను నిర్వహణలో ఉంది.[2] ఇది అరక్కోణం జంక్షన్, కాట్పాడి జంక్షన్ కి శాఖ మార్గాలతో అనుసంధానం ఉన్న ప్రధాన జంక్షన్ స్టేషను. [3]

చరిత్ర[మార్చు]

విజయవాడ-చెన్నై లింక్ 1899 సం.లో స్థాపించబడింది..[4] చీరాల-ఏలూరు విభాగం 1980-81 సం.లో దీని విద్యుద్దీకరణ జరిగింది.[5]

స్టేషను వర్గం[మార్చు]

గూడూరు జంక్షన్ రైల్వే స్టేషను ఒక 'ఎ' కేటగిరి స్టేషను. ఇది విజయవాడ రైల్వే డివిజనులో మోడల్ స్టేషను, ఆదర్శ్ స్టేషనుగా గుర్తించబడింది.[6][7]

రద్దీ స్టేషను[మార్చు]

గూడూరు జంక్షన్ రైల్వే స్టేషను మొదటి ప్లాట్‌ ఫారముల నుండి అన్ని ప్లాట్‌ ఫారములకి లిఫ్ట్లు, మొదటి ప్లాట్‌ ఫారములో ఎస్కలేటర్ ద్వారా సౌకర్యం కనబడుతుంది.[8] 90 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, ఈ స్టేషను నుండి బయలుదేరు 10 ప్యాసింజర్ రైళ్లు సహా 177 రైళ్లు, గూడూరు జంక్షన్ మీదుగా నడుస్తాయి.[9]

రైలు ప్రారంభం/అంత్యము[మార్చు]

ట్రైన్ సంఖ్య రైల్వే జోన్ రైలు పేరు రైలు పద్ధతి
12710/12709 ఎస్‌సిఆర్ సికింద్రాబాద్-గూడూరు-సికింద్రాబాద్ / సింహపూరి ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
57239 ఎస్‌సిఆర్ చెన్నై సెంట్రల్-గూడూరు ప్యాసింజర్
57277 ఎస్‌సిఆర్ గూడూరు-విజయవాడ ప్యాసింజర్
57412/57411 ఎస్‌సిఆర్ గూడూరు-రేణిగుంట-గూడూరు ప్యాసింజర్
57429/57430 ఎస్‌సిఆర్ తిరుపతి-గూడూరు-తిరుపతి ప్యాసింజర్

సదుపాయాలు[మార్చు]

గూడూరు జంక్షన్ రైల్వే స్టేషను కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సౌకర్యాలు (భారతదేశం అంతటా అనుసంధానంతో), వేచి ఉన్న గది, రిటైర్ రూమ్, లైట్ రిఫ్రెష్మెంట్ సౌకర్యాలు, పుస్తక దుకాణములు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ఈ స్టేషన్లో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ (ATVM) లు ఇన్స్టాల్ చేసింది.[10]

ప్రతిపాదన[మార్చు]

గూడూరు జంక్షన్ రైల్వే స్టేషను లోని 3 నుంచి 7 వరకు ప్లాట్ ఫారములను భారతీయ రైల్వేలు ద్వారా పెంచే కొత్త ప్రతిపాదన ఉంది

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  • Indian Railways website
  • Erail India
  • "Gudur Railway Station Contact Number - GDR Rly Enquiry". gudur-guide.blogspot.in. Archived from the original on 5 డిసెంబరు 2015. Retrieved 23 October 2015.
  • Trains at Gudur

మూలాలు[మార్చు]

  1. "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 1. Retrieved 31 May 2017.
  2. "Indian Railway Stations List". train-time.in. Retrieved 21 August 2014.
  3. "Statement showing Category-wise No.of stations" (PDF). Archived from the original (PDF) on 28 జనవరి 2016. Retrieved 25 డిసెంబరు 2018.
  4. "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 2013-02-13.
  5. "History of Electrification". IRFCA. Retrieved 2013-02-13.
  6. "Vijayawada division - A Profile" (PDF). South Central Railway. Archived from the original (PDF) on 28 జనవరి 2016. Retrieved 25 డిసెంబరు 2018.
  7. "Jump in SCR Vijayawada division revenue". The Hindu. Vijayawada. 28 April 2015. Retrieved 29 May 2015.
  8. "Escalators, lifts at 14 stations". The New Indian Express, 24 December 2012. Archived from the original on 16 ఏప్రిల్ 2014. Retrieved 17 March 2014.
  9. "Gudur to Visakhapatnam trains". make my trip. Retrieved 13 February 2013.
  10. "SCR introduces mobile paper ticketing facility in 38 stations".
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే