ఒంగోలు రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఒంగోలు
ओँगोल्
Ongole
భారతీయ రైల్వేలుస్టేషను
Ongole railway station.jpg
ఒంగోలు రైల్వే స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామా రైల్వే స్టేషను రోడ్, వెంకయ్య స్వామి నగర్, ఒంగోలు, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
భౌగోళికాంశాలు 15°29′52″N 80°03′24″E / 15.4977°N 80.0568°E / 15.4977; 80.0568Coordinates: 15°29′52″N 80°03′24″E / 15.4977°N 80.0568°E / 15.4977; 80.0568
ఎత్తు 12 m (39 ft)
మార్గములు (లైన్స్) హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము మరియు ఢిల్లీ-చెన్నై రైలు మార్గము ల్లోని విజయవాడ-చెన్నై రైలు మార్గము
నిర్మాణ రకం (గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం
ప్లాట్‌ఫారాల సంఖ్య 3
ట్రాక్స్ బ్రాడ్ గేజ్ 1,676 మిమీ (5 అడుగులు 6 అం)
వాహనములు నిలుపు చేసే స్థలం ఉన్నది
సామాను తనిఖీ లేదు
ఇతర సమాచారం
ప్రారంభం 1899
విద్యుదీకరణ 1980–81
స్టేషన్ కోడ్ OGL
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ
స్టేషన్ స్థితి పనిచేస్తున్నది
ప్రదేశం
ఒంగోలు రైల్వే స్టేషను is located in ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్ర ప్రదేశ్‌లో ఒంగోలు రైల్వే స్టేషన్ ప్రాంతం

ఒంగోలు రైల్వే స్టేషను, భారత దేశము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రకాశం జిల్లాలో ఒంగోలులో పనిచేస్తున్నది.

చరిత్ర[మార్చు]

విజయవాడ-చెన్నై లింక్ 1899 సం.లో స్థాపించబడింది..[1]

చీరాల-ఏలూరు విభాగం 1980-81 సం.లో దీని విద్యుద్దీకరణ జరిగింది.[2]

స్టేషను వర్గం[మార్చు]

ఒంగోలు రైల్వే స్టేషను పద్నాలుగు 'ఎ' వర్గం స్టేషనులలో ఒకటి మరియు దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ రైల్వే డివిజనులో పది మోడల్ స్టేషనులలో ఒకటి.[3]

సదుపాయాలు[మార్చు]

కంప్యూటరైజ్డ్ రైల్వే రిజర్వేషన్ కౌంటర్, పుస్తకం దుకాణము, వేచి ఉండే గది, విశ్రాంతి గది.[4]

మూలాలు[మార్చు]

  1. "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 2013-02-13. 
  2. "History of Electrification". IRFCA. Retrieved 2013-02-13. 
  3. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-02-13. 
  4. "Ongole to Chennai trains". make my trip. Retrieved 2013-02-13. 

బయటి లింకులు[మార్చు]

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే