Jump to content

సికింద్రాబాద్-ధోన్ రైలు మార్గము

వికీపీడియా నుండి
సికింద్రాబాద్-ధోన్ రైలు మార్గము
ఈ మార్గంలో ప్రతిరోజు నడిచే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
అవలోకనం
స్థితిపనిచేస్తున్నది
లొకేల్తెలంగాణా, ఆంధ్రప్రదేశ్
చివరిస్థానంసికింద్రాబాద్ జంక్షన్
ధోన్ జంక్షన్
ఆపరేషన్
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ మధ్య రైల్వే
సాంకేతికం
ట్రాక్ పొడవు295 కి.మీ. (183 మై.)
ట్రాక్ గేజ్బ్రాడ్‌గేజ్
మార్గ పటం
సికింద్రాబాద్-ధోన్ రైలు మార్గము
కి.మీ.
సోలాపూర్–గుంతకల్లు రైలు మార్గము వైపునకు
0 సికింద్రాబాద్ జంక్షన్
కాచిగూడ-మన్మాడ్ రైలు మార్గము వైపునకు
నాగపూర్-హైదరాబాద్ రైలు మార్గము వైపునకు
7 కాచిగూడ
15 ఫలక్‌నుమా
19 ఎన్‌పిఎ శివరాం పల్లె
21 బద్వేల్
28 ఉందానగర్
44 తిమ్మాపూర్
46 కొత్తూర్
49 హెచ్‌బిఎల్ నగర్
59 షాద్‌నగర్
69 బూర్గుల
73 బాలానగర్
78 రంగారెడ్డి గూడా
83 రాజపూర్
88 గొల్లపల్లి
95 జడ్చెర్ల
103 దివిటిపల్లి
109 యెనుగొండ
113 మహబూబ్‌నగర్
116 మహబూబ్‌నగర్ టౌన్ హాల్ర్
127 మన్యంకొండ
131 కోటకద్ర
138 దేవకద్ర జంక్షన్
153 మరియాకల్
167 జక్లైర్
142 డోకూర్
148 కౌకుంట్ల
153 కురుమూర్తి
162 కొన్నూరు
167 వనపర్తి రోడ్
173 అజ్జకోలు
176 శ్రీ రాంనగర్
181 ఆరేపల్లి హాల్ట్
188 గద్వాల్
సోలాపూర్–గుంతకల్లు రైలు మార్గము వైపునకు
197 పూడూరు
203 పెద్దాడదిన్నె
207 ఇటిక్యాల
216 వల్లూరు హాల్ట్
220 మానోపాడు
234 శ్రీ బాల బ్రహ్మేశ్వర సగ్లుంబా హాల్ట్
236 ఆలంపూర్ రోడ్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
244 కర్నూలు సిటీ
246 కోట్ల
255 దూపాడు
266 ఉల్లిందకోట
278 వేలదుర్తి
288 బోగోలు
గుంతకల్లు–నంద్యాల రైలు మార్గము వైపునకు
298 ధోన్ జంక్షన్
గుంతకల్లు–నంద్యాల రైలు మార్గము వైపునకు

సికింద్రాబాద్-ధోన్ రైలు మార్గము భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని హైదరాబాద్ రైల్వే డివిజను లో ఒక విద్యుద్దీకరణ లేని సింగిల్ ట్రాక్ రైల్వే విభాగం. ఇది ఆంధ్రప్రదేశ్ లోని ధోన్‌తో తెలంగాణా లోని హైదరాబాదు ను కలుపుతుంది. .[1][2] ఈ విభాగం రైలు కొల్లిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ లో భాగంగా ఉంది. [3]

చరిత్ర

[మార్చు]

ఈ మార్గ నిర్మాణాన్ని 1922 లో ప్రారంభించారు. 1929 లో బ్రిటీష్ పరిపాలనా సమయంలో ఒక మీటర్ గేజ్ రైల్వే మార్గంగా పూర్తి చేశారు. ఈ మీటర్ గేజ్ మార్గాన్ని 1993-98 మధ్యలో బ్రాడ్ గేజ్ రైలు మార్గంగా మార్చారు. [1]

రైలు మార్గం

[మార్చు]

ఈ మార్గం సికింద్రాబాద్ జంక్షన్ నుండి ప్రారంభమై మహబూబ్ నగర్, కర్నూలు, కర్నూల్ సిటీ గుండా వెళ్ళుతూ ధోన్ జంక్షన్ నకు చేరుకుంటుంది. [1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Evolution of Guntur Division" (PDF). South Central Railway. pp. 1–4. Retrieved 30 November 2015.
  2. Correspondent, Special. "SCR's GM, officials inspect Dhone-Secunderabad section". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 20 May 2017.
  3. "Telangana, AP rail services to get boost with bigger budget". Deccan Chronicle (in ఇంగ్లీష్). 4 February 2017. Retrieved 20 May 2017.