సికింద్రాబాద్ రాజధాని ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సికింద్రాబాద్ రాజధాని ఎక్స్‌ప్రెస్
Secunderabad Hazrat Nizamuddin Rajdhani Express
Secunderabad Rajdhani Express.jpg
సారాంశం
రైలు వర్గంరాజధాని ఎక్స్‌ప్రెస్
స్థితిOperating
స్థానికతతెలంగాణ, మధ్య ప్రదేశ్ & ఢిల్లీ
ప్రస్తుతం నడిపేవారుఉత్తర రైల్వే
మార్గం
మొదలుసికింద్రాబాద్ (SC)
ఆగే స్టేషనులు4
గమ్యంహజ్రత్ నిజాముద్దీన్ (NZM)
రైలు నడిచే విధంవీక్లీ (వారానికి ఒకసారి)
సదుపాయాలు
శ్రేణులుఎసి 1వ క్లాస్, ఏసీ 2 టైర్, ఎసి 3 టైర్
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆటోర్యాక్ సదుపాయంఉంది
ఆహార సదుపాయాలుఉంది (టికెట్ నందు చేర్చారు)
చూడదగ్గ సదుపాయాలుపెద్ద కిటికీలు
బ్యాగేజీ సదుపాయాలుఉంది
సాంకేతికత
పట్టాల గేజ్1,676 మిమీ (5 అడుగులు 6 అం)
వేగం76 కి.మీ./గం.

సికింద్రాబాద్ రాజధాని ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేల నుండి నడపబడు ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.[1][2] ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరియు దేశ రాజధాని ఢిల్లీ నకు అనుసంధానం (కనెక్ట్) చేయబడింది. రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషను నుంచి హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను నడుస్తుంది. ఈ రైలు భారతదేశం లోని ప్రతిష్ఠాత్మక రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు వర్గం లోకి చేరుతుంది.

ఇది లాలగూడ నుండి డబ్ల్యుఎపి7 ఇంజను ఆధారంగా నెట్టబడుతుంది. రైలు నంబర్లు 12437/12438 గా ఉన్నాయి.

రైలు సికింద్రాబాద్ నుంచి 12:45 గంటలకు ప్రతి బుధవారం బయలు దేరుతుంది మరియు 10:25 గంటలకు గురువారం హజ్రత్ నిజాముద్దీన్ చేరుకుంటుంది. హజ్రత్ నిజాముద్దీన్ నుండి 15:55 గంటలకు ప్రతి ఆదివారం బయలు దేరుతుంది మరియు 14:00 గంటలకు సోమవారం సికింద్రాబాద్ చేరుకుంటుంది. దీనికి ఒక ఎసి 1 వ తరగతి, 4 ఎసి 2 టైర్, 10 ఎసి 3 టయర్ మరియు 1 పాంట్రీ కారు ఉన్నాయి.

  • రైలు నంబరు : 12437 సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  • రైలు నంబరు : 12438 హజ్రత్ నిజాముద్దీన్ - సికింద్రాబాద్ రాజధాని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

జోను మరియు డివిజను[మార్చు]

ఈ ప్యాసింజర్ రైలు భారతీయ రైల్వేలు లోని ఉత్తర రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 12437. ఈ రైలు వారానికి ఒక రోజు (బుధవారం) నడుస్తుంది.

విరామములు[మార్చు]

ఐదు

  • సికింద్రాబాద్ జంక్షన్ (ప్రారంభం)
  • కాజీపేట జంక్షన్
  • బల్లార్షా జంక్షన్
  • నాగపూర్ జంక్షన్
  • భోపాల్ జంక్షన్
  • ఝాన్సీజంక్షన్
  • హజ్రత్ నిజాముద్దీన్ (అంత్యం)
  • ప్రయాణ సమయము : గం. 21.40 ని.లు, బయలుదేరు సమయము : గం. 12:45 ని.లు, చేరుకొను సమయము : గం. 10.25 ని.లు + ఒక రాత్రి, తరగతులు : ఎసి మొదటి తరగతి, సెకండ్ ఎసి మరియు థర్డ్ ఎసి., దూరము : 1660 కి.మీ., సరాసరి వేగము : 76 కి.మీ./గం., ప్రయాణ మార్గము : ఈ రైలు వయా కాజీపేట, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లు గుండా (ద్వారా) ప్రయాణిస్తుంది. తిరుగు ప్రయాణము రైలు సంఖ్య : రైలు నంబరు : 12438 హజ్రత్ నిజాముద్దీన్ - సికింద్రాబాద్ రాజధాని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. ప్రస్తుతం నడుస్తున్న రాజధాని రైళ్లు 22 జతల ఉన్నాయి.[3][4][5]
ఎల్‌హెచ్‌బి రేక్స్‌తో సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్

రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ళు[మార్చు]

రైలు పేరు రైలు
సంఖ్య
సెక్టార్ రైలు మార్గము దూరము వేగము
దిబ్రూగఢ్ రాజధాని 12235 దిబ్రూగఢ్న్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీలక్నోవారణాసిహాజీపూర్ముజఫర్పూర్కిషన్గంజ్గౌహతిదిమాపూర్దిబ్రుగార్హ 2453 కి.మీ.
12236 న్యూ ఢిల్లీ — దిబ్రూగఢ్
హౌరా రాజధాని
12301 హౌరాన్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీకాన్పూర్అలహాబాద్మొఘల్సరాయ్గయాపరస్నాథ్ధన్బాద్హౌరా 1447 కి.మీ. 84 కి.మీ./గం.
12302 న్యూ ఢిల్లీ - హౌరా
హౌరా రాజధాని
12305 హౌరాన్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీకాన్పూర్అలహాబాద్మొఘల్సరాయ్పాట్నాజసిద్ధ్మధుపూర్బర్ధమాన్హౌరా 1530 కి.మీ. 76 కి.మీ./గం.
12306 న్యూ ఢిల్లీ - హౌరా
పాట్నా రాజధాని 12309 రాజేంద్రనగర్న్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీకాన్పూర్అలహాబాద్మొఘల్సరాయ్పాట్నారాజేంద్ర నగర్ టెర్మినల్ 998 కి.మీ.
12310 న్యూ ఢిల్లీ — రాజేంద్ర నగర్
సీల్డా రాజధాని 12313 సీల్డాన్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీకాన్పూర్మొఘల్సరాయ్గయాధన్బాద్అసన్సోల్దుర్గాపూర్సీల్డా 1454 కి.మీ. 82 కి.మీ./గం.
12314 న్యూ ఢిల్లీ — సీల్డా
డిబ్రూగర్ టౌన్ రాజధాని 12423 డిబ్రూగర్న్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీకాన్పూర్అలహాబాద్మొఘల్సరాయ్పాట్నాబరౌనికతిహార్న్యూ జల్పైగురిగౌహతిదిమాపూర్డిబ్రూగర్ 2438 కి.మీ.
12424 న్యూ ఢిల్లీ — డిబ్రూగర్
జమ్ము తావీ రాజధాని 12425 జమ్ము తావీన్యూఢిల్లీ న్యూ ఢిల్లీలుధియానాపఠాన్కోట్ కంటోన్మెంట్కథువాజమ్ము తావీ 582 కి.మీ.
12426 న్యూ ఢిల్లీ — జమ్ము తావీ
లక్నో రాజధాని 12429 లక్నోన్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీఘజియాబాద్మోరాడాబాద్బారెల్లీలక్నో 493 కి.మీ.
12430 న్యూ ఢిల్లీ — లక్నో
తిరువనంతపురం రాజధాని 12431 తిరువనంతపురంహజ్రత్ నిజాముద్దీన్ హజ్రత్ నిజాముద్దీన్కోటావడోదరవాసి రోడ్పన్వేల్మడ్గావన్మంగళూరుకన్నూర్కొజికోడీషోరనూర్ఎర్నాకులంఅలప్పుజకొల్లాంతిరువనంతపురం 3149 కి.మీ. 62 కి.మీ./గం.
12432 హజ్రత్ నిజాముద్దీన్— తిరువనంతపురం
చెన్నై రాజధాని 12433 చెన్నైహజ్రత్ నిజాముద్దీన్ హజ్రత్ నిజాముద్దీన్ఆగ్రాగ్వాలియర్ఝాన్సీభోపాల్నాగపూర్వరంగల్లువిజయవాడచెన్నై 2175 కి.మీ.
12434 హజ్రత్ నిజాముద్దీన్ — చెన్నై
డిబ్రూగర్ టౌన్ రాజధాని 12435 డిబ్రూగర్న్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీలక్నోవారణాసిహాజీపూర్బరౌనికిషన్గంజ్గౌహతిదిమాపూర్దిబ్రుగార్హ 2459 కి.మీ.
12436 న్యూ ఢిల్లీ — డిబ్రూగర్
సికింద్రాబాద్ రాజధాని 12437 సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ హజ్రత్ నిజాముద్దీన్ఝాన్సీభోపాల్నాగపూర్సికింద్రాబాద్ 1660 కి.మీ.
12438 హజ్రత్ నిజాముద్దీన్ –సికింద్రాబాద్
రాంచీ రాజధాని 12439 రాంచీన్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీకాన్పూర్మొఘల్సరాయ్గయాబొకారోరాంచీ 1305 కి.మీ.
12440 న్యూ ఢిల్లీ — రాంచీ
బిలాస్పూర్ రాజధాని 12441 బిలాస్ పూర్న్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీఝాన్సీభోపాల్నాగపూర్దుర్గ్రాయ్‌పూర్బిలాస్ పూర్ 1501 కి.మీ.
12442 న్యూ ఢిల్లీ — బిలాస్పూర్
రాంచీ రాజధాని 12453 రాంచీన్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీకాన్పూర్మొఘల్సరాయ్డాల్టన్గంజ్రాంచీ 1341 కి.మీ.
12454 న్యూ ఢిల్లీ — రాంచీ
ముంబై రాజధాని 12951 ముంబైన్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీకోటారత్లాంవడోదరసూరత్ముంబై 1384 కి.మీ. 88 కి.మీ./గం.
12952 న్యూ ఢిల్లీ — ముంబై
ఆగస్ట్ క్రాంతి రాజధాని 12953 ముంబైహజ్రత్ నిజాముద్దీన్ హజ్రత్ నిజాముద్దీన్కోటారత్లాంవడోదరసూరత్ముంబై 1377 కి.మీ. 79 కి.మీ./గం.
12954 హజ్రత్ నిజాముద్దీన్ — ముంబై
స్వర్ణ జయంతి రాజధాని 12957 అహ్మదాబాద్న్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీజైపూర్అజ్మీర్అబూ రోడ్పాలన్పూర్అహ్మదాబాద్ 934 కి.మీ. 67 కి.మీ./గం.
12958 న్యూ ఢిల్లీ — అహ్మదాబాద్
బెంగుళూరు రాజధాని 22691 బెంగుళూరుహజ్రత్ నిజాముద్దీన్ హజ్రత్ నిజాముద్దీన్ఝాన్సీభోపాల్నాగపూర్సికింద్రాబాద్రాయచూర్అనంతపురంబెంగుళూరు 2365 కి.మీ.
22692 హజ్రత్ నిజాముద్దీన్ — బెంగుళూరు
బెంగుళూరు రాజధాని 22693 బెంగుళూరుహజ్రత్ నిజాముద్దీన్ హజ్రత్ నిజాముద్దీన్ఝాన్సీభోపాల్నాగపూర్సికింద్రాబాద్మదనపల్లెబెంగుళూరు 2294 కి.మీ.
22694 హజ్రత్ నిజాముద్దీన్ — బెంగుళూరు
భువనేశ్వర్ రాజధాని 22811 భువనేశ్వర్న్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీకాన్పూర్మొఘల్సరాయ్గయాబొకారోఆద్రాఖరగ్పూర్బాలాసోర్కటక్భువనేశ్వర్ 1723 కి.మీ.
22812 న్యూ ఢిల్లీ — భువనేశ్వర్
భువనేశ్వర్ రాజధాని 22823 భువనేశ్వర్న్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీకాన్పూర్మొఘల్సరాయ్గయాబొకారోటాటానగర్ఖరగ్పూర్బాలాసోర్కటక్భువనేశ్వర్ 1800 కి.మీ.
22824 న్యూ ఢిల్లీ — భువనేశ్వర్
గోవా రాజధాని 22413 గోవాహజ్రత్ నిజాముద్దీన్ హజ్రత్ నిజాముద్దీన్కోటావడోదరసూరత్వాసి రోడ్పన్వేల్రత్నగిరికుదల్థివింమడ్గావన్ 1910 కి.మీ.
22414 హజ్రత్ నిజాముద్దీన్ — మడ్గావన్

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://indiarailinfo.com/trains?date=undefined&dd=0&ad=0&co=0&tt=2&ed=0&dp=0&ea=0&ap=0&loco=&drev=undefined&arev=undefined&trev=0&rake=&rsa=0&idf=0&idt=0&dhf=0&dmf=0&dht=0&dmt=0&ahf=0&amf=0&aht=0&amt=0&nhf=-1&nht=-1&ttf=0&ttt=0&dstf=0&dstt=0&spdf=0&spdt=0&zone=0&pantry=0&stptype=undefined&trn=0&q=
  2. http://indiarailinfo.com/train/hazrat-nizamuddin-secunderabad-rajdhani-express-12438-nzm-to-sc/1342/748/835
  3. http://indiarailinfo.com/train/blog/hazrat-nizamuddin-secunderabad-rajdhani-express-12438-nzm-to-sc/1342/748/835
  4. "Rajdhani Express trains". Indian Railways. Retrieved 14 Feb 2010.
  5. "List of all Rajdhani Express trains". etrain.info. Retrieved 4 Sep 2013.

బయటి లింకులు[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

మూసలు మరియు వర్గాలు[మార్చు]