మగధ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మగధ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
స్థానికతబీహార్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ
తొలి సేవ1980
ప్రస్తుతం నడిపేవారుఉత్తర మధ్య రైల్వే మండలం
ప్రయాణికుల దినసరి సంఖ్యభారతీయ రైల్వేలు
మార్గం
మొదలుఇస్లాంపూర్
ఆగే స్టేషనులు25
గమ్యంన్యూఢిల్లీ రైల్వే స్టేషన్
ప్రయాణ దూరం1,064 కి.మీ. (661 మై.)
సగటు ప్రయాణ సమయం19గంటల 35నిమిషాలు
రైలు నడిచే విధంరోజూ
సదుపాయాలు
శ్రేణులుఎ.సి మొదటి తరగతి,ఎ.సి రెండవ తరగతి,ఎ.సి మూడవ తరగతి,స్లీపర్ క్లాస్,జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలులేదు
చూడదగ్గ సదుపాయాలుLarge Windows
బ్యాగేజీ సదుపాయాలుAvailable
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం54 km/h (34 mph) average with halts
మార్గపటం
Magadh Express (New Delhi - Islampur) route map

మగధ ఎక్స్‌ప్రెస్ న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ ఇస్లాంపూర్ మద్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.మొదతిగా ఈ రైలును ప్రారంభించినప్పుడు సోన్‌బధ్ర ఎక్స్‌ప్రెస్ అనేపేరుతో పాట్నా,న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ ల మద్య నడిచేది.విక్రమశీల ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించిన తరువాత ఈ రైలు పేరును మగధ ఎక్స్‌ప్రెస్ గా మార్చారు.ఈ రైలును మొదటగా తూర్పు రైల్వే మండలం ద్వారా నడిపినసప్పటికీ ప్రస్తుతం ఉత్తర మధ్య రైల్వే దీనిని నిర్వహిస్తుంది.

చరిత్ర

[మార్చు]

మగధ ఎక్స్‌ప్రెస్ ను 1980వ సంవత్సరంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్-పాట్నా ల మద్య సోన్‌బధ్ర ఎక్స్‌ప్రెస్ అను పేరుతో ప్రారంభించారు.పాట్నా నుండి భగల్‌పూర్ వరకు విక్రమశీల ఎక్స్‌ప్రెస్ పేరుతో నడిచేది.ఈ రైలు 998కిలో మీటర్ల దూరాన్నీ 15గంటల 5నిమిషాల వ్యవధిలోనే పూర్తిచేసేది.తవాత ఈ రైలు ఆగు స్టేషన్ల సంఖ్య పెరగడం కొత్త సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు,సంపర్క్ క్రాంతి రైళ్ళు ప్రవేశపెట్టడంతో ఈ రైలు ప్రాధాన్యత తగ్గింది.

రైలు నెంబర్

[మార్చు]

మగధ ఎక్స్‌ప్రెస్ ను 1980వ సంవత్సరంలో 2391/92 నెంబరుతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్-పాట్నా ల మద్య నడిచేది.అక్కడినుండి భగల్‌పూర్ వరకు 3467/68 నెంబరుతో పేరుతో నడిచేది.ప్రస్తుతం ఈ రైలు 12401/ 12402 నెంబరుతో నడుస్తుంది.

ప్రయాణ మార్గం

[మార్చు]

మగధ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు సాయంత్రం 04గంటల 10నిమిషాలకు ఇస్లాంపూర్ లో బయలుదేరి పాట్నా,బక్సార్,జామనియ,మొఘల్ సరై,అలహాబాద్,కాన్పూర్,అలీఘర్ ల మీదుగా ప్రయాణిస్తూ మరునాడు ఉదయం 11గంటల 50నిమిషాలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుతుంది.

ట్రాక్షన్

[మార్చు]

12401/02 మగధ ఎక్స్‌ప్రెస్ కు ఇస్లాంపూర్ నుండి పాట్నా వరకు సమస్తిపూర్ లోకోషెడ్ ఆధారిత WDM-3A/మొఘల్ సరై లోకోషేడ్ ఆధారిత WDM-3A డీజిల్ లోకోను ఉపయోగిస్తారు.అక్కడి నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు కాన్పూర్ లోకోషెడ్ ఆధారిత WAP-4 విద్యుత్ లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.

కోచ్ల అమరిక

[మార్చు]

12401/02 మగధ ఎక్స్‌ప్రెస్ లో 1మొదటి తరగతి ఎ.సి భోగీ,1 రెండవ తరగతి ఎ.సి భోగీ,4మూడవ తరగతి ఎ.సి భోగీ,10స్లీపర్ క్లాస్ భోగీలు,6జనరల్ భోగీలతో కలిపి మొత్తం 24భోగీలుంటాయి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇంజను
SLR జనరల్ జనరల్ జనరల్ ఎస్10 ఎస్9 ఎస్8 ఎస్7 ఎస్6 ఎస్5 ఎస్4 ఎస్3 ఎస్2 ఎస్1 హెచ్.ఎ1 ఎ1 బి4 బి3 బి2 బి1 జనరల్ జనరల్ జనరల్ SLR
Magadh Express - trainboard

సమయ సారిణి

[మార్చు]
నెంబర్ కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 IPR ఇస్లాంపూర్ ప్రారంభం 16:10 0.0 1
2 EKR ఏకాంగర్ సరై 16:20 16:21 1ని 9.6 1
3 HIL హిల్సా 16:33 16:34 1ని 21.2 1
4 DN దానియావన్ బజార్ 16:57 16:58 1ని 34.6 1
5 FUT ఫతుహా జంక్షన్ 17:12 17:14 2ని 42.6 1
6 PNC పాట్నా సాహెబ్ 17:22 17:24 2ని 54.6 1
7 RJPB రాజేంద్రనగర్ టెర్మినల్ 17:36 17:387 2ని 61.9 1
8 PNBE పాట్నా 17:45 18:10 25ని 64.4 1
9 PWS ఫుల్వరి షరీఫ్ 18:19 18:21 2ని 70.4 1
10 DNR దానాపూర్ 18:30 18:32 2మి 74.2 1
11 BTA బిహ్త 18:43 18:45 2ని 91.5 1
12 ARA అరా జంక్షన్ 19:04 19:06 2ని 113.2 1
13 BEA బిహియా 19:19 19:21 2ని 134.9 1
14 DURE దుమ్రావున్ 19:41 19:43 2ని 165.5 1
15 BXR బక్సార్ 19:59 20:01 2ని 181.9 1
16 DLN దిల్దాద్నగర్ జంక్షన్ 20:27 20:29 2ని 218.1 1
17 ZNA జామనియా 20:38 20:40 2ని 231.6 1
18 DDU మొఘల్ సరై జంక్షన్ 22:04 22:14 10ని 275.9 1
19 MZP మిర్జాపూర్ 23:08 23:10 2ని 339.0 1
20 BDL వింధ్యాఛల్ 23:20 23:22 2ని 346.4 1
21 ALD అలహాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను 00:40 00:45 5ని 428.5 2
22 CNB కాన్పూర్ సెంట్రల్ 03:20 03:25 5ని 623.0 2
23 ETW ఈటవా జంక్షన్ 04:56 04:58 2ని 762.3 2
24 SKB షికోహాబాద్ జంక్షన్ 05:35 05:37 2ని 817.7 2
25 FZD ఫిరోజాబాద్ 05:54 05:56 2ని 837.5 2
26 TDL తుండ్ల 06:30 06:35 5ని 854.1 2
27 ALJN అలీఘర్ 09:00 09:05 5ని 932.3 2
28 NLDS న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 11:50 గమ్యం 1063.1 2

ఇతర సంఘటనలు

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]