ముంబై ఎల్‌టీటీ - గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
(కుషినగర్ ఎక్స్‌ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కుషినగర్ ఎక్స్‌ప్రెస్
Kushinagar Express
సారాంశం
రైలు వర్గంమెయిల్/ఎక్స్‌ప్రెస్
స్థానికతమహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్
మార్గం
మొదలులోకమాన్య తిలక్ టెర్మినస్ (ముంబై) '(ఎల్‌టిటి)' '
ఆగే స్టేషనులు45
గమ్యంగోరఖ్పూర్ జంక్షన్ (GKP)
ప్రయాణ దూరం1,679 కి.మీ. (5,509,000 అ.)
సగటు ప్రయాణ సమయం32 గం. 30 ని.లు
రైలు నడిచే విధంప్రతిరోజు
సదుపాయాలు
శ్రేణులురెండవ ఎసి, మూడవ ఎసి, స్లీపర్, నిబంధనలు లేనివి
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలుఉంది (పెయిడ్)
చూడదగ్గ సదుపాయాలుపెద్ద కిటికీలు
బ్యాగేజీ సదుపాయాలుఉంది
సాంకేతికత
పట్టాల గేజ్1,676 మిమీ (5 అడుగులు 6 అం)
వేగం51 km/h (32 mph) సరాసరి హాల్టులతో కలుపుకొని

కుషినగర్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ (ముంబై),, గోరఖ్పూర్ మధ్య నడుస్తున్నఒక రైలు. ఇది 11015/11016 వంటి సంఖ్యలతో ఉంది. ఈ రైలుకు, గోరఖ్పూర్ సమీపంలో ఒక ముఖ్యమైన బౌద్ధ పుణ్యక్షేత్రం కుషినగర్ పట్టణం పేరు పెట్టారు. ఇది 15 స్లీపర్ కోచ్‌లు, ఒక రెండవ తరగతి ఎసి కోచ్, రెండు మూడవ తరగి ఎసి కోచ్‌లు, ఒక పాంట్రీ కారు, ఐదు సాధారణ కోచ్‌లతో ఒక అత్యంత డిమాండ్ ఉన్న రైలు.

భోపాల్ జనతా ఎక్స్‌ప్రెస్[మార్చు]

భోపాల్ జనతా ఎక్స్‌ప్రెస్ – గతంలో, మధ్య ప్రదేశ్ రాజధాని నగరం భోపాల్ యొక్క భోపాల్ జంక్షన్ రైల్వే స్టేషను (గతంలో భోపాల్ స్టేషన్), మహారాష్ట్ర రాజధాని నగరం ముంబై యొక్క ముంబై సెంట్రల్ రైల్వే స్టేషను (గతంలో బాంబే సెంట్రల్, మధ్య నడిచింది. రైలు ఇప్పుడు ముంబై వరకు పొడిగించబడి, ఇది ఖుషినగర్ ఎక్స్‌ప్రెస్ అనే రూపాంతరముతో మారిపోయింది.

కుషినగర్ ఎక్స్‌ప్రెస్ యొక్క మార్గంలో ప్రధాన రైల్వే స్టేషన్లు[మార్చు]

3

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]