అండమాన్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అండమాన్ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
స్థానికతతమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్,ఉత్తర ప్రదేశ్,హర్యానా,ఢిల్లీ,పంజాబ్,జమ్మూ కాశ్మీర్
తొలి సేవమే 1 1988
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ రైల్వే మండలం
మార్గం
మొదలుచెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను
ఆగే స్టేషనులు79
గమ్యంకాట్రా
ప్రయాణ దూరం2,848 km (1,770 mi)
రైలు నడిచే విధంవారానికి మూడుమార్లు
రైలు సంఖ్య(లు)16031 / 16032
సదుపాయాలు
శ్రేణులుమూడవ తరగతి ఎ.సి,స్లీపర్,జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుపాంట్రీకార్ కలదు
చూడదగ్గ సదుపాయాలుLarge windows
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం50 km/h (31 mph) average with halts
మార్గపటం

జమ్ము తావి - చెన్నై అండమాన్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది జమ్ము తావి రైల్వే స్టేషను, చెన్నై రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]

చరిత్ర[మార్చు]

జమ్ము తావి - చెన్నై అండమాన్ ఎక్స్‌ప్రెస్1988 మే 1 న ప్రారంభించారు.

జమ్ము తావి - చెన్నైఅండమాన్ ఎక్స్‌ప్రెస్

ప్రయాణ మార్గం[మార్చు]

  • జమ్ము తావి - చెన్నై అండమాన్ ఎక్స్‌ప్రెస్16032 నెంబరుతో ఆదివారం, బుధవారం, శనివారాల్లో జమ్మూ నుండి రాత్రి 09గంటల 55నిమిషాలకు బయలుదేరి మూడవరోజు ఉదయం 10గంటల 20నిమిషాలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను చేరుతుంది.
  • చెన్నై-జమ్ము తావి అండమాన్ ఎక్స్‌ప్రెస్ 16031 నెంబరుతో ఆదివారం, బుధవారం, గురువారాల్లో ఉదయం 05గంటల 15నిమిషాలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి బయలుదేరి మూడవ రోజు మధ్యహ్నం 03గంటల 20నిమిషాలకు జమ్మూతావి చేరుతుంది.

అండమాన్ ఎక్స్‌ప్రెస్ తన మార్గంలో తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ముఖ్య ప్రాంతాలైన గూడూరు, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, తెనాలి, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను, ఖమ్మం, వరంగల్లు, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్ నగర్, నాగ్పూర్, భోపాల్, సాంచి, ఝాన్సీ రైల్వే జంక్షన్, గ్వాలియర్, ఆగ్రా, మధుర, హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, క్రొత్త ఢిల్లి, లూధియానా, జలంధర్, పఠాన్ కోట్, సాంబ, ఉధంపూర్ ల మీదుగా ప్రయాణిస్తూ జమ్ముతావి చేరుతుంది.

వేగం[మార్చు]

చెన్నై-జమ్ము తావి అండమాన్ ఎక్స్‌ప్రెస్ చెన్నై-జమ్ము తావి ల మద్య గల దూరాన్ని 55గంటల 55నిమిషాల సమయం తీసుకుంటుంది.ఈ రెల యొక్క సగటువేగం గంటకు 50కిలోమీటర్లు.

కోచ్ల కూర్పు[మార్చు]

జమ్ము తావి - చెన్నై అండమాన్ ఎక్స్‌ప్రెస్ కు 2 ఎ.సి మూడవ తరగతి భోగీలు,8 స్లీపర్ భోగీలు,5 జనరల్ భోగీలు లతో కలిపి మొత్తం 17భోగీలుంటాయి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఇంజను
SLR జనరల్ జనరల్ జనరల్ బి2 బి1 ఎస్8 ఎస్7 ఎస్6 ఎస్5 ఎస్4 ఎస్3 ఎస్2 ఎస్1 జనరల్ జనరల్ SLR
జమ్ము తావి - చెన్నై అండమాన్ ఎక్స్‌ప్రెస్

సమయ సారిణి[మార్చు]

సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 MAS చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను ప్రారంభం 05:15 0.0 1
2 SPE సూళ్లూరుపేట 06:28 06:30 2ని 82.6 1
3 NYP నాయుడుపేట 06:53 06:55 2ని 109.8 1
4 GUR గూడూరు 08:15 08:17 2ని 137.7 1
5 NLR నెల్లూరు 08:42 08:43 1ని 176.0 1
6 BTTR బిట్రగుంట 09:09 09:10 1ని 210.4 1
7 KVZ కావలి 09:27 09:28 1ని 226.8 1
8 SKM సింగరాయకొండ 09:53 09:54 1ని 264.7 1
9 OGL ఒంగోలు 10:25 10:26 1ని 292.7 1
10 CLX చీరాల 11:00 11:01 1ని 342.2 1
11 BPP బాపట్ల 11:13 11:14 1ని 357.2 1
12 NDO నిడుబ్రోలు 11:37 11:38 1ని 377.8 1
13 TEL తెనాలి 12:19 12:20 1ని 399.8 1
14 NGNT న్యూ గుంటూరు 12:50 12:52 2ని 424.8 1
15 BZA విజయవాడ 14:40 15:00 20ని 454.9 1
16 MDR మధిర 15:49 15:50 1ని 509.2 1
17 KMT ఖమ్మం 16:24 16:25 1ని 554.0 1
18 DKJ డోర్నకల్ 16:49 16:50 1ని 576.9 1
19 MAMD మహబూబాబాద్ 17:07 17:08 1ని 601.4 1
20 KDM కేసముద్రం 17:17 17:18 1ని 616.9 1
21 WL వరంగల్లు 18:03 18:08 5ని 661.5 1
22 JMKT జమ్మికుంట 18:59 19:00 1ని 705.7 1
23 PDPL పెద్దపల్లి 19:24 19:25 1ని 745.1 1
24 RDM రామగుండం 19:42 19:43 1ని 762.7 1
25 MCL మంచిర్యాల 19:59 20:00 1ని 776.5 1
26 BPA బెల్లంపల్లి 20:14 20:15 1ని 796.2 1
27 SKZR కాగజ్ నగర్ 20:49 20:50 1ని 834.9 1
28 BPQ బల్లార్షా 22:40 22:50 10ని 904.7 1
29 CD చంద్రపూర్ 23:08 23:09 1ని 918.4 1
30 MJRI మజరి 23:39 23:40 1ని 952.4 1
31 WRR వారోర 23:52 23:53 1ని 964.8 1
32 HGT హింగంఘాట్బ్ 00:24 00:25 1ని 1003.8 2
33 SEGM సేవాగ్రాం 01:09 01:10 1ని 1037.0 2
34 NGP నాగ్పూర్ 02:35 02:45 10ని 1113.2 2
35 PAR పందుర్ణ 04:04 04:05 1ని 1217.7 2
36 MTY ముల్తి 04:49 04:50 1ని 1258.8 2
37 AMLA ఆమ్లా జంక్షన్ 05:15 05:17 2ని 1281.4 2
38 BZU బీటుల్ 05:34 05:35 1ని 1304.5 2
39 GDYA ఘోరదొంగ్రి 06:14 06:15 1ని 1341.2 2
40 ET ఇటార్సీ 08:00 08:10 10ని 1411.6 2
41 BPL భోపాల్ 09:45 09:50 5ని 1503.4 2
42 SCI సాంచి 10:21 10:23 2ని 1547.6 2
43 BINA బినా 12:30 12:35 5ని 1642.3 2
44 BAB బాబిన 14:05 14:07 2ని 1770.7 2
45 JHS ఝాన్సీ రైల్వే జంక్షన్ 14:45 14:55 10ని 1795.5 2
46 GWL గ్వాలియర్ 16:10 16:15 5ని 1893.0 2
47 MRI మొరెన 16:40 16:42 2ని 1931.6 2
48 AGC ఆగ్రా 18:25 18:30 5ని 2011.2 2
49 MTJ మధుర 19:55 20:00 5ని 2064.9 2
50 FDB ఫరిదాబాద్ 21:39 21:41 2ని 2178.0 2
51 TKD తుగ్లకాబాద్ 21:54 21:55 1ని 2188.3 2
52 OKA ఒఖ్ల 22:06 22:07 1ని 2195.3 2
53 NZM హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ 22:15 22:35 20ని 2198.9 2
54 NDLS క్రొత్త ఢిల్లి 23:00 23:35 35ని 2206.2 2
55 SSB షకూర్ బస్తి 00:08 00:09 1ని 2217.1 3
56 BGZ బహదూర్ ఘర్ 00:28 00:29 1ని 2237.1 3
57 ROK రోహ్తక్ 01:05 01:08 3ని 2277.3 3
58 JIND జింద్ జంక్షన్ 02:00 02:30 30ని 2334.8 3
59 NRW నర్వాన జంక్షన్ 02:55 02:56 1ని 3
60 TUN తోహణ 03:18 03:19 1ని 2394.2 3
61 JHL జఖల్ జంక్షన్ 04:00 04:05 5ని 2406.4 3
62 LHA లేహ్రగగా 04:22 04:24 2ని 2422.7 3
63 SFM సునం ఉధంసింగ్ వాలా 04:42 04:44 2ని 2444.2 3
64 SAG సంగ్రూర్ 04:56 04:58 2ని 2456.9 3
65 DUI దూరి జంక్షన్ 05:30 05:35 5ని 2473.0 3
66 MET మలేర్కోట్ల 05:48 05:50 2ని 2489.8 3
67 AHH అహ్మద్ ఘర్ 06:08 06:10 2ని 2509.7 3
68 QRP కిలా రాయ్ పూర్ 06:28 06:30 2ని 2517.3 3
69 LDP లూధియానా 07:00 07:10 10ని 2535.1 3
70 PHR ఫిల్లౌర్ జంక్షన్ 07:23 07:25 2ని 2548.5 3
71 PGW ఫగ్వారా జంక్షన్ 07:46 07:48 2ని 2571.0 3
72 JRC జలంధర్ 08:10 08:15 5ని 2587.9 3
73 TDO ఉర్మార్ తండ 08:50 08:52 2ని 2629.7 3
74 DZA దాసుయ 09:06 09:08 2ని 2644.9 3
75 MEX ముకేరియన్ 09:24 09:26 2ని 2660.5 3
76 PTKC పఠాన్ కోట్ 10:15 10:20 5ని 2700.1 3
77 KTHU కతు 10:58 11:00 2ని 2723.3 3
78 SMBX సాంబ 11:36 11:38 2ని 2766.9 3
79 JAT జమ్మూ తవి 13:00 13:10 10ని 2799.3 3
80 UHP ఉధంపూర్ 14:10 14:15 5ని 2852.4 3
81 SVDK శ్రీ మాట వైష్ణో దేవి కాత్రా 15:20 గమ్యం 2877.1 3
జమ్ము తావి - చెన్నై అండమాన్ ఎక్స్‌ప్రెస్

ట్రాక్షన్[మార్చు]

అండమాన్ ఎక్స్‌ప్రెస్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు ఈరోడ్ లేదా లోకోషేడ్ అధారిత WAP-4 లేదా అరక్కోణం లోకోషెడ్ అధారిత WAP-1 లోకోమొటివ్లను ఉపయోగిస్తున్నారు.అక్కడినుండి జమ్మూతావి వరకు తుగ్లకబాద్ ఆధారిత WDP-4B/WDP-4D డీజిల్ లోకోమోటివ్లను ఉపయోగిస్తున్నారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Welcome to Indian Railway Passenger Reservation Enquiry".