రాజ్‌కోట్–సోమనాథ్ రైలు మార్గము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజ్‌కోట్–సోమనాథ్ రైలు మార్గము
అవలోకనం
రకము (పద్ధతి)ప్రాంతీయ రైలు
లైట్ రైలు
స్థితిపనిచేస్తున్నది
లొకేల్గుజరాత్
చివరిస్థానంరాజ్‌కోట్ జంక్షన్
సోమనాథ్
ఆపరేషన్
ప్రారంభోత్సవం1890; 134 సంవత్సరాల క్రితం (1890)
నిర్వాహకులుపశ్చిమ రైల్వే
సాంకేతికం
ట్రాక్ పొడవు190 కి.మీ. (118 మై.)
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in) బ్రాడ్ గేజ్
ఆపరేటింగ్ వేగం80 కి.మీ./గం. వరకు

రాజ్‌కోట్–సోమనాథ్ రైలు మార్గము జెతల్సర్, వీరావల్ లను ఈ మార్గము కలుపుతుంది. ఇది గుజరాత్ రాష్ట్రంలో 190 కిలోమీటర్ల వరకు ఉంది.

చరిత్ర

[మార్చు]

వీరావల్ నుండి జునాగఢ్ వరకు ప్రారంభ రైలు మార్గము జునాగడ్ రైల్వే ద్వారా 1880 లో ప్రారంభమైంది.[2] 1888 లో ప్రయాణీకుల సేవలు ప్రారంభించారు.[3] 1880 లో రాజ్‌కోట్-జెతల్‌సర్ రైల్వే ద్వారా రాజ్‌కోట్-జెతల్‌సర్‌ మధ్య రైలు మార్గము ప్రారంభమైంది. 1890 లో ప్రయాణీకుల సేవలు కోసం తెరవబడింది. రాజ్‌కోట్-జునాగఢ్-వీరావల్ విభాగం సౌర్రాష్ట్ర రైల్వే తో ఏప్రిల్ 1948 లో విలీనమైంది. 1951 నవంబరు 5 న సౌరాష్ట్ర రైల్వే పశ్చిమ రైల్వేలో విలీనం చేయబడింది. రాజ్‌కోట్-వీరావల్ రైలు మార్గము యొక్క గేజ్ మార్పిడి పనులు 1996-97లో ప్రకటించారు.[4] అలాగే, రాజ్‌కోట్-వీరావల్ రైలు మార్గము యొక్క గేజ్ మార్పిడి పనులు 2003 లో పూర్తయింది.[5]

మూలాలు

[మార్చు]
  1. "Rajkot - Veraval Express". India Rail Info.
  2. "Rajkot–Jetalsar Railway". Archived from the original on 2016-03-04. Retrieved 2019-01-27.
  3. "Junagadh state Railway". Archived from the original on 2016-03-04. Retrieved 2019-01-27.
  4. "Rail budget announcement". Archived from the original on 2016-03-03. Retrieved 2019-01-27.
  5. "Gauge conversion". Archived from the original on 2013-09-09. Retrieved 2019-01-27.