పోర్‌బందర్-జెతల్‌సర్ రైలు మార్గము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోర్‌బందర్-జెతల్‌సర్ రైలు మార్గము
అవలోకనం
స్థితిపనిచేస్తున్నది
లొకేల్గుజరాత్
చివరిస్థానంపోర్‌బందర్
జెతల్‌సర్
ఆపరేషన్
ప్రారంభోత్సవం1890
నిర్వాహకులుపశ్చిమ రైల్వే
సాంకేతికం
ట్రాక్ పొడవు124 km (77 mi)
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in) బ్రాడ్ గేజ్

పోర్‌బందర్-జెతల్‌సర్ రైలు మార్గము 124 కి.మీ (77 మైళ్ళు) పొడవు రైలు మార్గాన్ని కలిగి ఉంది. ఇది పోర్‌బందర్ , జెతల్‌సర్ తో కలుపుతుంది.

పోర్‌బందర్-జెతల్‌సర్ రైలు మార్గము
0 పోర్‌బందర్
ఎన్‌హెచ్-8ఈ
13 రణవావ్
24 రాణా బోర్డీ
26 సఖ్‌పూర్
29 తార్‌సై
32 వాన్స్జలియా జంక్షన్
జాషాపార్
భావ్‌నాద్
గోప్ జాం
లాల్‌పూర్ జాం
విరాంగం-ఓఖా రైలు మార్గము వైపునకు
కనాలస్ జంక్షన్
విరాంగం-ఓఖా రైలు మార్గము వైపునకు
38 కాట్‌కోలా జంక్షన్
48 బాల్వా
56 జాం జోధ్‌పూర్ జంక్షన్
ఎస్‌హెచ్-97
71 పనేలీ మోతీ
ఎస్‌హెచ్-226
79 భయవదార్
92 ఉప్లేటా
ఎస్‌హెచ్-1
102 సుప్రేదీ
ఎస్‌హెచ్-109
110 ధోరాజీ
ఎస్‌హెచ్-26
రాజ్‌కోట్–సోమనాథ్ రైలు మార్గము వైపునకు
124 జెటల్సర్ జంక్షన్
రాజ్‌కోట్–సోమనాథ్ రైలు మార్గము వైపునకు

Source:Google Maps
59206 Porbandar–Kanalus Passenger
59297 Porbandar–Somnath Passenger

చరిత్ర[మార్చు]

పోర్‌బందర్-జాంజోధ్‌పూర్ రైలు మార్గమును పోర్‌బందర్‌ రైల్వే 1888 లో ప్రారంభించారు.[1] జెతల్సర్-రాజ్‌కోట్ రైలు మార్గము 1890 లో జెతల్సర్-రాజ్‌కోట్ రైల్వే , ఇతర ప్రిన్సిలే స్టేట్ రైల్వేలతో పూర్తిగా ఈ విభాగాన్ని పూర్తిచేసింది.[2] అలాగే 2011 లో గేజ్ మార్పిడి పూర్తయింది.

మూలాలు[మార్చు]

  1. "Porbandar state railway".
  2. "Jetalsar-Rajkot Railway". Archived from the original on 2016-03-04. Retrieved 2019-01-27.