Jump to content

గీతాంజలి ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
గీతాంజలి ఎక్స్‌ప్రెస్
గీతాంజలి ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
తొలి సేవ26 డిసెంబర్ 1977
ప్రస్తుతం నడిపేవారుతూర్పు తీర రైల్వే
మార్గం
మొదలుహౌరా జంక్షన్ రైల్వే స్టేషను
గమ్యంఛత్రపతి శివాజీ టెర్మినస్
ప్రయాణ దూరం1,968 కిలోమీటర్లు (1,223 మై.)
సగటు ప్రయాణ సమయం30గంటల 30నిమిషాలు

(for 12859) & 31గంటల 30నిమిషాలు

(for 12860)
రైలు నడిచే విధంరోజూ
రైలు సంఖ్య(లు)12859 / 12860
సదుపాయాలు
శ్రేణులుఎ.సి,స్లీపర్,జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుపాంట్రీకార్ కలదు
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
మార్గపటం
Gitanjali Express Route map

గీతాంజలి ఎక్స్‌ప్రెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాజధాని కోల్‌కాతా సమీపంలో గల హౌరా జంక్షన్ రైల్వే స్టేషను నుండి మహరాష్ట్ర రాజధాని ముంబై లో గల ఛత్రపతి శివాజీ టెర్మినస్ వరకు ప్రయాణించు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.[1]

చరిత్ర

[మార్చు]

గీతాంజలి ఎక్స్‌ప్రెస్ ను 1976 డిసెంబర్ 26 న అప్పటి రైల్వే మంత్రి మధు దండవత్ ప్రారంభించారు.

పద ఉత్పత్తి

[మార్చు]

గీతాంజలి అనునది రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఒక బెంగాలీ పద్య కావ్యం. ప్రధానంగా ఈ కావ్యం వల్లనే రవీంద్రనాథ్ ఠాగూర్‌కు 1913లో నోబెల్ బహుమతి లభించింది.బెంగాలీప్రజలు ఈ కావ్యాన్ని ఎంతో ఇష్టపడతారు.అందువల్ల ఆ పేరుమీదుగా ఈ రైలుకు గీతాంజలి ఎక్స్‌ప్రెస్ గా నామకరణం చేసారు.

తరచుదనం

[మార్చు]

గీతాంజలి ఎక్స్‌ప్రెస్ వారంలో ప్రతిరోజూ నడుస్తుంది.

రైలు సమయాలు

[మార్చు]

ప్రయాణ మార్గం

[మార్చు]

గీతాంజలి ఎక్స్‌ప్రెస్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కాతా సమీపంలో గల హౌరా జంక్షన్ రైల్వే స్టేషను నుండి బయలుదేరి పశ్చిమ బెంగాల్, జార్ఖండ్,ఒడిషా, ఛత్తీస్‌గఢ్, మహరాష్ట్ర రాష్ట్రాల్లో ముఖ్య ప్రాంతాలైన ఖరగ్‌పూర్,టాటానగర్,రూర్కెల,రాయపూర్,బిలాస్‌పూర్,నాగ్పూర్,వార్ధ,అకోలా,నాసిక్ ల గుండా ప్రయాణిస్తూ ముంబై లో గల ఛత్రపతి శివాజీ టెర్మినస్ చేరుత్రుంది.

ట్రాక్షన్

[మార్చు]

గీతాంజలి ఎక్స్‌ప్రెస్ కు సంత్రగచ్చి లోకోషెడ్ కు చెందిన WAP-4 / WAP-7 లేదా టాటానగర్ కు చెందిన WAP-4 లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.

కోచ్ల అమరిక

[మార్చు]
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇంజను
SLR జనరల్ జనరల్ A2 A1 బి2 బి1 ఎస్14 PC ఎస్13 ఎస్12 ఎస్11 ఎస్10 ఎస్9 ఎస్8 ఎస్7 ఎస్6 ఎస్5 ఎస్4 ఎస్3 ఎస్2 ఎస్1 జనరల్ SLR

మూలాలు

[మార్చు]
  1. "Gitanjali Express".

మూసలు

[మార్చు]