తిరువనంతపురం - ఇండోర్ ఎక్స్‌ప్రెస్
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | మెయిల్/ఎక్స్‌ప్రెస్ | ||||
స్థానికత | కేరళ , తమిళనాడు , ఆంధ్ర ప్రదేశ్ , మహారాష్ట్ర , , మధ్యప్రదేశ్ | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ రైల్వే | ||||
మార్గం | |||||
మొదలు | తిరువనంతపురం సెంట్రల్ | ||||
ఆగే స్టేషనులు | 33 | ||||
గమ్యం | ఇండోర్ జంక్షన్ | ||||
ప్రయాణ దూరం | 2,972 కి.మీ. (1,847 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 66 గంటలు | ||||
రైలు నడిచే విధం | వీక్లీ (వారమునకు ఒకసారి) | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | ఎసి 1 టైర్, ఎసి 2 టైర్, ఎసి 3 టైర్, స్లీపర్ 3 టైర్, నిబంధనలు లేని జనరల్, ప్యాంట్రీ | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | అవును | ||||
పడుకునేందుకు సదుపాయాలు | అవును | ||||
ఆహార సదుపాయాలు | ప్యాంట్రీ కార్ | ||||
సాంకేతికత | |||||
వేగం | 70 km/h (43 mph) సగటుతో చేరుతుంది. | ||||
|
తిరువనంతపురం - ఇండోర్ ఎక్స్‌ప్రెస్ ( మలయాళం : തിരുവനന്തപുരം - ഇന്ഡോര് അഹല്യനഗരി എക്സ്പ്രസ്സ് హిందీ: तिरुवनंतपुरम - इंदौर अहल्यनगरी एक्सप्रेस; భారతీయ రైల్వేలుకు చెందిన అహల్యా నగరి ఎక్స్‌ప్రెస్ వీక్లీ మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైలు కేరళ రాష్ట్రము యొక్క రాజధాని నగరం అయిన తిరువనంతపురం లోని తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్, మధ్యప్రదేశ్ రాష్ట్రము యొక్క అతిపెద్ద నగరం, వాణిజ్య రాజధాని అయిన ఇండోర్ లోని ఇండోర్ జంక్షన్ బ్రాడ్ గేజ్ రైల్వే స్టేషనుల మధ్య నడుస్తున్నది. గతంలో కొచ్చిన్ హార్బర్ టెర్మినస్, ఇండోర్ మధ్య నడుస్తున్న ఈ రైలు తరువాత అది తిరువనంతపురం వరకు విస్తరించింది.
సంఖ్య , నామకరణం
రైలుబండ్ల యొక్క రైలు సంఖ్యలు:
- 16325 - ఇండోర్ జంక్షన్ నుండి తిరువంతపురం సెంట్రల్ వరకు.
- 16326 - తిరువంతపురం సెంట్రల్ నుండి ఇండోర్ జంక్షన్ వరకు.
- పేరు అహల్యానగరి అనేది పాత నగరం యొక్క పేరు రాణి (క్వీన్) దేవి అహల్యా బాయి హోల్కర్, ఇండోర్ గా సూచిస్తుంది
ఆగమన , నిష్క్రమణ
రైలు నెంబర్ 16326 : 05:00 గంటలకు, సోమవారం ఉదయం తిరువంతపురం సెంట్రల్ నుండి నిష్క్రమిస్తుంది.
సోమవారం 05:15 గంటలకు సోమవారం ఇండోర్ జంక్షన్ వద్దకు చేరుతుంది.
మార్గము , ఆగుస్టేషన్లు
రైలు ఈ కింది మార్గం గుండా నడుస్తుంది:
- ఇండోర్ జంక్షన్
- దేవస్ జంక్షన్
- ఉజ్జయినీ జంక్షన్
- షుజాల్‌పూర్
- భూపాల్ జంక్షన్
- భూపాల్ హబీబ్గంజ్
- హోషంగాబాద్
- ఇటర్సి జంక్షన్
- ఆమ్లా జంక్షన్
- బేతుల్
- నాగ్పూర్
- చంద్రపూర్
- బల్లార్షా
- వరంగల్
- ఖమ్మం
- విజయవాడ జంక్షన్
- చెన్నై సెంట్రల్
- సేలం జంక్షన్
- ఈరోడు జంక్షన్
- కోయంబత్తూర్ జంక్షన్
- పాలక్కాడ్ జంక్షన్
- త్రిస్సూర్
- ఎర్నాకుళం జంక్షన్
- కొల్లం జంక్షన్
- తిరువంతపురం సెంట్రల్
కోచ్ కూర్పు
రైలు సాధారణంగా నెంబరులో మొత్తం 24 కోచ్‌లతో ఈ క్రింది విధంగా ఉంటుంది:
- 1 ఎసి మొదటి టైర్
- 2 ఎసి రెండవ టైర్
- 2 ఎసి మూడవ టైర్
- 1 పాంట్రీ కారు
- 14 స్లీపర్ తరగతి
- 4 సాధారణ కంపార్ట్మెంట్లు
సగటు వేగం , తరచుదనం (ఫ్రీక్వెన్సీ)
రైలు రెండు అంత్య బిందువుల నుండి ప్రతివారం 70 కి.మీ./గంటకు సరాసరి వేగంతో నడుస్తుంది.
తిరువనంతపురం స్టేషను నుండి బయలుదేరు ఇతర రైళ్ళు
తిరువనంతపురం స్టేషను నుండి బయలుదేరు ఇతర రైళ్ళు జాబితా ఈ క్రింద విధంగా ఉన్నాయి.
- తిరువనంతపురం - ఇండోర్ అహల్యా నగరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- తిరువనంతపురం - ఇండోర్ ఎక్స్‌ప్రెస్
- తిరువనంతపురం - కొల్లాం ప్యాసింజర్
- తిరువనంతపురం - గోరఖ్పూర్ రప్తిసాగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- తిరువనంతపురం - గౌహతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- తిరువనంతపురం - చెన్నై గురువాయూర్ ఎక్స్‌ప్రెస్
- తిరువనంతపురం - నాగర్‌కోయిల్ ప్యాసింజర్
- తిరువనంతపురం - న్యూ ఢిల్లీ కేరళ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- తిరువనంతపురం - పాలక్కాడ్ అమృత ఎక్స్‌ప్రెస్
- తిరువనంతపురం - ముంబై ఎల్‌టిటి నేత్రావతి ఎక్స్‌ప్రెస్
- తిరువనంతపురం - షోరనూర్ వేనాడ్ ఎక్స్‌ప్రెస్
- తిరువనంతపురం మెయిల్
- తిరువనంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్
- తిరువనంతపురం సెంట్రల్ - ఎర్నాకుళం వంచినాడ్ ఎక్స్ ప్రెస్
- తిరువనంతపురం సెంట్రల్ - కోర్బా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- తిరువనంతపురం సెంట్రల్ - పాలక్కాడ్ టౌన్ (పాల్ఘాట్) అమృతా ఎక్స్ ప్రెస్
తిరువనంతపురం సెంట్రల్‌లో బయలుదేరు రైళ్ళు
తిరువనంతపురం సెంట్రల్‌లో బయలుదేఱి వివిధ ప్రాంతములకు పోవు ఎక్స్ ప్రెస్ రైళ్ళ పట్టిక
సంఖ్య | రైలు సంఖ్య | గమ్య స్థానము | రైలు పేరు |
---|---|---|---|
1. | 16723/16724 | చెన్నై ఎగ్మోర్ | అనంతపురి ఎక్స్ ప్రెస్ |
2. | 12623/12624 | చెన్నై సెంట్రల్ | చెన్నై మెయిల్ |
3. | 12695/12696 | చెన్నై సెంట్రల్ | చెన్నై ఎక్స్ ప్రెస్ |
4. | 12697/12698 | చెన్నై సెంట్రల్ | చెన్నై వీక్లీ ఎక్స్ ప్రెస్ |
5. | 22207/22208 | చెన్నై సెంట్రల్ | చెన్నై ఏ.సి. ఎక్స్ ప్రెస్ |
6. | 16331/16332 | ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్ | ముంబై ఎక్స్ ప్రెస్ |
7. | 16345/16346 | ముంబై లోకమాన్య తిలక్ టర్మినస్ | నేత్రావతి ఎక్స్ ప్రెస్ |
8. | 12625/12626 | క్రొత్త ఢిల్లీ | కేరళ ఎక్స్ ప్రెస్ |
9. | 12431/12432 | హజ్రత్ నిజాముద్దీన్ | రాజధాని ఎక్స్ ప్రెస్ |
10. | 12643/12644 | హజ్రత్ నిజాముద్దీన్ | స్వర్ణ జయంతి ఎక్స్ ప్రెస్ (ఆలప్పుళ మీదుగా) |
11. | 22633/34 | హజ్రత్ నిజాముద్దీన్ | నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ (ఆలప్పుళ మీదుగా) |
12. | 22653/54 | హజ్రత్ నిజాముద్దీన్ | నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ (కోటయం మీదుగా) |
13. | 22655/56 | హజ్రత్ నిజాముద్దీన్ | నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ (ఆలప్పుళ మీదుగా) |
14. | 16323/16324 | షాలీమార్ | షాలీమార్ ఎక్స్ ప్రెస్ |
15. | 16325/16326 | ఇండోర్ | అహల్యానగరి ఎక్స్ ప్రెస్ |
16. | 22647/22648 | కోర్బా | కోర్బా ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా) |
17. | 16333/16334 | వేరావల్ | వేరావల్ ఎక్స్ ప్రెస్ |
18. | 12515/12516 | గౌహతి | గౌహతి ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా) |
19. | 12507/12508 | గౌహతి | గౌహతి ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా) |
20. | 16347/16348 | మంగుళూరు సెంట్రల్ | మంగుళురు ఎక్స్ ప్రెస్ |
21. | 16603/16605 | మంగుళూరు సెంట్రల్ | మావేళి ఎక్స్ ప్రెస్ |
22. | 16629/16630 | మంగుళూరు సెంట్రల్ | మలబార్ ఎక్స్ ప్రెస్ |
23. | 17229/17230 | హైదరాబాదు దక్కన్ | శబరి ఎక్స్ ప్రెస్ |
24. | 12511/12512 | గోరఖ్ పూర్ | రప్తి సాగర్ ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా) |
25. | 12075/12076 | కోళిక్కోడ్ (లేక క్యాలికట్) | కోళిక్కోడ్ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ |
26. | 12081/12082 | కణ్ణూర్ | కణ్ణూర్ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ |
27. | 16301/16302 | షోర్నూరు | వేనాడు ఎక్స్ ప్రెస్ |
28. | 16303/16304 | ఎఱణాకుళము | వాంచాడు ఎక్స్ ప్రెస్ |
29. | 16341/16342 | గురువాయూరు | ఇంటర్ సిటి ఎక్స్ ప్రెస్ |
30 | 16343/16344 | పాలక్కాడు టౌన్ (లేక పాల్ఘాట్) | అమృతా ఎక్స్ ప్రెస్ |
31. | 16349/16350 | నీలాంబూరు రోడ్డు | రాజ్య రాణి ఎక్స్ ప్రెస్ |
తిరువనంతపురం సెంట్రల్ నుండి బయలుదేఱు ప్యాసింజర్ రైళ్ళ పట్టిక
సంఖ్య | రైలు సంఖ్య | గమ్య స్థానము |
---|---|---|
1. | 56313 | నాగర్ కోవిల్ |
2. | 56311 | నాగర్ కోవిల్ |
3. | 56315 | నాగర్ కోవిల్ |
తిరువనంతపురం సెంట్రల్ మీదుగా పోవు ఎక్స్ ప్రెస్ రైళ్ళ పట్టిక
సంఖ్య | రైలు సంఖ్య | ఆరంభ స్థానము | గమ్య స్థానము | రైలు పేరు |
---|---|---|---|---|
1. | 16605/16606 | నాగర్ కోవిల్ | మంగుళూరు | ఎర్నాడు ఎక్స్ ప్రెస్ |
2. | 12659/12660 | నాగర్ కోవిల్ | షాలిమార్ | గురుదేవ్ ఎక్స్ ప్రెస్ |
3. | 16335/16336 | నాగర్ కోవిల్ | గాంధీధాం | నాగర్ కోవిల్-గాంధీధాం ఎక్స్ ప్రెస్ |
4. | 16381/16382 | కన్యకుమారి | ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్ | కన్యకుమారి-ముంబై ఎక్స్ ప్రెస్ |
5. | 16525/16526 | కన్యకుమారి | బెంగుళూరు | ఐల్యాండ్ ఎక్స్ ప్రెస్ |
6. | 16317/16318 | కన్యకుమారి | జమ్మూ టావి | హిం సాగర్ ఎక్స్ ప్రెస్ |
7. | 19577/19578 | తిరునెల్వేలి | హాప | తిరునెల్వేలి- హాప ఎక్స్ ప్రెస్ |
8. | 22619/22620 | తిరునెల్వేలి | బిలాస్పూర్ | బిలాస్పూర్ ఎక్స్ ప్రెస్ |
9. | 15905/15906 | కన్యకుమారి | డిబ్రూఘర్ | వివేక్ ఎక్స్ ప్రెస్ * |
10. | 16127/16128 | గురువాయూరు | చెన్నై ఎగ్మోర్ | గురువాయూరు-చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్ |
11. | 16649/16650 | నాగర్ కోవిల్ | మంగుళూరు సెంట్రల్ | పరశురాం ఎక్స్ ప్రెస్ |
- వివేక్ ఎక్స్ ప్రెస్ దేశములో అత్యధిక దూరము ప్రయాణించు రైలు.
ఇండోర్ నుండి బయలుదేరు ఇతర రైళ్ళు
ఇండోర్ నుండి బయలుదేరు ఇతర రైళ్ళు జాబితా ఈ క్రింద విధంగా ఉన్నాయి.
- ఇండోర్ - అజ్మీర్ (ఎంజి) ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - అజ్మీర్ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - అమృత్సర్ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - ఉజ్జయినీ ప్యాసింజర్
- ఇండోర్ - కొచ్చువెలి సూపర్‌ఫాస్ట్ (తత్కాల్ స్పెషల్) ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - కొచ్చువెలి సూపర్‌ఫాస్ట్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - కోటా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - కోలకతా స్పెషల్ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - గ్వాలియర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - గ్వాలియర్ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - చండీగఢ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - చింద్వారా పంచ్‌వ్యాలీ ఫాస్ట్ ప్యాసింజర్
- ఇండోర్ - చెన్నై అహల్య నగరి ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - చెన్నై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - జబల్పూర్ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - జబల్పూర్ ఓవర్నైట్ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - జబల్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - జమ్ము తావి వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - జోధ్పూర్ రణతంభోర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - జోధ్పూర్ రాన్థంభోర్ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - తిరువనంతపురం అహల్యా నగరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - తిరువనంతపురం అహల్యానగరి ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - నగ్డా ప్యాసింజర్
- ఇండోర్ - నాగపూరు త్రిశతాబ్ది సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - బారెల్లీ వీక్లీ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - భింద్ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - భోపాల్ ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - భోపాల్ ప్యాసింజర్
- ఇండోర్ - భోపాల్ ఫాస్ట్ ప్యాసింజర్
- ఇండోర్ - భోపాల్ హబీబ్గంజ్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - భోపాల్ హబీబ్గంజ్ ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - మక్సి ప్యాసింజర్
- ఇండోర్ - ముంబై అవంతికా ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - ముంబై సెంట్రల్ ఎసి దురంతో ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - ముంబై సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ అవంతికా ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - యశ్వంత్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - రత్లాం డెమో
- ఇండోర్ - రత్లాం ప్యాసింజర్
- ఇండోర్ - రాజేంద్ర నగర్ (వయా. సుల్తాన్పూర్) ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - రాజేంద్రనగర్ (వయా ఫైజాబాద్ ) ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - రాజేంద్రనగర్ (వయా సుల్తాన్పూర్) ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - రాజేంద్రనగర్ పాట్నా స్పెషల్ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - రేవా ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - హజ్రత్ నిజాముద్దీన్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ - హజ్రత్ నిజాముద్దీన్ ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ జంక్షన్ - ఉదయపూర్ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ జంక్షన్ - జైపూర్ జంక్షన్ లింక్ ఎక్స్‌ప్రెస్
- ఇండోర్ – ఆగ్రా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్