ఇండోర్-అమృత్సర్ ఎక్స్‌ప్రెస్, ఇండోర్ జంక్షన్ లోని 5వ నంబరు ప్లాట్ఫారం నుండి బయలుదేరుతోంది
ఇండోర్ - అమృత్సర్ ఎక్స్‌ప్రెస్ రైలు వర్గం మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైలు స్థితి ఆపరేటింగ్ ప్రస్తుతం నడిపేవారు భారతీయ రైల్వేలు , పశ్చిమ రైల్వే ఆగే స్టేషనులు 25 (ఇండోర్ , అమృత్‌సర్‌తో సహా) ప్రయాణ దూరం 1336.5 సగటు ప్రయాణ సమయం 30 గం. (19325) , 27 గం. 45 ని,లు (19326) రైలు నడిచే విధం మంగళవారం నుంచి ఇండోర్ నుండి బయలుదేరుతుంది , అమృత్సర్ నుండి బుధవారం బయలుదేరుతుంది రైలు సంఖ్య(లు) 19325 / 19326 శ్రేణులు ఎసి 2 టైర్, ఎసి 3 టైర్, స్లీపర్ క్లాస్, రిజర్వ్డ్ కానివి కూర్చునేందుకు సదుపాయాలు ఉంది పడుకునేందుకు సదుపాయాలు 1 ఆహార సదుపాయాలు ప్యాంట్రీ కార్ లేదు బ్యాగేజీ సదుపాయాలు ఉంది పట్టాల గేజ్ బ్రాడ్ గేజ్
ఇండోర్ - అమృత్సర్ ఎక్స్‌ప్రెస్ వారానికి రెండురోజులు నడిచే మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైలు. అతిపెద్ద నగరం వాణిజ్య కేంద్రంగా మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లోని ఇండోర్ జంక్షన్ రైల్వే స్టేషన్ , భారతదేశం లోని పంజాబ్ రాష్ట్రం లోని అమృత్సర్ నగరం లోని అమృత్సర్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[ 1] ఈ రైలు ప్రసిద్ధ మాంత్రికుడు పి,సి,సర్కార్, జూనియర్. (ఒక మాయా విన్యాసం) చేత అదృశ్యమయ్యింది.[ 2]
రైలు నంబరు 19325, ప్రతి మంగళవారాల్లో ఇండోర్ నుండి 15:00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు (బుధవారం) 21:00 గంటలకు అమృత్సర్ చేరుతుంది.
రైలు నంబర్ 19326, అమృత్సర్ నుండి ప్రతి బుధవారం నుండి 23:15 గంటలకు బయలుదేరి, ఇండోర్ మరుసటి రోజు (గురువారం) 03:00 గంటలకు చేరుతుంది.
రైలు దేవస్ జంక్షన్, మక్సి జంక్షన్, గుణ, గ్వాలియర్ జంక్షన్, ఆగ్రా, న్యూ ఢిల్లీల ద్వారా వెళుతుంది.
రైలు మార్గంలో ముఖ్యమైన స్టేషన్లు:
సగటు వేగం , ఫ్రీక్వెన్సీ[ మార్చు ]
రైలు వారానికి ఒకసారి మాత్రమే రెండు నగరాలలో నడుస్తుంది. ఇది 64 కి.మీ. / గం. సగటు వేగంతో నడుస్తుంది.
ఈ రైలులో 20 కోచ్‌లు ఉన్నాయి:
1 ఎస్ II టైర్
3 ఎస్ III టైర్
10 స్లీపర్ కోచ్‌లు
5 సాధారణ కోచ్‌లు
ఇండోర్ - అమృత్సర్ ఎక్స్‌ప్రెస్ ఇండోర్ నుండి పంజాబ్ నకు వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ మార్గంలో ఒక ఎక్స్‌ప్రెస్ మాత్రమే ఉంది.
రైలు రత్లాం నకు చెందిన డబ్ల్యుడిఎం-3ఎ లోకో ద్వారా నడుస్తుంది.
ఈ రైలు ముఖ్యంగా గుణ, గ్వాలియర్ మధ్య; కోట, బినా, నాగ్డా మార్గాల నుండి రైళ్ల భారీ ప్రవాహం కారణంగా, సాధారణంగా గ్వాలియర్-నాగ్డా విభాగంలో ఆలస్యమవుతుంది,
ఇండోర్-చండీగఢ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
ఇండోర్-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్
ఇండోర్ - జమ్మూ తావి వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
ఇండోర్ - ఢిల్లీ సారా రోహిల్లా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్
మాల్వా ఎక్స్‌ప్రెస్
ఇండోర్ - భింద్ ఎక్స్‌ప్రెస్
ఉత్తర భారత రైలు మార్గాలు
నేషనల్ నెట్వర్క్ / ట్రంక్ లైన్లు
హౌరా - ఢిల్లీ ప్రధాన రైలు మార్గము
ఢిల్లీ-చెన్నై రైలు మార్గము
హౌరా - గయా - ఢిల్లీ రైలు మార్గము
ఢిల్లీ - జైపూర్ రైలు మార్గము
జైపూర్ - అహ్మదాబాద్ రైలు మార్గము
న్యూఢిల్లీ - ముంబై ప్రధాన రైలు మార్గము
శాఖా రైలు మార్గములు/ విభాగములు
ఆగ్రా - భోపాల్ విభాగం
అహ్మదాబాద్–ఉదయపూర్ రైలు మార్గము
అలహాబాద్-మౌ-గోరఖ్‌పూర్ ప్రధాన రైలు మార్గము
అంబాలా - అట్టారి రైలు మార్గము
అమృత్సర్–ఖేమ్ కరణ్ రైలు మార్గము
అమృత్సర్ - పఠాన్‌కోట్ రైలు మార్గము
ఔన్రిహార్–జౌన్పూర్ రైలు మార్గము
బరౌని-గోరఖ్‌పూర్, రక్సాల్ మరియు జైనగర్ రైలు మార్గములు
భటిండా-రేవారి రైలు మార్గము
భటిండా-రాజ్‌పురా రైలు మార్గము
బికనీర్–రేవారీ రైలు మార్గము
భానుప్లి–లెహ్ రైలు మార్గము
బిలాస్పూర్-మండి-లేహ్ రైల్వే
చండీగఢ్-సహ్నేవాల్ రైలు మార్గము
ఢిల్లీ-ఫాజిల్కా రైలు మార్గము
ఢిల్లీ-కల్కా రైలు మార్గము
ఢిల్లీ-మీరట్-షహరాన్‌పూర్ రైలు మార్గము
ఢిల్లీ-మొరదాబాద్ రైలు మార్గము
జలంధర్-ఫిరోజ్‌పూర్ రైలు మార్గము
జలంధర్-జమ్మూ రైలు మార్గము
జమ్మూ-పూంచ్ రైలు మార్గము
జమ్మూ-బారాముల్లా రైలు మార్గము
జోధ్‌పూర్-భటిండా రైలు మార్గము
జోధ్‌పూర్–జైసల్మేర్ రైలు మార్గము
కాన్పూర్-ఢిల్లీ విభాగం
కాశ్మీర్ రైల్వే
లక్సర్–డెహ్రాడూన్ రైలు మార్గము
లక్నో-గోరఖ్‌పూర్ రైలు మార్గము
లక్నో-మోరాదాబాద్ రైలు మార్గము
లూధియానా - ఫాజిల్కా రైలు మార్గము
లూధియానా - జఖల్ రైలు మార్గము
మార్వార్ జంక్షన్–మునబావో రైలు మార్గము
మధుర - వడోదర విభాగం
మౌ-ఘాజీపూర్-దిల్దార్‌నగర్ ప్రధాన రైలు మార్గము
మెర్టా రోడ్–రేవారీ రైలు మార్గము
మోరాదాబాద్-అంబాలా రైలు మార్గము
మొఘల్సరాయ్ - కాన్పూర్ విభాగం
రేవారి-రోహ్తక్ రైలు మార్గము
శ్రీ గంగానగర్-సాదుల్పూర్ రైలు మార్గము
సూరత్‌గఢ్–భటిండా రైలు మార్గము
శ్రీనగర్-కార్గిల్-లేహ్ రైలు మార్గము
వారణాసి-లక్నో ప్రధాన రైలు మార్గము
వారణాసి-రాయ్‌బరేలీ-లక్నో రైలు మార్గము
వారణాసి-సుల్తాన్పూర్-లక్నో రైలు మార్గము
వారణాసి–ఛాప్రా రైలు మార్గము
పట్టణ, సబర్బన్ రైలు రవాణా
ఢిల్లీ సబర్బన్ రైల్వే
బ్లూ లైన్ (ఢిల్లీ మెట్రో)
గ్రీన్ లైన్ (ఢిల్లీ మెట్రో)
రెడ్ లైన్ (ఢిల్లీ మెట్రో)
వైలెట్ లైన్ (ఢిల్లీ మెట్రో)
ఎల్లో లైన్ (ఢిల్లీ మెట్రో)
రాపిడ్ మెట్రోరైల్ గుర్గావ్
లక్నో - కాన్పూర్ సబర్బన్ రైల్వే
బారాబంకి - లక్నో సబర్బన్ రైల్వే
ఢిల్లీ పానిపట్ ఆర్ఆర్టిఎస్
ఢిల్లీ మీరట్ ఆర్ఆర్టిఎస్
ఢిల్లీ అల్వార్ ఆర్ఆర్టిఎస్
నారో గేజ్ రైల్వే
కల్కా - సిమ్లా రైల్వే
కాంగ్రా వాలీ రైల్వే
నిషేధించబడిన రైలు మార్గములు మోనోరైళ్ళు
పాటియాలా స్టేట్ మోనోరైల్ ట్రైన్వేస్ (నిషేధించబడినవి)
పేరుపొందిన రైళ్ళు తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు)
డీజిల్ లోకోమోటివ్ వర్క్స్
రైలు కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తల
రైలు కోచ్ ఫ్యాక్టరీ, రాయ్బరెలి
రైల్వే కంపెనీలు
ఉత్తర రైల్వే
నార్త్ ఈస్టర్న్ రైల్వే
నార్త్ సెంట్రల్ రైల్వే
నార్త్ వెస్ట్రన్ రైల్వే
ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ
రాజపుతానా-మాల్వా రైల్వే
తిర్హుట్ రైల్వే
ఔధ్, తిర్హుట్ రైల్వే
ఇండియన్ బ్రాంచ్ రైల్వే కంపెనీ
ఔధ్, రోహిల్‌ఖండ్ రైల్వే
కావ్న్పోరే -బుర్హ్వాల్ రైల్వే
కావ్న్పోరే-బారాబంకి రైల్వే
లక్నో-బారెల్లీ రైల్వే
బెంగాల్ అండ్ నార్త్ వెస్టర్న్ రైల్వే
రోహిల్‌కుండ్, కుమావున్ రైల్వే
మశ్రాక్-తావే ఎక్స్టెన్షన్ రైల్వే
లక్నో-సీతాపూర్-శెరమొవ్ ప్రాంతీయ స్టేట్ రైల్వే
బారెల్లీ-పిలిభీత్ ప్రాంతీయ స్టేట్ రైల్వే
సెగోవ్లీ-రక్సౌల్ రైల్వే
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్
నేషనల్ కాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్
ఇవి కూడా చూడండి
మధ్య భారత రైలు మార్గాలు
నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గములు (ట్రంక్ లైన్లు)
హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము
ఢిల్లీ-చెన్నై రైలు మార్గము
న్యూఢిల్లీ - ముంబై ప్రధాన రైలు మార్గము
బ్రాంచ్ మార్గములు / విభాగాలు
బినా-కట్నీ రైలు మార్గము
టాటానగర్-బిలాస్పూర్ విభాగం
బిలాస్పూర్-నాగపూర్ విభాగం
నాగపూర్-భూసావల్ విభాగం
అలహాబాద్-జబల్పూర్ విభాగం
జబల్పూర్-భూసావల్ విభాగం
ఆగ్రా-భోపాల్ విభాగం
భోపాల్-నాగపూర్ విభాగం
నాగపూర్-హైదరాబాద్ రైలు మార్గము
నార్ఖేడ్-అమరావతి రైలు మార్గము
దల్లి రాజ్హరా-జగదల్పూర్ రైలు మార్గము
ఉజ్జయిని–భోపాల్ విభాగం
బిలాస్పూర్–కట్ని రైలు మార్గము
ఇండోర్–గ్వాలియర్ రైలు మార్గము
మెట్రో
భోపాల్ మెట్రో
ఇండోర్ మెట్రో
జీవంలేని మార్గాలు/ పునరుద్ధరించ బడినవి
నాగపూర్ ఛత్తీస్‌గఢ్ రైల్వే
రాజపుతానా-మాల్వా రైల్వే
జీవంలేని రైల్వేలు రైల్వే కంపెనీలు
బెంగాల్ నాగపూర్ రైల్వే
గ్రేట్ ఇండియన్ పెనిన్సుల రైల్వే
రైల్వే మండలాలు రైల్వే డివిజన్లు రైలు రవాణా
ఛత్తీస్‌గఢ్ రైలు రవాణా
మధ్య ప్రదేశ్ రైలు రవాణా
ఉత్తరాఖండ్ రైలు రవాణా
ఉత్తర ప్రదేశ్ రైలు రవాణా
ఇవి కూడా చూడండి