10 as 12621 చెన్నై సెంట్రల్ చెన్నై న్యూఢిల్లీన్యూఢిల్లీతమిళనాడు ఎక్స్‌ప్రెస్, 9 as 12622 న్యూఢిల్లీన్యూఢిల్లీ చెన్నై సెంట్రల్ చెన్నైTamil Nadu Express
గమ్యం
న్యూఢిల్లీ
ప్రయాణ దూరం
2,182 కి.మీ. (1,356 మై.) as 12621 చెన్నై సెంట్రల్ చెన్నై న్యూఢిల్లీన్యూఢిల్లీతమిళనాడు ఎక్స్‌ప్రెస్, 2,184 కి.మీ. (1,357 మై.) as 12622
న్యూఢిల్లీన్యూఢిల్లీ చెన్నై సెంట్రల్ చెన్నైతమిళనాడు ఎక్స్‌ప్రెస్
రైలు నడిచే విధం
రోజు
సదుపాయాలు
కూర్చునేందుకు సదుపాయాలు
కలవు
పడుకునేందుకు సదుపాయాలు
కలవు
సాంకేతికత
పట్టాల గేజ్
విస్తృతం (1,676 ఎం.ఎం)
వేగం
66.40 kilometres per hour
మార్గపటం
తమిళనాడు ఎక్స్‌ప్రెస్ (Tamil Nadu Express) భారత రైల్వేలు నిర్వహిస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది చెన్నై, న్యూఢిల్లీ పట్టణాల మధ్య నడుస్తుంది.తమిళనాడు ఎక్స్ ప్రెస్ భారత రైల్వే లోని ఒక ప్రతిష్ఠాత్మక రైలు సర్వీస్.
తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలుని చెన్నై, న్యూఢిల్లీ మద్య క్రింద అగస్టు 1, 1976 న ఇందిరా గాంధి ప్రారంభించారు. ట్రైన్ నెంబర్ 121/122 తో 13 భొగిలతో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ రైలు 24 భోగిలతో నడుస్తొంది .ప్రస్తుత ఈ రైలు నెంబర్లు 12621/12622. ఈ రైలుకు ఇప్పుడు చాలా ఆదరణ ఉంది. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ మొదట వారంలో మూడుసార్లు నడిపినప్పటికి తరువాత దీనిని రోజూ నడుపుతున్నారు. చెన్నై-విజయవాడ విజయవాడ-చెన్నై రైలు మార్గము విద్యుద్దీకరణ జరిగిన తరువాత చెన్నై-విజయవాడ వరుకు WAM 4 ఇంజన్ ను విజయవాడ నుండి న్యూఢిల్లీ వరకు WDM 2ఇంజన్ ను ఉపయోగించేవారు.చెన్నై-న్యూఢిల్లీ మద్య పాక్షిక విద్యుద్దీకరణ జరిగిన తరువాత విజయవాడ-చెన్నై వరుకు WAM 4 ఇంజన్ ను అక్కడి నుండి ఇటార్సి వరుకు WDM 2 ఇంజన్ ను ఇటార్సి నుండి న్యూఢిల్లీవరుకు WAM 4ఇంజన్ ఉపయోగించేవారు. ప్రస్తుతం ఈ రైలును ఈ రోడ్ కు చెందిన WAP7 ఇంజన్ ను ఉపయోగిస్తున్నారు.