110 km/h (68 mph) maximum 44.86 km/h (28 mph) including halts
హౌరా డెహ్రాడూన్ డూన్ ఎక్స్[1] ప్రెస్ అనే ఎక్స్ ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు – తూర్పు రైల్వే జోన్ కు చెందినది. ఇది 13009 / 10 నెంబర్లతో భారతదేశంలోని హౌరా జంక్షన్ & డెహ్రాడూన్ మధ్య నడిస్తుంటుంది. ఇది 13009 నెంబరుతో హౌరా జంక్షన్ నుంచి డెహ్రాడూన్ మధ్య నడుస్తుండగా, 13010 నెంబరుతో ఇదే మార్గంలో తిరుగు ప్రయాణం చేస్తుంది. ఈ రైలు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తర ప్రదేశ్ & ఉత్తరఖండ్ రాష్ట్రాల ప్రజలకు ప్రయాణ సేవలందిస్తోంది. 1925 అక్టోబరు 1 నాడు ఈ రైలు ప్రవేశపెట్టబడింది.
రైలు నెంబరు13009 / 10 హౌరా డెహ్రాడూన్ డూన్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రస్తుతం 1 ఏసీ 2 టైర్, 3 ఏసీ 3 టైర్, 11 స్లీపర్ r తరగతి, 3 సాధారణ అన్ రిజర్వుడు, 2 సిట్టింగ్ కం లగేజ్ రేక్ బోగీలు ఉన్నాయి. ఈ రైలుకు ప్యాంట్రీ కార్ బోగీ ఉండదు. భారతదేశంలోని అన్ని రైళ్లలోనూ ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పుడు బోగీల సంఖ్య పెంచడం, లేదంటే తగ్గించడం చేస్తుంటారు. ఈ రైలులో కూడా అవసరమైన ప్రయాణికుల రద్దీ మేరకు భారతీయ రైల్వేలు బోగీల సంఖ్యను పెంచవచ్చు.
రైలు నెంబరు13009 హౌరా డెహ్రాడూన్ డూన్ ఎక్స్ ప్రెస్ మొత్తం 1557 కిలోమీటర్ల (967 మైళ్లు) దూరాన్ని 34 గంటల 55 నిమిషాల్లో అధిగమిస్తుంది. అంటే ఈ రైలు వేగం సగటున 44.59 కిమీ/గం. ఉంటుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో రైలు నెంబరు 13010[2] గల డెహ్రాడూన్ హౌరా డూన్ ఎక్స్ ప్రెస్ ఈ మొత్తం దూరాన్ని 34 గంటల 30 నిమిషాల్లో అధిగమిస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు సగటు వేగం 45.13 కి.మీ./గం.
దీని సగటు వేగం గంటకు 55 కిలోమీటర్ల కంటే తక్కువ ఉన్నందు వల్ల భారతీయ రైల్వేల నిబంధనల ప్రకారం ఈ రైలు ప్రయాణికుల టికెట్ ధరలో సూపర్ ఫాస్ట్ సర్ ఛార్జీలు కలపరు.
ఈ రైలు మార్గంలో పాక్షికంగా విద్యుదీకరణ చేయబడింది. ఈ రైలును లాగేందుకు హౌరా ఆధారిత డబ్ల్యు.ఎ.పి. 4 ఇంజిన్ ను హౌరాజంక్షన్ నుంచి ముగల్ సారాయ్ జంక్షన్ వరకు ఉపయోగిస్తారు. ఆ తర్వాత లక్నో లేదా తుగ్లకాబాద్ ఆధారిత డబ్ల్యు.డి.ఎం.3ఎ ఇంజిన్ తో మిగిలిన ప్రయాణాన్ని రైలు పూర్తి చేస్తుంది. దీని ట్రాకింగ్ గేజ్ 1,676 ఎం.ఎం. (5 అడుగుల 6 అంగులాలు)
13009 హౌరా డెహ్రాడూన్ డూన్ ఎక్స్ ప్రెస్ ప్రతిరోజు హౌరాజంక్షన్ నుంచి భారతీయ కాలమానం ప్రకారం 20:30 గంటలకు బయలుదేరి డెహ్రాడూన్ కు మూడోరోజు ఉదయం భారతీయ కాలమానం ప్రకారం 07:25 గంటలకు చేరుతుంది.
13010 డెహ్రాడూన్ హౌరా డూన్ ఎక్స్ ప్రెస్ ప్రతిరోజు డెహ్రాడూన్[4] నుంచి భారతీయ కాలమానం ప్రకారం 20:25 గంటలకు బయలుదేరి మూడో రోజు హౌరాజంక్షన్ కు భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 06:55 గంటలకు చేరుతుంది. ఈ రైలు ఆపరేటింగ్ వేగం గరిష్ఠంగా 110 కి.మీ/గంట. (గంటకు 68 మైళ్లు.) కాగా రైలు స్టేషన్లలో ఆగే సమయాన్ని కూడా కలిపితే సగటు వేగం 44.86 కి.మీ/గంట. (గంటకు 28 మైళ్లు.)
2012 మే 31లో మహార్వా రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పిన దుర్ఘటనలో 5 మంది చనిపోగా, 50 మంది గాయపడ్డారు.[5]
2014 ఏప్రిల్ 28 నాడు డూన్ ఎక్స్ ప్రెస్ మరోసారి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అంబేద్కర్ నగర్ కు సమీపంలోని జాఫర్ గంజ్ స్టేషన్ కు అతి దగ్గరలో పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 3 మంది చనిపోగా, 6 మందికి గాయాలయ్యాయి.
భారత్ వాగన్, ఇంజనీరింగ్ · భారతీయ కంటైనర్ కార్పొరేషన్ · భారతీయ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ · భారతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) · ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ · కొంకణ్ రైల్వే కార్పొరేషన్ · ముంబై రైలు వికాస్ కార్పొరేషన్ · రైల్ వికాస్ నిగం లిమిటెడ్ · భారతీయ రైల్‌టెల్ కార్పొరేషన్ · రైట్స్ లిమిటెడ్
స్వయంప్రతిపత్తి/ అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు
కేంద్ర రైల్వే విద్యుదీకరణ సంస్థ · కేంద్ర కార్ఖానాలు ఆధునీకరణ సంస్థలు · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ · పరిశోధన డిజైన్, స్టాండర్డ్స్ సంస్థ · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్) · రైల్వే రిక్రూట్మెంట్ కంట్రోల్ బోర్డు · రైలు భూమి అభివృద్ధి అధికారిక సంస్థ
కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్/అనుబంధ సంస్థలు/ కేంద్ర శిక్షణా సంస్థలు
భారతీయ రైల్వే సివిల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే యాంత్రిక, విద్యుత్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే రవాణా నిర్వహణ సంస్థ · రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీ (ఆర్పిఎఫ్) · రైల్వే స్టాఫ్ కాలేజ్
బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు/అంతర్జాలం
చెన్నై సబర్బన్ రైల్వే · మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (చెన్నై) · డార్జిలింగ్ హిమాలయ రైల్వే · ఢిల్లీ సబ్అర్బన్ రైల్వే · హైదరాబాదు ఎమ్ఎమ్టిఎస్ · కాశ్మీర్ రైల్వే · కల్కా-సిమ్లా రైల్వే · కోలకతా సబర్బన్ రైల్వే · కోలకతా మెట్రో · కొంకణ్ రైల్వే · ముంబై సబర్బన్ రైల్వే · నీలగిరి పర్వత రైల్వే · గోల్డెన్ ఐ.టి. కారిడార్ · హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము · గ్రాండ్ కార్డ్ · సాహిబ్ గంజ్ లూప్ · హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము · హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము · హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము · ఢిల్లీ-చెన్నై రైలు మార్గము · ముంబై-చెన్నై రైలు మార్గము · హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము
సర్వీసులు సేవలు
భారతదేశం ఎక్స్‌ప్రెస్ రైళ్లు · భారతదేశం ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం సూపర్‌ఫాస్ట్ / మెయిల్ రైళ్లు · డెక్కన్ ఒడిస్సీ · దురంతో · గరీబ్ రథ్ · జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · మహారాజా ఎక్స్‌ప్రెస్ · ప్యాలెస్ ఆన్ వీల్స్ · ప్రీమియం రైలు · రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ · రాజధాని ఎక్స్‌ప్రెస్ · శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ · గోల్డెన్ చారియట్ · లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ · రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్ · ఫెయిరీ క్వీన్