కోయంబత్తూరు - జైపూర్ ఎక్స్‌ప్రెస్
| సారాంశం | |
|---|---|
| రైలు వర్గం | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ |
| తొలి సేవ | 1998 జనవరి 1 |
| ప్రస్తుతం నడిపేవారు | వాయవ్య రైల్వే |
| మార్గం | |
| మొదలు | కోయంబత్తూరు నగరం జంక్షన్ |
| ఆగే స్టేషనులు | 37 |
| గమ్యం | జైపూర్ జంక్షన్ |
| ప్రయాణ దూరం | 2,680 km (1,670 mi) |
| సగటు ప్రయాణ సమయం | 44 గం. 55 ని. |
| రైలు నడిచే విధం | వీక్లీ |
| రైలు సంఖ్య(లు) | 12969/12970 |
| సదుపాయాలు | |
| శ్రేణులు | స్లీపర్, ఎసి స్లీపర్ |
| కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది |
| పడుకునేందుకు సదుపాయాలు | ఉంది |
| ఆహార సదుపాయాలు | ఉంది |
| సాంకేతికత | |
| పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
| వేగం | 59 km/h (37 mph) 37 హాల్టులతో సరాసరి వేగం |
కోయంబత్తూరు - జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 12969/12970) తమిళనాడు లోని కోయంబత్తూర్ ప్రధాన జంక్షన్ నుండి రాజస్థాన్ లోని జైపూర్ స్టేషనుల మధ్య భారతీయ రైల్వే నిర్వహిస్తున్న ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ రైలు.
సర్వీస్ , షెడ్యూల్
[మార్చు]ఈ రైలు కోయంబత్తూర్ నుండి శుక్రవారాలు, జైపూర్ నుండి మంగళవారాల్లో బయలుదేరి 2,680 కిలోమీటర్లు (1,670 మైళ్ళు) యొక్క మొత్తం దూరం పరుగులు పెడుతూ సుమారుగా 45 గంటల్లో పూర్తి చేస్తుంది.[1][2][3]
మార్గము , స్టేషన్లు
[మార్చు]ఈ రైలు కోటా, ఉజ్జయినీ, భూపాల్, ఇటార్సి, నాగ్‌పూర్, విజయవాడ, చెన్నై సెంట్రల్, కాట్‌పాడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్ సహా 37 ఇంటర్మీడియట్ స్టేషనుల ద్వారా వెళుతుంది.
మధ్యంతర రైల్వే స్టేషనులు
[మార్చు]| నం. | రైల్వేస్టేషను కోడ్ | రైల్వేస్టేషను పేరు | రైల్వే జోన్ |
|---|---|---|---|
| 1 | CBE | కోయంబత్తూరు జంక్షన్ | వాయవ్య రైల్వే జోన్ |
| 2 | TUP | తిరుప్పూర్ | వాయవ్య రైల్వే జోన్ |
| 3 | ED | ఈరోడ్ జంక్షన్ | వాయవ్య రైల్వే జోన్ |
| 4 | SA | సేలం జంక్షన్ | వాయవ్య రైల్వే జోన్ |
| 5 | JTJ | జోలార్‌పేటై | వాయవ్య రైల్వే జోన్ |
| 6 | KPD | కాట్‌పాడి జంక్షన్ | వాయవ్య రైల్వే జోన్ |
| 7 | AJJ | అరక్కోణం | వాయవ్య రైల్వే జోన్ |
| 8 | MAS | చెన్నై సెంట్రల్ | వాయవ్య రైల్వే జోన్ |
| 9 | GDR | గూడూరు జంక్షన్ | వాయవ్య రైల్వే జోన్ |
| 10 | NLR | నెల్లూరు | వాయవ్య రైల్వే జోన్ |
| 11 | BZA | విజయవాడ జంక్షన్ | వాయవ్య రైల్వే జోన్ |
| 12 | WL | వరంగల్ | వాయవ్య రైల్వే జోన్ |
| 13 | MCI | మంచిర్యాల | వాయవ్య రైల్వే జోన్ |
| 14 | SKZR | సిర్‌పూర్ కాగజ్ నగర్ | వాయవ్య రైల్వే జోన్ |
| 15 | BPQ | బల్లార్షా | వాయవ్య రైల్వే జోన్ |
| 16 | CD | చంద్రపూర్ | వాయవ్య రైల్వే జోన్ |
| 17 | HGT | హింగాన్‌ఘాట్ | వాయవ్య రైల్వే జోన్ |
| 18 | SEGM | సేవాగ్రామ్ | వాయవ్య రైల్వే జోన్ |
| 19 | NGP | నాగ్‌పూర్ | వాయవ్య రైల్వే జోన్ |
| 20 | KATL | కతోల్ | వాయవ్య రైల్వే జోన్ |
| 21 | PAR | పందుర్ణ | వాయవ్య రైల్వే జోన్ |
| 22 | BZU | బేతుల్ | వాయవ్య రైల్వే జోన్ |
| 23 | ET | ఇటార్సి జంక్షన్ | వాయవ్య రైల్వే జోన్ |
| 24 | HBJ | హబీబ్‌గంజ్ | వాయవ్య రైల్వే జోన్ |
| 25 | BPL | భూపాల్ జంక్షన్ | వాయవ్య రైల్వే జోన్ |
| 26 | BIH | భైరఘర్ | వాయవ్య రైల్వే జోన్ |
| 27 | SEH | సేహోరే | వాయవ్య రైల్వే జోన్ |
| 28 | SJP | సుజల్పూర్ | వాయవ్య రైల్వే జోన్ |
| 29 | BCH | బెర్చా | వాయవ్య రైల్వే జోన్ |
| 30 | UJN | ఉజ్జయినీ జంక్షన్ | వాయవ్య రైల్వే జోన్ |
| 31 | NAD | నగ్డా జంక్షన్ | వాయవ్య రైల్వే జోన్ |
| 32 | VMA | విక్రమ్‌ఘర్ | వాయవ్య రైల్వే జోన్ |
| 33 | SGZ | షమ్‌ఘర్ | వాయవ్య రైల్వే జోన్ |
| 34 | BWM | భవానీ మండి | వాయవ్య రైల్వే జోన్ |
| 35 | RMA | రామ్‌గంజ్ మండి | వాయవ్య రైల్వే జోన్ |
| 36 | KOTA | కోటా జంక్షన్ | వాయవ్య రైల్వే జోన్ |
| 37 | SWM | సవాయి మాధోపూర్ | వాయవ్య రైల్వే జోన్ |
| 38 | DPA | దుర్గాపూర | వాయవ్య రైల్వే జోన్ |
| 39 | JP | జైపూర్ | వాయవ్య రైల్వే జోన్ |
కోచ్ , రేక్
[మార్చు]కోయంబత్తూర్ - జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 12975/12976 జైపూర్ - మైసూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 12967/12968 చెన్నై సెంట్రల్ - జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లతో రేక్ భాగస్వామ్యము అమరిక ఉంది. రైలులో 12 స్లీపర్ కోచ్‌లు, 6 ఎసి కోచ్‌లు, ఒక చిన్నగది (ప్యాంట్రీ) కారు, 4 సాధారణ కోచ్‌లు ఉన్నాయి. రైలు ఈరోడ్ రైల్వే స్టేషను నుండి డబ్ల్యుఎపి-4 ద్వారా, వడోదర రైల్వే స్టేషను నుండి డబ్ల్యుఎపి-4 ద్వారా, భాగత్ కి కోఠీ రైల్వే స్టేషను నుండి డబ్ల్యుడిపి-4భి ద్వారా లాగబడుతుంది.
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
- http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- http://www.indianrail.gov.in/index.html
- http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537
- 12969 Time Table
- 12970 Time Table