Jump to content

వాయవ్య రైల్వే

వికీపీడియా నుండి
(వాయువ్య రైల్వే నుండి దారిమార్పు చెందింది)
ఉత్తర మధ్య రైల్వే జోన్ (11వ నెంబరు)

భారతదేశం లోని 18 రైల్వే జోన్‌లలో వాయువ్య రైల్వే (నార్త్ వెస్ట్రన్ రైల్వే ) ఒకటి. ఈ రైల్వే జోన్ జైపూర్. ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ జోన్ లో జోధ్పూర్ డివిజను, గతకాలపు ఉత్తర రైల్వే జోన్ లోనిది, విభజన తరువాత గుర్తించబడ్డ బికానెర్ డివిజను, గతకాలపు పశ్చిమ రైల్వే జోన్ లోనిది, పునరుద్దరించబడ్డ వాటిలో జైపూర్, అజ్మీర్ డివిజన్లు మొత్తం కలుపుకుని నాలుగు (డివిజన్స్) విభాగాలు ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

ఈ జోన్ 2002 అక్టోబరు 1 లో ఉనికిలోకి వచ్చింది.

విస్తరణ పరిధి

[మార్చు]

ఈ రైల్వే జోన్‌ మొత్తం 578 స్టేషన్లు ఉన్నాయి. ఈ జోన్‌లో ప్రధానంగా 2575.03 రూట్ కిలోమీటర్లు బ్రాడ్‌గేజ్, 2874.23 రూట్ కిలోమీటర్లు మీటర్‌గేజ్ కలిపి మొత్తం 5449.29 రూట్ కిలోమీటర్లు కలిగి ఉంది.

వాయువ్య రైల్వే యొక్క ఆపరేటింగ్ డీజిల్ షెడ్లు కలిగివున్న ఎబిఆర్ (అబూ రోడ్) నందు, డబ్ల్యుడిఎమ్2 లు డబ్ల్యుడిఎమ్3 లు, డబ్ల్యుడిఎమ్3ఎలు, డబ్ల్యుడిజి4 లు ఉన్నాయి. భగత్ కి కోఠి (బిజికెటి) జోధ్పూర్ నందు, డబ్ల్యుడిఎమ్2 లు డబ్ల్యుడిజి లు, డబ్ల్యుడిపి4 లు, డబ్ల్యుడిఎమ్3ఎలు బ్రాడ్ గేజ్ వాహనములు, ఇది కలిగి ఉంది. జైపూర్ వద్ద ఫులేరా వద్ద, వైడిఎమ్4 లు ఇవి మీటర్ గేజ్ వాహనములు వాడకానికి ఉన్నాయి.

వాయువ్య రైల్వే కూడా అంతర్జాతీయ రైలు సేవలును కలిగి ఉంది. జోధ్పూర్ నుండి మునబావోకు థార్ ఎక్స్‌ప్రెస్ ఉంది.

రైలు మార్గములు

[మార్చు]
  • ఆగ్రా-భూపాల్ రైలు మార్గము
  • అహ్మదాబాద్-ఉదయపూర్ మీటర్ గేజ్ రైలు మార్గము

రాజస్థాన్ రైలు రవాణా

[మార్చు]
  • అజ్మీర్-చండీగఢ్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
  • అజ్మీర్-జమ్మూ ఎక్స్‌ప్రెస్
  • అజ్మీర్-దాదర్ ఎక్స్‌ప్రెస్
  • అజ్మీర్-బాంద్రా టెర్మినస్ ఎక్స్‌ప్రెస్
  • అజ్మీర్-సీల్దా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  • అజ్మీర్-హజ్రత్ నిజాముద్దీన్ జాన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  • అజ్మీర్-హైదరాబాద్ మీనాక్షి ఎక్స్‌ప్రెస్
  • అనన్య ఎక్స్‌ప్రెస్
  • అల హజరత్ ఎక్స్‌ప్రెస్
  • అలహాబాద్-జైపూర్ ఎక్స్‌ప్రెస్
  • అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్
  • అహ్మదాబాద్ ఉదయపూర్ మీటర్ గేజ్ ఎక్స్‌ప్రెస్
  • ఆరావళి ఎక్స్‌ప్రెస్
  • ఆశ్రమ్ ఎక్స్‌ప్రెస్
  • పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్
  • ప్రతాప్ ఎక్స్‌ప్రెస్
  • పంజాబ్ మెయిల్
  • పూరీ-జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్
  • సూర్య నగరి ఎక్స్‌ప్రెస్
  • స్వరాజ్ ఎక్స్‌ప్రెస్
  • స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్
  • థార్ ఎక్స్‌ప్రెస్
  • ఇండోర్ ఎక్స్‌ప్రెస్
  • ఇండోర్-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్
  • ఇండోర్-అజ్మీర్ లింక్ ఎక్స్‌ప్రెస్
  • ఇండోర్-అజ్మీర్ మీటర్ గేజ్ రైళ్లు
  • ఇండోర్-జైపూర్ ఎక్స్‌ప్రెస్
  • ఇండోర్-జైపూర్ ఎక్స్‌ప్రెస్ వయా అజ్మీర్
  • ఇండోర్-కోటా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
  • ఇండోర్-ఉదయపూర్ సిటీ ఎక్స్‌ప్రెస్

బయటి లింకులు

[మార్చు]

మూసలు , వర్గాలు

[మార్చు]