దేవగిరి ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Simhapuri and Devgiri Express Nameboard 01.jpg
Devagiri Express
Devgiri Express 03.jpg
Devgiri Express at Secunderabad
సారాంశం
రైలు వర్గం Inter-city rail
స్థితి Operating
స్థానికత ఆంధ్ర ప్రదేశ్, Maharastra
ప్రస్తుతం నడిపేవారు South Central Railway, Indian Railways
మార్గం
మొదలు Secunderabad[1]
ఆగే స్టేషనులు 17
గమ్యం Mumbai CST
ప్రయాణ దూరం 938 km (583 mi)
సగటు ప్రయాణ సమయం 16 hours
రైలు నడిచే విధం Daily
సదుపాయాలు
శ్రేణులు Sleeper, Air-conditioned and Unreserved
కూర్చునేందుకు సదుపాయాలు Indian Rail standard
ఆహార సదుపాయాలు Pantry
చూడదగ్గ సదుపాయాలు Large windows in all carriages
బ్యాగేజీ సదుపాయాలు Below the seats
సాంకేతికత
రోలింగ్ స్టాక్ Two
పట్టాల గేజ్ Broad
వేగం 55 km/h
మార్గపటం
Devagiri Express Route map.jpg

దేవగిరి ఎక్స్‌ప్రెస్ (Devagiri Express) భారత రైల్వేల ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది సికింద్రాబాద్ మరియు ముంబై పట్టణాల మధ్య దక్షిణ మధ్య రైల్వే ద్వారా నడిపించబడుతుంది. ఈ రైలు 938 కిలోమీటర్ల దూరాన్ని 16 గంటలు ప్రయాణిస్తుంది.

దేవగిరి అనేది ఔరంగాబాద్ దగ్గరలో వున్న దౌలతాబాద్ పట్టణానికి మరోపేరు. ఇది మహమ్మద్ బీన్ తుగ్లక్ పరిపాలనలో రాజధానిగా ఉంది.

ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలులో ఒకటైన త్రయంబకేశ్వర్ మరియు గోదావరి నది జన్మస్థానమైన నాసిక్ లను దర్శించుకోడానికి సౌకర్యంగా ఉంటుంది.

ఈ రైలుబండి సంఖ్య 17057 DN ముంబై నుండి సికింద్రాబాద్ మధ్య నడిస్తే; రైలుబండి సంఖ్య 17058 UP సికింద్రాబాద్ నుండి ముంబై నగరాల మధ్య నడుస్తుంది.

నిర్వహణా సౌలభ్యం దృష్ట్యా ఈ రైలు పెట్టెలను సికింద్రాబాదు-గూడూరు సింహపురి వడిబండికి కూడా వాడబడుచున్నది.

చరిత్ర[మార్చు]

ఈ రైలు మొదట ముంబై మరియు ఔరంగాబాద్ నగరాల మధ్య ప్రతిరోజు నడిచేది. తర్వాత కాలంలో దీనిని నాందేడ్ కు, నిజామాబాద్ మరియు సికింద్రాబాద్ లకు పొడిగించారు.

దేవగిరి ఎక్స్‌ప్రెస్

కాలపట్టిక[మార్చు]

17057
ముంబై సి.ఎస్.టి.-సికింద్రాబాద్
దేవగిరి ఎక్స్ ప్రెస్
కాలపట్టిక 17058
సికింద్రాబాద్-ముంబై సి.ఎస్.టి.
దేవగిరి ఎక్స్ ప్రెస్
వచ్చు సమయము పోవు సమయము స్టేషను పేరు స్టేసను కోడ్ దూరము (కి.మి) వచ్చు సమయము పోవు సమయము
--:-- 21:10 ముంబై సి.ఎస్.టి. CSTM 0 07:10 --:--
21:22 21:25 దాదర్ సెంట్రల్ DR 9.0 06:37 06:40
21:42 21:45 ఠాణే TNA 33.3 06:13 06:15
22:07 22:10 కళ్యాణ్ జంక్షన్ KYN 51.4 05:47 05:50
23:13 23:15 కసారా KSRA 118.9 --:-- --:--
23:45 23:50 ఇగత్ పురి IGP 133.2 04:10 04:15
00:28 00:30 దేవ్ ళాలి DVL 178.2 03:08 03:10
00:38 00:40 నాసిక్ రోడ్ NK 183.9 02:55 03:00
01:08 01:10 లాసల్ గావ్ LS 232.2 02:13 02:15
01:55 02:05 మన్మాడ్ జంక్షన్ MMR 256.9 01:40 01:50
03:09 03:10 రోటేగావ్ RGO 307.7 00:19 00:20
03:34 03:35 లాసూర్ LSR 334.8 23:49 23:50
04:05 04:10 ఔరంగాబాద్ AWB 368.5 23:20 23:25
04:58 05:00 జాల్నా J 431.3 22:05 22:07
05:39 05:40 పార్టూర్ PTU 476 20:49 20:50
06:04 06:05 సేలు SELU 503.3 20:19 20:20
06:19 06:20 మన్వత్ రోడ్ MVO 518.1 19:54 19:55
07:10 07:15 పర్భాణి జంక్షన్ PBN 545.7 19:25 19:30
08:00 08:05 పూర్ణ జంక్షన్ PAU 574.1 18:40 18:45
08:40 08:45 హజూర్ సాహిబ్ నాందేడ్ NED 604.6 18:00 18:05
09:23 09:25 ముద్ఖేడ్ జంక్షన్ MUE 626.9 17:08 17:10
09:43 09:45 ఉమ్రి UMRI 646.6 16:20 16:21
10:11 10:13 ధర్మాబాద్ DAB 676.2 15:46 15:47
10:30 10:32 బాసర BSX 686 15:35 15:37
11:00 11:05 నిజామాబాద్ జంక్షన్ NZB 715.3 15:00 15:05
11:50 11:52 కామారెడ్డి KMC 767.3 14:03 14:05
12:19 12:20 అక్కన్నపేట WDR 794 13:24 13:25
12:27 12:28 మీర్జాపల్లి MED 803.8 13:16 13:17
13:29 13:30 బొల్లారం BMO 862.3 12:40 12:41
08:50 --:-- సికింద్రాబాద్ జంక్షన్ SC 876 --:-- 12:25

బయటి లింకులు[మార్చు]

  1. http://indiarailinfo.com/train/devagiri-express-17058-sc-to-cstm/404/835/1620