మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
Appearance
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేల దక్షిణ మధ్య రైల్వే యొక్క నాందేడ్ విభాగముచే నడుపబడు ఒక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని మరాఠ్వాడా ప్రాంతంలోగల హజూర్ సాహిబ్ నాందేడ్, ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ నడుమ నడుస్తుంది. ఈ రైలు 19మార్చి 2019 నాడు ప్రారంభించబడింది.
బండి సంఖ్య
[మార్చు]- 12753- హజూర్ సాహిబ్ నాందేడ్-->హజ్రత్ నిజాముద్దీన్
- 12754- హజ్రత్ నిజాముద్దీన్-->హజూర్ సాహిబ్ నాందేడ్
ప్రయాణ దినాలు
[మార్చు]- 12753- హజూర్ సాహిబ్ నాందేడ్ నుండి ప్రతి మంగళవారము బయలుదేరి బుధవారానికి హజ్రత్ నిజాముద్దీన్ చేరును
- 12754- హజ్రత్ నిజాముద్దీన్ నుండి ప్రతి బుధవారము బయలుదేరి శుక్రవారానికి హజూర్ సాహిబ్ నాందేడ్ చేరును
పెట్టెలు
[మార్చు]ఈ రైలు మొత్తం 15 పెట్టెలతో నడుస్తుంది
- సెకండ్ ఏ.సి.--1
- థర్డ్ ఏ.సి.--2
- స్లీపర్ క్లాస్—6
- జనరల్ (సాధారణ) పెట్టెలు--3
- ఎస్.ఎల్.ఆర్ పెట్టెలు--3
కాలపట్టిక
[మార్చు]12753 హజూర్ సాహిబ్ నాందేడ్-హజ్రత్ నిజాముద్దీన్ మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ |
కాలపట్టిక | 12754 హజ్రత్ నిజాముద్దీన్-హజూర్ సాహిబ్ నాందేడ్ మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ | ||||||||
వచ్చు సమయము | పోవు సమయము | రోజు | స్టేషను పేరు | స్టేషను కోడ్ | రైల్వే మండలం/విభాగము | రాష్ట్రము | దూరము (కి.మి) | వచ్చు సమయము | పోవు సమయము | రోజు |
---|---|---|---|---|---|---|---|---|---|---|
--:-- | 08:00 | మంగళ | హజూర్ సాహిబ్ నాందేడ్ | NED | SCR/NED | మహారాష్ట్ర | 0 | 01:00 | --:-- | శుక్ర |
09:08 | 09:10 | మంగళ | పర్భణి జంక్షన్ | PBN | SCR/NED | మహారాష్ట్ర | 58.8 | 23:03 | 23:05 | గురు |
11:10 | 11:12 | మంగళ | జాల్నా | J | SCR/NED | మహారాష్ట్ర | 173.3 | 20:20 | 20:22 | గురు |
12:15 | 12:20 | మంగళ | ఔరంగాబాద్ | AWB | SCR/NED | మహారాష్ట్ర | 236.0 | 19:25 | 19:30 | గురు |
15:20 | 15:25 | మంగళ | మన్మాడ్ జంక్షన్ | MMR | CR/BSL | మహారాష్ట్ర | 347.7 | 17:15 | 17:20 | గురు |
17:18 | 17:20 | మంగళ | జళ్ గావ్ జంక్షన్ | JL | CR/BSL | మహారాష్ట్ర | 507.7 | 15:18 | 15:20 | గురు |
17:55 | 18:00 | మంగళ | భుసావళ్ జంక్షన్ | BSL | CR/BSL | మహారాష్ట్ర | 531.8 | 14:55 | 15:00 | గురు |
00:35 | 00:45 | బుధ | భోపాల్ జంక్షన్ | BPL | WCR/BPL | మధ్య ప్రదేశ్ | 930.6 | 08:05 | 08:15 | గురు |
06:00 | 06:10 | బుధ | ఝాన్సీ జంక్షన్ | JHS | NCR/JHS | ఉత్తర్ ప్రదేశ్ | 1222.6 | 03:25 | 03:35 | గురు |
09:10 | 09:15 | బుధ | ఆగ్రా క్యాంట్ | AGC | NCR/AGC | ఉత్తర్ ప్రదేశ్ | 1438.3 | 22:40 | 22:45 | బుధ |
13:00 | --:-- | బుధ | హజ్రత్ నిజాముద్దీన్ | NZM | NR/DLI | ఢిల్లీ | 1626.0 | --:-- | 19:50 | బుధ |