పంజాబ్ మెయిల్ రైలు వర్గం సూపర్ ఫాస్ట్ రైలు స్థానికత మహారాష్ట్ర ,మధ్య ప్రదేశ్ ,రాజస్థాన్ ,ఉత్తర ప్రదేశ్ ,హర్యానా ,ఢిల్లీ ,పంజాబ్ తొలి సేవ 1 జూన్ 1912 ప్రస్తుతం నడిపేవారు మధ్య రైల్వే మండలంమొదలు ఛత్రపతి శివాజీ టెర్మినస్ ,ముంబై ఆగే స్టేషనులు 56 12137 పంజాబ్ మెయిల్, 54 12138 పంజాబ్ మెయిల్ గమ్యం ఫిరోజ్‌పూర్ ప్రయాణ దూరం 1,930 కి.మీ. (1,199 మై.) రైలు నడిచే విధం రోజు శ్రేణులు క్లాసిక్ స్లీపర్,ఎ.సి మూడవ క్లాసు,రెండవ క్లాసు,మొదటి క్లాసు,సాధరణ కూర్చునేందుకు సదుపాయాలు కలదు పడుకునేందుకు సదుపాయాలు కలదు ఆహార సదుపాయాలు పాంట్రీ కార్ ఉంది రోలింగ్ స్టాక్ Standard భారతీయ రైల్వేలు coaches పట్టాల గేజ్ 1,676 mm (5 ft 6 in )వేగం 110 km/h (68 mph) maximum 56.83 km/h (35 mph), including halts
పంజాబ్ మెయిల్భారతీయ రైల్వేలు ,మధ్య రైల్వే మండలం నిర్వహిస్తున్న సూపర్ ఫాస్టు రైలు.ఇది ఛత్రపతి శివాజీ టెర్మినస్ ,ముంబై ,పంజాబ్ లో గల ఫిరోజ్‌పూర్ ల మద్య నడిచే రోజువారి సర్వీసు.12137 నెంబరుతో ఛత్రపతి శివాజీ టెర్మినస్ ,ముంబై ,ఫిరోజ్‌పూర్ ల వరకు ,తిరుగు ప్రయాణం లో 12138 నెంబరుతో ఫిరోజ్‌పూర్ నుండి ఛత్రపతి శివాజీ టెర్మినస్ ,ముంబై వరుకు ప్రయాణిస్తుంది.
భారతదేశం లో ప్రారంభింపబడ్డ పురాతన రైలుబండ్లలో పంజాబ్ మెయిల్ ఒకటి.దీనిని 1912 జూన్ 1 న ప్రారంభించారు.ఈ రైలు మొదటిలో బాల్లర్డ్ పెషావర్ ల మద్య నడిచేది.బ్రిటీష్ అధికారులను ఆరేబియా సముద్ర ఒడ్డున గల బాల్లర్డ్ నుండి నేరుగా ఢిల్లీ తరలించడానికి దీనిని ఉపయోగించేవారు.ఇది గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ రైలుబండి కన్నా పురాతనమైనది.1914 నుండి దీనిని (ఛత్రపతి శివాజీ టెర్మినస్ ) విక్టోరియా టెర్మినస్ నుండి బయలుదేరడం మొదలైంది.భారత దేశ స్వాతంత్రనంతరం దీనిని ఫిరోజ్‌పూర్ వరకు నడిపించడం జరిగింది.
పంజాబ్ మెయిల్ లో ఎ.సి మొదటి తరగతి భోగీ 1,రెండవ తరగతి భోగీ 1,ముడవ తరగతి భోగీ 6 ,10 స్లీపర్ భోగీలు,3 సాధరణ భోగీలుంటాయి.
12138 Punjab Mail - AC 3 tier cum AC 2 tier coach
12138 Punjab Mail - Sleeper Class coach
మొదటగా పంజాబ్ మెయిల్ కు మూడు లోకోమోటివ్లను ఉపయోగించేవారు.ముంబై నుండి ఇగాత్పురి వరకు కల్యాణ్ లోకో షెడ్ అధారిత WCAM 3 ను,అక్కడి నుండి ఉపయోగించేవారు.అక్కడి నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు ఘజియాబాద్ అధారిత WAP 4 లోకోమోటివ్ను,అక్కడి నుండి ఫిరోజ్‌పూర్ వరకు భగత్ కి కోటి ఆధారిత WDP 4 ను ఉపయోగించేవారు.
2015 జూన్ లో DC-AC మార్పులు చేయడంతో ముంబై నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు ఘజియాబాద్ అధారిత WAP 4 లేదా WAP 7 లోకో మొటివ్ను, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి ఫిరోజ్‌పూర్ వరకు భగత్ కి కోటి అధారిత WDP 4 లేదా WDP 4B లేదా WDP 4D లోకోమోటివ్ను ఉపయోగిస్తారు.
పంజాబ్ మెయిల్ 1930 కిలో మిఅటర్ల ప్రయాణదూరాన్ని 34గంటల సమయంతో,సుమారు 57 కిలో మీటర్ల సగటు వేగంతో పూర్తి చేస్తుంది.
ఉత్తర భారత రైలు మార్గాలు
నేషనల్ నెట్వర్క్ / ట్రంక్ లైన్లు
హౌరా - ఢిల్లీ ప్రధాన రైలు మార్గము
ఢిల్లీ-చెన్నై రైలు మార్గము
హౌరా - గయా - ఢిల్లీ రైలు మార్గము
ఢిల్లీ - జైపూర్ రైలు మార్గము
జైపూర్ - అహ్మదాబాద్ రైలు మార్గము
న్యూఢిల్లీ - ముంబై ప్రధాన రైలు మార్గము
శాఖా రైలు మార్గములు/ విభాగములు
ఆగ్రా - భోపాల్ విభాగం
అహ్మదాబాద్–ఉదయపూర్ రైలు మార్గము
అలహాబాద్-మౌ-గోరఖ్‌పూర్ ప్రధాన రైలు మార్గము
అంబాలా - అట్టారి రైలు మార్గము
అమృత్సర్–ఖేమ్ కరణ్ రైలు మార్గము
అమృత్సర్ - పఠాన్‌కోట్ రైలు మార్గము
ఔన్రిహార్–జౌన్పూర్ రైలు మార్గము
బరౌని-గోరఖ్‌పూర్, రక్సాల్ మరియు జైనగర్ రైలు మార్గములు
భటిండా-రేవారి రైలు మార్గము
భటిండా-రాజ్‌పురా రైలు మార్గము
బికనీర్–రేవారీ రైలు మార్గము
భానుప్లి–లెహ్ రైలు మార్గము
బిలాస్పూర్-మండి-లేహ్ రైల్వే
చండీగఢ్-సహ్నేవాల్ రైలు మార్గము
ఢిల్లీ-ఫాజిల్కా రైలు మార్గము
ఢిల్లీ-కల్కా రైలు మార్గము
ఢిల్లీ-మీరట్-షహరాన్‌పూర్ రైలు మార్గము
ఢిల్లీ-మొరదాబాద్ రైలు మార్గము
జలంధర్-ఫిరోజ్‌పూర్ రైలు మార్గము
జలంధర్-జమ్మూ రైలు మార్గము
జమ్మూ-పూంచ్ రైలు మార్గము
జమ్మూ-బారాముల్లా రైలు మార్గము
జోధ్‌పూర్-భటిండా రైలు మార్గము
జోధ్‌పూర్–జైసల్మేర్ రైలు మార్గము
కాన్పూర్-ఢిల్లీ విభాగం
కాశ్మీర్ రైల్వే
లక్సర్–డెహ్రాడూన్ రైలు మార్గము
లక్నో-గోరఖ్‌పూర్ రైలు మార్గము
లక్నో-మోరాదాబాద్ రైలు మార్గము
లూధియానా - ఫాజిల్కా రైలు మార్గము
లూధియానా - జఖల్ రైలు మార్గము
మార్వార్ జంక్షన్–మునబావో రైలు మార్గము
మధుర - వడోదర విభాగం
మౌ-ఘాజీపూర్-దిల్దార్‌నగర్ ప్రధాన రైలు మార్గము
మెర్టా రోడ్–రేవారీ రైలు మార్గము
మోరాదాబాద్-అంబాలా రైలు మార్గము
మొఘల్సరాయ్ - కాన్పూర్ విభాగం
రేవారి-రోహ్తక్ రైలు మార్గము
శ్రీ గంగానగర్-సాదుల్పూర్ రైలు మార్గము
సూరత్‌గఢ్–భటిండా రైలు మార్గము
శ్రీనగర్-కార్గిల్-లేహ్ రైలు మార్గము
వారణాసి-లక్నో ప్రధాన రైలు మార్గము
వారణాసి-రాయ్‌బరేలీ-లక్నో రైలు మార్గము
వారణాసి-సుల్తాన్పూర్-లక్నో రైలు మార్గము
వారణాసి–ఛాప్రా రైలు మార్గము
పట్టణ, సబర్బన్ రైలు రవాణా
ఢిల్లీ సబర్బన్ రైల్వే
బ్లూ లైన్ (ఢిల్లీ మెట్రో)
గ్రీన్ లైన్ (ఢిల్లీ మెట్రో)
రెడ్ లైన్ (ఢిల్లీ మెట్రో)
వైలెట్ లైన్ (ఢిల్లీ మెట్రో)
ఎల్లో లైన్ (ఢిల్లీ మెట్రో)
రాపిడ్ మెట్రోరైల్ గుర్గావ్
లక్నో - కాన్పూర్ సబర్బన్ రైల్వే
బారాబంకి - లక్నో సబర్బన్ రైల్వే
ఢిల్లీ పానిపట్ ఆర్ఆర్టిఎస్
ఢిల్లీ మీరట్ ఆర్ఆర్టిఎస్
ఢిల్లీ అల్వార్ ఆర్ఆర్టిఎస్
నారో గేజ్ రైల్వే
కల్కా - సిమ్లా రైల్వే
కాంగ్రా వాలీ రైల్వే
నిషేధించబడిన రైలు మార్గములు మోనోరైళ్ళు
పాటియాలా స్టేట్ మోనోరైల్ ట్రైన్వేస్ (నిషేధించబడినవి)
పేరుపొందిన రైళ్ళు తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు)
డీజిల్ లోకోమోటివ్ వర్క్స్
రైలు కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తల
రైలు కోచ్ ఫ్యాక్టరీ, రాయ్బరెలి
రైల్వే కంపెనీలు
ఉత్తర రైల్వే
నార్త్ ఈస్టర్న్ రైల్వే
నార్త్ సెంట్రల్ రైల్వే
నార్త్ వెస్ట్రన్ రైల్వే
ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ
రాజపుతానా-మాల్వా రైల్వే
తిర్హుట్ రైల్వే
ఔధ్, తిర్హుట్ రైల్వే
ఇండియన్ బ్రాంచ్ రైల్వే కంపెనీ
ఔధ్, రోహిల్‌ఖండ్ రైల్వే
కావ్న్పోరే -బుర్హ్వాల్ రైల్వే
కావ్న్పోరే-బారాబంకి రైల్వే
లక్నో-బారెల్లీ రైల్వే
బెంగాల్ అండ్ నార్త్ వెస్టర్న్ రైల్వే
రోహిల్‌కుండ్, కుమావున్ రైల్వే
మశ్రాక్-తావే ఎక్స్టెన్షన్ రైల్వే
లక్నో-సీతాపూర్-శెరమొవ్ ప్రాంతీయ స్టేట్ రైల్వే
బారెల్లీ-పిలిభీత్ ప్రాంతీయ స్టేట్ రైల్వే
సెగోవ్లీ-రక్సౌల్ రైల్వే
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్
నేషనల్ కాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్
ఇవి కూడా చూడండి
పశ్చిమ భారత రైలు మార్గాలు
నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గాలు (ట్రంక్ లైన్లు)
కొంకణ్ రైల్వే
హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము
ముంబై-చెన్నై రైలు మార్గము
జైపూర్-అహ్మదాబాద్ రైలు మార్గము
బ్రాంచ్ మార్గములు / విభాగాలు
అహ్మదాబాద్-విరాంగం రైలు మార్గము
భూసావల్-కళ్యాణ్ రైలు మార్గము
గాంధిధామ్-అహ్మదాబాద్ ప్రధాన రైలు మార్గము
గాంధిధామ్-భుజ్ రైలు మార్గము
గాంధిధామ్-కాండ్ల పోర్ట్ రైలు మార్గము
గాంధిధామ్-పాలన్పూర్ రైలు మార్గము
గాంధిధామ్-శమఖిఅలి రైలు మార్గము
జోధ్‌పూర్-భటిండా రైలు మార్గము
పోర్బందర్-జెతల్సర్
మలియా మియానా-వంకనేర్ రైలు మార్గము
మార్వార్ జంక్షన్-మునబారో రైలు మార్గము
ముంబై దాదర్-షోలాపూర్ రైలు మార్గము
నాగ్‌పూర్-భూసావల్ రైలు మార్గము
రాజ్‌కోట్–సోమనాథ్
శమఖిఅలి-మలియా మియానా రైలు మార్గము
షోలాపూర్-గుంతకల్ రైలు మార్గము
సురేంద్రనగర్-భావ్‌నగర్ రైలు మార్గము
విరాంగం-మహేశన రైలు మార్గము
విరాంగం-మలియా మియానా రైలు మార్గము
విరాంగం-ఓఖా
విరాంగం -సురేంద్ర నగర్
వంకనేర్-సురేంద్ర నగర్ రైలు మార్గము
ముంబై చుట్టూ సబర్బన్ రైలు మార్గాలు
పశ్చిమ రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
మధ్య రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
హార్బర్ రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
ట్రాన్స్-హార్బర్ రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
మెట్రో రైలు
ముంబై మెట్రో
నవీ ముంబై మెట్రో
మెట్రో లింక్ ఎక్స్‌ప్రెస్ గాంధీనగర్, అహ్మదాబాద్
గ్రేటర్ నాసిక్ మెట్రో
సూరత్ మెట్రో
పూనే మెట్రో
నాగ్‌పూర్ మెట్రో
మోనో రైల్
అహ్మదాబాద్ మోనోరైల్
రైలు మార్గము 1 (ముంబై మోనోరైల్)
ముంబై మోనోరైల్
నవీ ముంబై మోనోరైల్
పూనే మోనోరైల్
జీవంలేని పంక్తులు / పునరుద్ధరించ బడినవి
నాగ్‌పూర్ చత్తీస్‌గఢ్ రైల్వే
బరసి లైట్ రైల్వే
జీవంలేని రైల్వేలు
సాల్సెట్టే-ట్రాంబే రైల్వే
భావ్‌నగర్ ట్రామ్వే
భావ్‌నగర్ స్టేట్ రైల్వే
గైక్వార్ బరోడా స్టేట్ రైల్వే
వెస్ట్ ఇండియా పోర్చుగీస్ రైల్వే
బాంబే, బరోడా, సెంట్రల్ ఇండియా రైల్వే
కచ్ స్టేట్ రైల్వే
పేరు పొందిన రైలు బండ్లు రైల్వే (విభాగాలు) డివిజన్లు
భూసావల్ రైల్వే డివిజను
పూణే రైల్వే డివిజను
రైల్వే కంపెనీలు ఇవి కూడా చూడండి
భారతీయ రైల్వేలు
భోలు (మస్కట్)
భారతదేశం సబర్బన్ రైల్వే
ముంబై సబర్బన్ రైల్వే
పూణే సబర్బన్ రైల్వే
ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్
పూణే - ముంబై - అహ్మదాబాద్ హై-స్పీడ్ ప్రయాణికుల కారిడార్