ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ (Andhra Pradesh Express) భారత రైల్వేల ఎక్స్‌ప్రెస్ రైలుబండి. దీనిని దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా నడిపిస్తుంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరమైన హైదరాబాద్ నుండి బయలుదేరి, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ మరియు హర్యానా రాష్ట్రాల ప్రధాన పట్టణాల ద్వారా ప్రయాణించి భారతదేశ రాజధాని న్యూఢిల్లీ చేరుతుంది. ఈ దూరాన్ని అత్యంత వేగంగా ప్రయాణించి సుమారు 27 గంటలలో చేరుస్తుంది.

AP Express - ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్

దీని రైలుబండి సంఖ్య 2723 హైదరాబాద్ నుండి న్యూఢిల్లీ గాను మరియు తిరుగు ప్రయాణం సంఖ్య 2724 న్యూఢిల్లీ నుండి హైదరాబాద్ గాను తెలియజేస్తారు. ఈ రైలు సర్వీసును 1976 సంవత్సరంలో అప్పటి రైల్వే మంత్రి మధు దండావతే ప్రారంభించారు.

ప్రయాణ మార్గం[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్[మార్చు]

మహారాష్ట్ర[మార్చు]

మధ్య ప్రదేశ్[మార్చు]

ఉత్తర ప్రదేశ్[మార్చు]

బయటి లింకులు[మార్చు]

Andhra Pradesh Express