హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్ రైలు
స్థానికతఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్
ప్రస్తుతం నడిపేవారుఈస్టు కోస్టు రైల్వే జోన్
మార్గం
మొదలువిశాఖపట్నం
ఆగే స్టేషనులు45
గమ్యంఅమృత్‌సర్
ప్రయాణ దూరం2,579 కి.మీ. (1,603 మై.)
సగటు ప్రయాణ సమయం48 గంటల 05 నిమిషాలు
రైలు నడిచే విధంట్రి వీక్లీ
రైలు సంఖ్య(లు)18507 / 18508
సదుపాయాలు
శ్రేణులుAC 2 టైర్, AC 3 టైర్, స్లీపర్, జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుYes, Paid service
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం53 km/h (33 mph) average with halts
మార్గపటం

హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది అమృత్‌సర్ రైల్వే స్టేషను, విశాఖపట్నం రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1] ఇది వారంలో మూడుసార్లు నడుస్తుంది. ఈ రైలు ఢిల్లీ, మధుర, ఝాన్సీ, కాట్ని, బిలాస్‌పూర్, సంబల్‌పూర్, భువనేశ్వర్,, విజయనగరం ల గుండా ప్రయాణిస్తుంది. ఈ రైలును మొదటగా సంబల్‌పూర్, హజ్రత్ నిజాముద్ధీన్ (ఢిల్లీ) ల మధ్య నడిపారు. ఆ తరువాత దీనిని సంబల్ పూర్ నుండి భువనేశ్వర్ వరకు పొడిగించారు. తదుపరి తరువాత దీనిని విశాఖపట్నం వరకు పొడిగించడం జరిగింది.

వ్యుత్పత్తి

[మార్చు]

హీరా అనగా వజ్రం అని, కుడ్ అనగా ద్వీపం అని పశ్చిమ ఒడిశాలో మాట్లాడే సంబల్ పూరీ భాషలో అర్థం. సంబల్ పూర్ అనునది ప్రాచీన వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందినది. హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ అనగా భాషాపరంగా వజ్రాల ద్వీప ఎక్స్‌ప్రెస్ . ఈ రైలుకు ప్రసిద్ధ హీరాకుడ్ డ్యాం నిర్మాణం చేసిన తదుపరి నామకరణం చేసారు.

రైలు సంఖ్యలు

[మార్చు]
  • 18507 : విశాఖపట్నం నుండి అమృత్‌సర్ వెళ్ళే రైలు.[2]
  • 18508 : అమృత్‌సర్ నుండి విశాఖపట్నం జంక్షన్ వరకు వెళ్ళే రైలు.[3]

కోచ్ల కూర్పు

[మార్చు]

SLR -GS -GS -GS -S1 -S2 -S3 -S4 -S5 -S6 -S7 -S8 -S9 -PC -S10 -A1 -B1 -B2 -GS -GS -SLR (21 Coaches) [4]

ఇంజను లంకెలు

[మార్చు]

విశాఖపట్నం నుండి జర్సుగూడా జంక్షన్ వరకు విశాఖపట్నం షెడ్ కు చెందిన WDM-3A ఇంజను లాగుతుంది. తదుపరి జర్సుగూడా జంక్షన్ నుండి అమృత్‌సర్ వరకు జి.జడ్.బి ఆధారిత WAP-1 ఇంజను లాగుతుంది.

సమయసారణి

[మార్చు]

ప్రయాణ రోజులు :సోమ, గురు, శుక్ర వారాలలో

స్టేషను పేరు - కోడ్ 18507 18508
రాక పోక ఆపు

సమయం

రోజు దూరం రాక పోక ఆపు

సమయం

రోజు దూరం
విశాఖపట్నం - VSKP 23:50 starts 0 1 0 ends 23:50 0 3 2570 km
విజయనగరం జం. - VZM 00:50 00:45 5 min 2 61 km 22:35 22:30 5 min 3 2509 km
శ్రీకాకుళం రోడ్ - CHE 01:45 01:43 2 min 2 131 km 21:35 21:33 2 min 3 2440 km
పలాస - PSA 03:00 02:58 2 min 2 203 km 20:42 20:40 2 min 3 2367 km
బ్రహ్మపూర్ - BAM 04:02 04:00 2 min 2 277 km 18:50 18:45 5 min 3 2293 km
ఛత్రపూర్ - CAP 04:20 04:19 1 min 2 299 km 18:23 18:21 2 min 3 2272 km
బలుగాన్ - BALU 05:07 05:05 2 min 2 353 km 17:45 17:43 2 min 3 2217 km
కుర్దారోడ్ జం.- KUR 06:40 06:25 15 min 2 424 km 16:55 16:40 15 min 3 2147 km
భువనేశ్వర్ - BBS 07:05 07:00 5 min 2 443 km 16:10 16:05 5 min 3 2128 km
ధెన్‌కనాల్ - DNKL 08:15 08:14 1 min 2 505 km 14:47 14:45 2 min 3 2066 km
తాల్చేరు - TLHR 09:20 08:55 25 min 2 557 km 13:55 13:30 25 min 3 2014 km
అంగూల్ - ANGL 10:35 10:33 2 min 2 575 km 13:07 13:05 2 min 3 1996 km
బోయిందా - BONA 11:08 11:06 2 min 2 614 km 11:32 11:30 2 min 3 1957 km
రాయ్‌రాకోల్ - RAIR 11:47 11:46 1 min 2 660 km 11:00 10:58 2 min 3 1910 km
సంబల్‌పూర్ - SBP 13:20 13:00 20 min 2 731 km 09:50 09:30 20 min 3 1840 km
సంబల్‌పూర్ రోడ్- SBPD 13:27 13:26 1 min 2 733 km 09:07 09:05 2 min 3 1838 km
ఝర్సుగూడా- JSG 15:15 14:40 35 min 2 780 km 08:25 08:05 20 min 3 1791 km
బ్రజ్‌రాజ్‌నగర్ - BRJN 15:25 15:23 2 min 2 793 km 07:22 07:20 2 min 3 1778 km
బెల్‌పహార్ - BPH 15:35 15:33 2 min 2 802 km 07:12 07:10 2 min 3 1769 km
రాయ్‌గర్ - RIG 16:13 16:11 2 min 2 853 km 06:37 06:32 5 min 3 1718 km
ఖర్సియా - KHS 16:37 16:35 2 min 2 887 km 06:08 06:06 2 min 3 1684 km
శక్తి - SKT 16:51 16:49 2 min 2 902 km 05:54 05:52 2 min 3 1668 km
చంపా - CPH 17:31 17:26 5 min 2 933 km 05:33 05:31 2 min 3 1638 km
అకల్‌తారా - AKT 17:54 17:52 2 min 2 958 km 05:08 05:06 2 min 3 1612 km
బిలాస్‌పూర్ - BSP 19:05 18:50 15 min 2 985 km 04:45 04:30 15 min 3 1585 km
పెంద్ర రోడ్ - PND 20:45 20:43 2 min 2 1086 km 02:06 02:04 2 min 3 1485 km
అనుప్పూర్ జం. - APR 21:40 21:35 5 min 2 1136 km 01:10 01:05 5 min 3 1434 km
షాహ్‌డోల్ - SDL 22:27 22:25 2 min 2 1177 km 00:28 00:23 5 min 3 1393 km
ఉమారియా - UMR 23:31 23:29 2 min 2 1244 km 23:16 23:14 2 min 2 1326 km
కాట్నీ ముర్వారా - KMZ 01:35 01:25 10 min 3 1303 km 22:05 21:55 10 min 2 1268 km
డమోహ్ - DMO 03:05 03:03 2 min 3 1412 km 19:57 19:55 2 min 2 1159 km
సౌగర్ - SGO 04:20 04:15 5 min 3 1490 km 18:47 18:42 5 min 2 1081 km
ఖురాయ్ - KYE 05:15 05:13 2 min 3 1542 km 17:59 17:57 2 min 2 1029 km
మల్‌ఖేరి - MAKR 05:45 05:44 1 min 3 1560 km 17:40 17:38 2 min 2 1011 km
లాలిపూర్- LAR 06:46 06:45 1 min 3 1623 km 16:09 16:07 2 min 2 948 km
ఝాన్సీ జం. - JHS 08:10 08:00 10 min 3 1713 km 15:05 14:55 10 min 2 858 km
గ్వాలియర్ - GWL 09:25 09:20 5 min 3 1810 km 13:20 13:15 5 min 2 761 km
ఆగ్రా కాంట్ - AGC 11:30 11:25 5 min 3 1928 km 11:50 11:45 5 min 2 642 km
మథురా జం. - MTJ 12:15 12:12 3 min 3 1982 km 10:35 10:32 3 min 2 589 km
హెచ్.నిజామిద్దీన్ - NZM 14:17 14:15 2 min 3 2116 km 08:45 08:30 15 min 2 455 km
న్యూఢిల్లీ - NDLS 15:00 14:40 20 min 3 2123 km 08:10 07:50 20 min 2 448 km
పానిటాల్ జం.- PNP 16:39 16:37 2 min 3 2212 km 05:47 05:45 2 min 2 359 km
అంబాలా కాంట్- UMB 18:45 18:35 10 min 3 2321 km 04:20 04:10 10 min 2 250 km
లూధియానా జం. - LDH 20:22 20:17 5 min 3 2435 km 02:10 02:00 10 min 2 136 km
జలంధర్ సిటీ - JUC 21:45 21:40 5 min 3 2492 km 00:50 00:43 7 min 2 79 km
బీస్ - BEAS 22:25 22:24 1 min 3 2528 km 00:15 00:13 2 min 2 43 km
అమృత్‌సర్ జం. - ASR ends 23:55 0 3 2570 km 23:45 starts 0 1 0

మూలాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]