గుంతకల్లు–బెంగళూరు రైలు మార్గము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుంతకల్లు–బెంగళూరు రైలు మార్గము
ఈ విభాగంలో రోజువారీ రైళ్ళలో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఒకటి
అవలోకనం
స్థితిపనిచేస్తున్నది
లొకేల్ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
చివరిస్థానంగుంతకల్లు జంక్షన్
బెంగుళూరు సిటి
ఆపరేషన్
ప్రారంభోత్సవం1892-93
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ మధ్య రైల్వే
నైరుతి రైల్వే
సాంకేతికం
లైన్ పొడవు293 km (182 mi)
ట్రాక్ గేజ్బ్రాడ్ గేజ్
ఆపరేటింగ్ వేగం130 kilometres per hour (81 mph)
గుంతకల్లు–బెంగళూరు రైలు మార్గము
కి.మీ.
సోలాపూర్-గుంతకల్లు రైలు మార్గము నకు
గుంతకల్లు–వాస్కో డ గామా రైలు మార్గము నకు
0గుంతకల్లు జంక్షన్
గుంతకల్లు–నంద్యాల రైలు మార్గము నకు
గుత్తి జంక్షన్
గుంతకల్లు-రేణిగుంట రైలు మార్గము నకు
హనుమాన్ సర్కిల్
తురకపల్లి
గుళ్ళపాళ్యము
రామరాజపల్లి
వెంకటంపల్లి
పామిడి
ఖాదర్‌పేట
కల్లూరు జంక్షన్
గార్లదిన్నె
తాటిచెర్ల
అనంతపురం
ప్రసవన్న పల్లి
జనగానపల్లె
చిగిచెర్ల
ధర్మవరం జంక్షన్
ధర్మవరం-పాకాల శాఖ రైలు మార్గము నకు
నాగసముద్రం
బస్సంపల్లె
మక్కాజిపల్లి
కొత్తచెరువు
సత్య సాయి ప్రశాంతి నిలయం
నారాయణపురం
పెనుకొండ జంక్షన్
రంగేపల్లి
చక్రాలపల్లి
మలుగూరు
హిందూపూర్ జంక్షన్
దేవరాపల్లె
ఆంధ్రప్రదేశ్
కర్ణాటక
విదురాశ్వత
గౌరిబిదనూర్
సోమేశ్వర
బొండేబావి
మాకలిదుర్గ
ఒడ్డరహళ్ళి
దొడ్డబళ్ళాపూర్
రాజన్‌కుంటే
చెన్నై సెంట్రల్ బెంగుళూరు సిటీ రైలు మార్గము నకు
యెలహంక జంక్షన్
చెన్నై సెంట్రల్ బెంగుళూరు సిటీ రైలు మార్గము నకు
కొడిగెహళ్ళి
చెన్నై సెంట్రల్ బెంగుళూరు సిటీ రైలు మార్గము నకు
లొట్టెగొల్లహళ్ళి
బెంగుళూరు–అర్సికెరే–హుబ్లీ రైలు మార్గము నకు
యశ్వంతపూర్ జంక్షన్
మల్లేశ్వరం
చెన్నై సెంట్రల్ బెంగుళూరు సిటీ రైలు మార్గము నకు
బెంగుళూరు సిటీ
మైసూరు–బెంగుళూరు రైలు మార్గము నకు

గుంతకల్లు–బెంగళూరు రైలు మార్గము కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుతో ఆంధ్రప్రదేశ్ లోని గుంతకల్లు పట్టణాన్ని కలుపుతుంది. ఇంకా, ఈ విభాగం బెంగుళూరును అనేక ఉత్తర భారతదేశ పట్టణాలు, నగరాలతో అనుసంధానిస్తుంది.

ప్రధాన స్టేషన్లు[మార్చు]

ఈ విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుత్తి, అనంతపురం, ధర్మవరం, పుట్టపర్తి, హిందూపూర్ పట్టణాల గుండా వెళుతుంది, ఈ మార్గం కర్నాటక రాష్ట్రంలోని దొడ్డబళ్ళాపూర్ లోకి ప్రవేశిస్తుంది.

మూలాలు[మార్చు]