సత్య సాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్య సాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
Prashanti Nilayam Railway Station.jpg
ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం 1
సాధారణ సమాచారం
Locationపుట్టపర్తి, ఆంధ్రప్రదేశ్, భారత దేశము
Elevation800 మీ
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుగుంతకల్లు-బెంగళూరు రైలు మార్గము
నిర్మాణం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుSSPN
Fare zoneసౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్
విద్యుత్ లైనుఅవును
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

సత్య సాయి ప్రశాంతి నిలయం (స్టేషన్ కోడ్: ఎస్ఎస్‌పిఎన్) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తికు ప్రధాన రైల్వే స్టేషను. పుట్టపర్తి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, సత్య సాయి బాబా యొక్క ఆశ్రమం యొక్క స్థానం. ఈ స్టేషను సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ యొక్క బెంగుళూరు రైల్వే డివిజను నిర్వహిస్తుంది. ఈ రైల్వే స్టేషనుకు 4 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి.[1] ఈ స్టేషను ధర్మవరం, పెనుకొండ లను అనుసంధానం చేస్తుంది.

పనితీరు , ఆదాయాలు[మార్చు]

ఈ క్రింద పట్టిక సంవత్సరం వారీగా స్టేషను యొక్క ప్రయాణీకుల ఆదాయాలు చూపిస్తుంది. [2]

ప్రయాణీకుల ఆదాయాలు
సంవత్సరం ఆదాయాలు
(లక్షల్లో)
2011-12 910.69
2012–13 1013
2013–14 1283
2014–15 1482

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "SSPN/Sathya Sai Prasanthi Nilayam". IndiaRail.info.
  2. http://www.cr.indianrailways.gov.in/redevelopment_view_details_r.jsp?ID1=SSP%20NILAYAM[permanent dead link]


Coordinates: 14°09′40″N 77°45′32″E / 14.1611°N 77.7590°E / 14.1611; 77.7590