బెంగుళూరు రైల్వే డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బెంగుళూరు రైల్వే డివిజను అనేది భారతీయ రైల్వేలోని నైరుతి రైల్వే జోన్ పరిధిలో ఉన్ప మూడు రైల్వే డివిజన్లలో ఒకటి. ఇది 1971లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉంది. మైసూరు రైల్వే డివిజను, హుబ్బల్లి రైల్వే డివిజను మొదలైనవి హుబ్బల్లిలో ప్రధాన కార్యాలయం ఉన్న నైరుతి రైల్వే జోన్ పరిధిలోని ఇతర రైల్వే డివిజన్లు.[1][2] శ్యామ్ సింగ్ బెంగళూరు డివిజన్‌కు ఇన్‌ఛార్జ్, డివిజనల్ రైల్వే మేనేజర్ గా ఉన్నాడు.[3][4][5]


రైల్వే స్టేషన్లు, పట్టణాల జాబితా[మార్చు]

బెంగళూరు రైల్వే డివిజనులోని స్టేషన్లు, వాటి స్టేషన్ కేటగిరీలు:[6][7][8]

స్టేషన్ కేటగిరీ స్టేషన్ల సంఖ్య స్టేషన్ల పేర్లు
ఎ-1 కేటగిరీ 3 బెంగళూరు, యశ్వంతపూర్, బెంగళూరు
కేటగిరీ 11 బంగారుపేట, బెంగుళూరు కంటోన్మెంట్, బెంగళూరు, కెంగేరి, కృష్ణరాజపురం, కుప్పం, మలూరు, బనస్వాడి, కోలార్, చింతామణి, యలహంక జంక్షన్
బి కేటగిరీ 3 సత్యసాయి ప్రశాంతి నిలయం, ధర్మపురి, హోసూరు
సి కేటగిరీ
(సబర్బన్ స్టేషన్)
3 మరికుప్పం, ఊర్గాం, కోరమండల్
డి కేటగిరీ - -
కేటగిరీ - -
ఎఫ్ కేటగిరీ
హాల్ట్ స్టేషన్
- -
మొత్తం 20 -

మూలాలు[మార్చు]

  1. "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 19 March 2015. Retrieved 2022-10-25.
  2. "Bangalore Railway Division". Railway Board. Western Railway zone. Retrieved 13 January 2016.
  3. "SHRI SHYAM SINGH TAKES OVER AS DIVISIONAL RAILWAY MANAGER, BENGALURU DIVISION". Indian Railways. 10 August 2021. Archived from the original on 2022-07-27. Retrieved 2022-10-25.
  4. "Shyam Singh takes over as Divisional Railway Manager, Bengaluru Division". The Free Press Journal. 13 August 2021. Retrieved 2022-10-25.
  5. "New DRM for SWR's Bengaluru railway division". Deccan Herald. 11 August 2021. Retrieved 2022-10-25.
  6. "CLASSIFICATION OF STATIONS BASED ON EARNINGS & PASSENGERS FOOTFALL". Indian Railways. Archived from the original on 2021-06-12. Retrieved 2022-10-25.
  7. "Statement showing Category-wise No.of stations in IR based on Pass. earning of 2011" (PDF). Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 2022-10-25.
  8. "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation of Stations" (PDF). Archived from the original (PDF) on 4 March 2016. Retrieved 2022-10-25.