హుబ్లీ రైల్వే డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హుబ్బళ్ళి రైల్వే డివిజను అనేది భారతీయ రైల్వేలు యొక్క నైఋతి రైల్వే జోన్ క్రింద ఉన్న మూడు రైల్వే విభాగాలలో ఒకటి. ఈ రైల్వే డివిజను నవంబరు 5, 1951 న స్థాపించబడింది. దీని ప్రధాన కేంద్రం భారతదేశం లోని కర్ణాటక రాష్ట్రంలో హుబ్బళ్ళిలో ఉంది. హుబ్బళ్ళిలో ప్రధాన కార్యాలయం ఉన్న నైఋతి రైల్వే జోనులో బెంగుళూరు రైల్వే డివిజను, మైసూర్ రైల్వే డివిజనులు భాగంగా ఉన్నాయి.[1][2]

సెక్షన్లు[మార్చు]

రైల్వే స్టేషన్లు, పట్టణాల జాబితా[మార్చు]

ఈ జాబితాలో హుబ్బళ్ళి రైల్వే డివిజన్లో ఉన్న స్టేషన్లు, వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.[3][4][5]

స్టేషను వర్గం స్టేషన్లు మొత్తం స్టేషన్లు పేర్లు
ఎ-1 వర్గం 0
వర్గం 7 బెలాగవి

, బళ్ళారి జంక్షన్ , బీజాపూర్ , ధార్వాడ్ , హోసపెట్టి జంక్షన్ , హుబ్బళ్ళి జంక్షన్ , వాస్కో డ గామా

బి వర్గం 5 గదగ్ జంక్షన్

,లోండా జంక్షన్ ,బాగల్‌కోట్ జంక్షన్ ,తోరణగల్లు జంక్షన్ ,కొప్పల్

సి వర్గం
(సబర్బన్ స్టేషను)
- -
డి వర్గం - -
వర్గం - -
ఎఫ్ వర్గం
హాల్ట్ స్టేషను
- -
మొత్తం - -

ప్రయాణీకులకు స్టేషన్లు మూతబడ్డాయి -

మూలాలు[మార్చు]

  1. "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 19 మార్చి 2015. Retrieved 13 జనవరి 2016. CS1 maint: discouraged parameter (link)
  2. "Hubli Railway Division". Railway Board. Western Railway zone. Retrieved 13 January 2016. CS1 maint: discouraged parameter (link)
  3. "Statement showing Category-wise No.of stations in IR based on Pass. earning of 2011" (PDF). Archived from the original (PDF) on 28 జనవరి 2016. Retrieved 15 జనవరి 2016. CS1 maint: discouraged parameter (link)
  4. "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 15 జనవరి 2016. CS1 maint: discouraged parameter (link)
  5. "Statement showing Passenger Ammenities". Archived from the original on 2018-05-08. Retrieved 2018-05-29.