వాస్కో డ గామా రైల్వే స్టేషను
స్వరూపం
వాస్కో డ గామా Vasco da Gama | |||||
|---|---|---|---|---|---|
| General information | |||||
| System | భారతీయ రైల్వేలు | ||||
| Owned by | భారతీయ రైల్వేలు | ||||
| Other information | |||||
| Status | ఫంక్షనల్ | ||||
| Station code | VSG | ||||
| జోన్లు | నైరుతి రైల్వే జోన్ | ||||
| డివిజన్లు | హుబ్లీ రైల్వే డివిజను | ||||
| |||||
వాస్కో డ గామా రైల్వే స్టేషన్ భారతదేశం, గోవా రాష్ట్రం లోని వాస్కో డ గామా పట్టణానికి సేవలు అందిస్తుంది. ఇది భారతీయ రైల్వేలు నందలి, నైరుతి రైల్వే జోన్ లోని హుబ్లీ రైల్వే డివిజను పరిధిలోకి వస్తుంది. .[1]
పునరుద్ధరించిన స్టేషన్ భవనం
[మార్చు]పునరుద్ధరించిన స్టేషన్ భవనం, వాస్కో-డా-గామా కొత్త రైల్వే కమ్యూనిటీ హాల్‌ను 2015 జూన్ 26న రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభుచే ప్రారంభించబడింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Annual inspection of Hubli division conducted". The Hindu. Hubli. 1 April 2006. Retrieved Dec 29, 2014.
- ↑ "South Western Railway". swr.indianrailways.gov.in. Archived from the original on 2021-04-30. Retrieved 2021-04-30.
15°23′46″N 73°48′43″E / 15.3961°N 73.8120°E
