వాస్కో డ గామా రైల్వే స్టేషన్
స్వరూపం
వాస్కో డ గామా Vasco da Gama | |
---|---|
భారతీయ రైల్వేలు | |
సాధారణ సమాచారం | |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
ఇతర సమాచారం | |
Status | ఫంక్షనల్ |
స్టేషను కోడు | VSG |
జోన్లు | నైరుతి రైల్వే జోన్ |
డివిజన్లు | హుబ్లీ రైల్వే డివిజను |
వాస్కో డ గామా రైల్వే స్టేషన్ భారతదేశం, గోవా రాష్ట్రము లోని వాస్కో డ గామా యొక్క పట్టణమునకు సేవలు అందిస్తున్నది. ఇది భారతీయ రైల్వేలు నందలి, నైరుతి రైల్వే జోన్ లోని హుబ్లీ రైల్వే డివిజను పరిధిలోకి వస్తుంది. .[1]
పునరుద్ధరించిన స్టేషన్ భవనం
[మార్చు]పునరుద్ధరించిన స్టేషన్ భవనం, వాస్కో-డా-గామా కొత్త రైల్వే కమ్యూనిటీ హాల్‌ను 2015 జూన్ 26న రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభుచే ప్రారంభించబడింది. [2]
మూలాలు
[మార్చు]- ↑ "Annual inspection of Hubli division conducted". The Hindu. Hubli. 1 April 2006. Retrieved Dec 29, 2014.
- ↑ "South Western Railway". swr.indianrailways.gov.in. Archived from the original on 2021-04-30. Retrieved 2021-04-30.
15°23′46″N 73°48′43″E / 15.3961°N 73.8120°E