నైఋతి రైల్వే రైల్వే లోని భారతదేశంలో ఉన్న 17 మండలాలలో ఒకటి. ఇది హుబ్లి ప్రధాన కార్యాలయంగా, హుబ్లి , మైసూర్, బెంగుళూర్ అను 3 విభాగాలుగా పనిచేస్తుంది. 4 వ డివిజను గుల్బర్గా త్వరలో అందుబాటులోకి వస్తుంది, పని యొక్క సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించింది. ఈ జోన్ 2003 ఏప్రిల్ 1 లో ఉనికి లోకి వచ్చింది.
ఈ జోన్ ద్వారా నిర్వహించబడుతున్న ముఖ్యమైన రైళ్ళలో ఇవి : కర్ణాటక ఎక్స్‌ప్రెస్ (బెంగుళూర్ - న్యూ ఢిల్లీ ), రాణి చెన్నమ్మ ఎక్స్‌ప్రెస్ (బెంగుళూర్ - కొల్హాపూర్ ) గోల్ గుంబజ్ ఎక్స్‌ప్రెస్ (మైసూర్ - షోలాపూర్ ), బసవ ఎక్స్‌ప్రెస్ (మైసూర్ - బాగల్కోట్ ), సిద్ధగంగ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (బెంగుళూర్ - ధార్వాడ్ ), కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (బెంగుళూర్ - న్యూ ఢిల్లీ ), (బెంగుళూర్ - చండీగఢ్ ), హంపి ఎక్స్‌ప్రెస్ (మైసూర్ - హుబ్లి ), లాల్బాగ్ ఎక్స్‌ప్రెస్ (బెంగుళూర్ - చెన్నై ), శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (బెంగుళూర్ - చెన్నై ), టిప్పు ఎక్స్‌ప్రెస్ (బెంగుళూర్ - మైసూర్ ), ఐలాండ్ ఎక్స్‌ప్రెస్ (బెంగుళూర్ - కన్యాకుమారి ), గోవా ఎక్స్‌ప్రెస్ (వాస్కో డా గామా - హజ్రత్ నిజాముద్దీన్ ).
భారతదేశం లోని ఇతర రాష్ట్రాలు, ఇతర మండలాలతో పోలిస్తే ఈ జోన్ లో రైలు సాంద్రత తక్కువ. ఈ జోన్ మరిన్ని రైళ్ళు ప్రవేశ పెట్టేందుకు ప్రణాళికలు మరిన్ని రైలు మార్గములు (పంక్తులు) వేయుటకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ మ్యాప్ (సియన్లో)
పరిధి
నైఋతి రైల్వే (సౌత్ వెస్ట్రన్ రైల్వే) కర్నాటక రాష్ట్రంలో ఎక్కువగా రైల్వే లైన్లుతో ఆక్రమిస్తుంది. వివిధ కొత్త రైలు మార్గములు పనులు , బెల్గాం - బాగల్కోట్ - రాయచూరు , బెల్గాం - ధార్వాడ్ , బెల్గాం - సావంత్వాడి , బాగల్కోట్ - రాయబాగ్ , మునీరాబాద్ - మహబూబ్ నగర్ , తుంకూరు - చిత్రదుర్గ - దేవనగర్ , షిమోగా - హరిహర్ , తుంకూరు - రాయదుర్గ్ వంటివి ఇంకా మొదలు పెట్టవలసి ఉంది. ప్యాసింజర్ రైళ్లు కొత్తగా వేయబడిన కొత్తూర్ - హరిహర్ , కడూరు - చిక్కమగళూరు రైలు మార్గములో ఇటీవల ప్రవేశపెట్టబడ్డాయి.
విద్యుద్దీకరణ , రైల్వే లైన్లు రెట్టింపు
భారతదేశం లోని కర్ణాటక రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే విద్యుత్, / లేదా రెట్టింపుగా బ్రాడ్ గేజ్ రైలు మార్గములు (5%) కనీసం సంఖ్యలో ఉంది. ఈ విషయము రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక వెబ్ పేజీలో చెప్పబడింది:[ 1] [1]
ప్రస్తుతం మైసూర్-బెంగుళూర్ విభాగం రెట్టింపు అవుతోంది. ప్రస్తుతం మైసూర్-బెంగుళూర్ విభాగం రెట్టింపు అయ్యింది. బెంగుళూర్-యెలిపూర్ (100 కి.మీ.), మైసూరు-నాగనహళ్ళి (7 కి.మీ.) మధ్య విభాగం రెట్టింపు అయి, ట్రాఫిక్ తెరవబడింది. ఇతర విభాగాలులో పనులు పూర్తి స్వింగ్ లో ఉన్నాయి. బెంగుళూర్-హుబ్లి రైలు మార్గము అక్కడక్కడ మిగిలిపోయిన వివిధ మార్గముల యొక్క రెట్టింపు మార్గ పని అవుతోంది. ఇది ఇలా ఉండగా బెంగుళూరు-తుంకూరు మధ్య రైలు మార్గము రెట్టింపు చేశారు, 2007 సం.లో ట్రాఫిక్ ప్రారంభించారు. ఇతర విభాగాలులో పురోగతి అతికష్టము మీద నెమ్మదిగా సాగుతూ ఉంది. అదే లైన్ మీద ఉన్న అరిసెకెరే-బిరూర్ విభాగం రెట్టింపు చేయు పని నవంబరు 2012 సం.లో పూర్తయింది. బెల్లారే-హోస్పేట్ లైన్ పూర్తిగా రెట్టింపు చేశారు, ట్రాఫిక్ కోసం తెరిచారు. హుబ్లి- గడగ్ లైన్ రెట్టింపు పని జరుగుతూ ఉంది.
డిజిటల్ డివిజన్
నైఋతి రైల్వేలోని మైసూర్ డివిజను దాని ప్రస్తుత సాంకేతిక నియంత్రణపై కార్యక్రమం పూర్తిగా అమలు పరచిన తరువాత "డిజిటల్ డివిజన్"గా ఆధునీకరణ చేయబడుతుంది. భారతదేశం యొక్క ప్రభుత్వం రైల్వే విభాగాలు ఎరుపు టేప్ తొలగించడం , కార్యాలయాలు కాగితం పనిని తగ్గించేందుకు కోరారు. అందరు అధికారులు నివేదికలు , ఇతర పత్రాలు వ్యాట్స్ యాప్ , గూగుల్ డ్రైవ్ వంటి భాగస్వామ్యంతో టెక్నాలజీలను అవలంబిస్తారు. దీని వల్ల ప్రస్తుతం ఉపయోగిస్తున్న అధిక మొత్తాలలోని పేపరు నివేదికలు తయారు చేసి పంపిణీ చేసే పని తగ్గి ఎంతో ధనము, కాలము, పని గంటలు, అధిక శ్రమ, ఇలాంటివి ఎన్నోఆదా అవుతాయి. రెండు వెబ్ ఆధారిత సహాయం పంక్తులు (హెల్ప్ లైన్స్) ప్రారంభం చేశారు. కాబట్టి డిజిటైజ్ సమాచారం వివిధ అధికారులు మధ్య భాగస్వామ్యం చేయవచ్చు. నిర్వహణకు సంబంధించి తనిఖీ నివేదికలు, ప్రయాణీకుల సౌకర్యాలు, పరిశుభ్రత, ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ మొదలైనవి ఒక కొత్త సాఫ్ట్వేర్ ద్వారా నిర్వహించుతారు, ఇది ఇప్పుడు నిర్మాణంలో ఉంది. ఈ కొత్త చర్యలు వలన అనవసరమైన రచనలు తగ్గించడమే కాకుండా అధికారులు ద్వారా నిర్వహించబడుతున్న రిజిస్టర్లను, నివేదికలు సంఖ్యను కూడా తగ్గించవచ్చును. కాగితం వినియోగం తగ్గించడానికి , కార్యకలాపాల యొక్క సామర్థ్యం , శీఘ్రంగా మెరుగుపరచడానికి దోహద పడుతుంది.[ 2]
ప్రాజెక్ట్ యూని గేజ్
2007 సం. నుండి, నైఋతి రైల్వే పూర్తిగా భారత గేజ్ కలిగి ఉంది. ప్రస్తుతం నైఋతి రైల్వే అనేక డబ్ల్యుడిజి4 , డబ్ల్యుడిపి4 ఆధారంగా డీజిల్ లోకో షెడ్లను హుబ్లి , కృష్ణరాజపురం వద్ద కలిగి ఉంది.
ఈ క్రింది ఎక్స్‌ప్రెస్ / సూపర్‌ఫాస్ట్ రైళ్లు భారతదేశం యొక్క వివిధ ముఖ్యమైన నగరాలకు నైరుతి రైల్వే నుండి అమలు అవుతాయి.
బెంగుళూరు డివిజన్ నుండి ఉద్భవించే రైళ్లు
క్రమ సంఖ్య
రైలు సంఖ్యలు
ప్రారంభం స్టేషను పేరు
గమ్యస్థానం స్టేషను పేరు
ఎక్స్‌ప్రెస్ / సూపర్‌ఫాస్ట్
రోజు కాలపరిమితి
మార్గము/ స్టేషనులు
1
16501/16502
యశ్వంత్‌పూర్
అహ్మదాబాదు
ఎక్స్‌ప్రెస్
నీక్లీ
గుంతకల్లు , దావండ్ , జల్గావ్ , సూరత్
2
16505/16506
బెంగుళూరు
గాంధీధామ్
ఎక్స్‌ప్రెస్
నీక్లీ
హుబ్లీ , మిరాజ్ , పూణే , కళ్యాణ్, , అహ్మదాబాదు
2
16507/16508
బెంగుళూరు
జోధ్‌పూర్
ఎక్స్‌ప్రెస్
బై-నీక్లీ
హుబ్లీ , మిరాజ్ , పూణే , కళ్యాణ్, , సూరత్ , వడోదర , అహ్మదాబాదు
3
16515/16516
యశ్వంత్‌పూర్
కార్వార్
ఎక్స్‌ప్రెస్
ట్రై-వీక్లీ
ఆరిసెకెరే , హసన్ , మంగళూరు
4
16517/16518
బెంగుళూరు
కన్నూర్
ఎక్స్‌ప్రెస్
రోజువారీ
మైసూరు , హసన్ , మంగళూరు
5
16519/16520
బెంగుళూరు
జోలార్‌పేట
ఎక్స్‌ప్రెస్
రోజువారీ
బంగారుపేట
6
16521/16522
బెంగుళూరు
బంగారుపేట
ఎక్స్‌ప్రెస్
రోజువారీ
మలూర్
7
16523/16524
బెంగుళూరు
కార్వార్
ఎక్స్‌ప్రెస్
రోజువారీ
మైసూరు , హసన్ , మంగళూరు
8
16525/16526
బెంగుళూరు
కన్యాకుమారి (టౌన్)
ఐల్యాండ్ ఎక్స్‌ప్రెస్
రోజువారీ
బంగారుపేట , ఈరోడ్ , కోయంబత్తూరు , ఎర్నాకుళం , కొట్టాయం , తిరువనంతపురం
9
16527/16528
యశ్వంత్‌పూర్
కన్నూర్
ఎక్స్‌ప్రెస్
రోజువారీ
సేలం , పాలక్కాడ్ , ఈరోడ్
10
16531/16532
బెంగుళూరు
అజ్మీర్
గరీబ్ నవాజ్ ఎక్స్‌ప్రెస్
వీక్లీ
గుంతకల్లు , బళ్ళారి , హుబ్లీ , పూణే , కళ్యాణ్ , అహ్మదాబాదు , మార్వార్ .
11
16533/16534
బెంగుళూరు
జోధ్‌పూర్
ఎక్స్‌ప్రెస్
వీక్లీ
గుంతకల్లు , బళ్ళారి , హుబ్లీ , పూణే , వాసి రోడ్ , అహ్మదాబాదు
12
16535/16536
మైసూరు
షోలాపూర్
గోల్ గుంబజ్ ఎక్స్‌ప్రెస్
రోజువారీ
బెంగుళూరు , దావణగెరె , హుబ్లీ , గదగ్ , బీజపూర్
13
16557/16558
మైసూరు
బెంగుళూరు
రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్
రోజువారీ
మాండ్య , రామనగరం
14
16561/16562
యశ్వంత్‌పూర్
కొచ్చువెల్లి (తిరువనంతపురం )
ఎక్స్‌ప్రెస్
వీక్లీ
సేలం , ఈరోడ్ , కోయంబత్తూరు
15
16565/16566
యశ్వంత్‌పూర్
మంగళూరు
ఎక్స్‌ప్రెస్
వీక్లీ
సేలం , ఈరోడ్ , కోయంబత్తూరు
16
16569/16570
యశ్వంత్‌పూర్
కాచిగూడ
ఎక్స్‌ప్రెస్
ట్రై-వీక్లీ
ధోన్ , గద్వాల
17
16571/16572
యశ్వంత్‌పూర్
బీదర్
ఎక్స్‌ప్రెస్
రోజువారీ
రాయచూరు , వికారాబాదు
18
16573/16574
యశ్వంత్‌పూర్
పాండిచ్చేరి
ఎక్స్‌ప్రెస్
వీక్లీ
సేలం , విల్లుపురం
19
16577/16578
యశ్వంత్‌పూర్
హరిహర్
ఎక్స్‌ప్రెస్
ట్రై-వీక్లీ
తుంకూరు , దావణగెరె
20
16579/16580
యశ్వంత్‌పూర్
షిమోగా
ఎక్స్‌ప్రెస్
బై-నీక్లీ
తుంకూరు , ఆరిసెకెరె , బిరూర్
21
16587/16588
యశ్వంత్‌పూర్
బికానెర్
ఎక్స్‌ప్రెస్
బై-నీక్లీ
హుబ్లీ , షోలాపూర్ , పూణే , అహ్మదాబాదు , జోధ్‌పూర్
22
16589/16590
బెంగుళూరు
కొల్హాపూర్
రాణి చెన్నమ్మ ఎక్స్‌ప్రెస్
రోజువారీ
తుంకూరు , హుబ్లీ -ధార్వార్ , బెలగవి , మీరజ్
23
16591/16592
మైసూరు
హుబ్లీ
హంపీ ఎక్స్‌ప్రెస్
రోజువారీ
బళ్ళారి , గుంతకల్లు , బెంగుళూరు . హంపి
24
16593/16594
బెంగుళూరు
నాందేడ్
ఎక్స్‌ప్రెస్
రోజువారీ
గుంతకల్లు , రాయచూరు , వికారాబాదు , బీదర్ , పర్బణి .
25
12027/12028
బెంగుళూరు
చెన్నై సెంట్రల్
శతాబ్ది ఎక్స్‌ప్రెస్
కాట్పాడి
26
12079/12080
బెంగుళూరు
హుబ్లీ
జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
తుంకూరు , దావణగెరె .
27
12213/12214
యశ్వంత్‌పూర్
సరాయ్ రోహిల్లా (న్యూ ఢిల్లీ )
దురంతో ఎక్స్‌ప్రెస్
వీక్లీ
28
12251/12252
యశ్వంత్‌పూర్
కోర్బా
వెయిన్ గంగా ఎక్స్‌ప్రెస్
బై-నీక్లీ
ధోన్ , కాచిగూడ , గోండియా , రాయ్‌పూర్ , బిలాస్ పూర్
29
12253/12254
యశ్వంత్‌పూర్
భాగల్పూర్
అంగ ఎక్స్‌ప్రెస్
వీక్లీ
విజయవాడ , భువనేశ్వర్ , హౌరా , జమాల్పూర్
30
12257/12258
యశ్వంత్‌పూర్
కొచ్చువెలి (తిరువనంతపురం )
గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
ట్రై-వీక్లీ
సేలం , ఈరోడ్ , కోయంబత్తూరు
31
12291/12292
యశ్వంత్‌పూర్
చెన్నై
ఎక్స్‌ప్రెస్
వీక్లీ
జోలార్‌పేట .
32
12539/12540
యశ్వంత్‌పూర్
లక్నో
సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
వీక్లీ
నాగపూర్ , అలహాబాదు .
33
12607/12608
బెంగుళూరు
చెన్నై
లాల్బాగ్ ఎక్స్‌ప్రెస్
రోజువారీ
కృష్ణరాజపుర , బంగారుపేట , జోలార్‌పేట , కాట్పాడి , అరక్కోణం
34
12609/12610
బెంగుళూరు
చెన్నై
ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
రోజువారీ
కృష్ణరాజపుర , బంగారుపేట , జోలార్‌పేట , కాట్పాడి , అరక్కోణం
35
12627/12628
బెంగుళూరు
న్యూ ఢిల్లీ
కర్నాటక ఎక్స్‌ప్రెస్
రోజువారీ
గుంతకల్లు , రాయచూరు , గుల్బర్గా , దావండ్ , జల్గావ్ , భూపాల్ ఆగ్రా
36
12629/12630
యశ్వంత్‌పూర్
హజ్రత్ నిజాముద్దీన్
కర్నాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
బై-నీక్లీ
తుంకూరు , హుబ్లీ , మిరాజ్ , పూణే , భూపాల్
37
12633/12634
కన్యాకుమారి
చెన్నై ఎగ్మోర్
ఎక్స్‌ప్రెస్
రోజువారీ
తిరునల్వేలి , మధురై , తిరుచిరాపల్లి
38
12649/12650
యశ్వంత్‌పూర్
హజ్రత్ నిజాముద్దీన్
కర్నాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
(వారానికి 5 రోజులు)
ధర్మవరం , కాచిగూడ , నాగపూర్ , భూపాల్
39
12657/12658
బెంగుళూరు
చెన్నై
మెయిల్
రోజువారీ
బంగారుపేట , జోలార్‌పేట , కాట్పాడి
40
22683/22684
యశ్వంత్‌పూర్
లక్నో
సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
వీక్లీ
నాగపూర్ , అలహాబాదు .
41
22685/22686
యశ్వంత్‌పూర్
చండీఘర్
కర్నాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
బై-నీక్లీ
తుంకూరు , హుబ్లీ , పూణే , భూపాల్
42
22679/22680
యశ్వంత్‌పూర్
కాత్రా
ప్రీమియం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
వీక్లీ
బళ్ళారి , సికింద్రాబాదు , నాగపూర్ , న్యూ ఢిల్లీ
43
22691/22692
బెంగుళూరు
హజ్రత్ నిజాముద్దీన్
రాజధాని ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్ , నాగపూర్ , భూపాల్
44
22693/22694
బెంగుళూరు
హజ్రత్ నిజాముద్దీన్
రాజధాని ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్ , నాగపూర్ , భూపాల్
45
22695/22696
యశ్వంత్‌పూర్
జైపూర్
ప్రీమియం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
వీక్లీ
బళ్ళారి , పూణే , వడోదర , అజ్మీర్
46
12295/12296
బెంగుళూరు
పాట్నా
సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్
రోజువారీ
చెన్నై , వరంగల్ , నాగపూర్ , జబల్పూర్ , మొఘల్సరాయ్
మైసూర్ డివిజను నుండి రైళ్ళు
క్రమ సంఖ్య
రైలు సంఖ్యలు
ప్రారంభం గమ్యస్థానం స్టేషను పేరు
ప్రతిరోజు కాలపరిమితి
ఎక్స్‌ప్రెస్ / సూపర్‌ఫాస్ట్
వయా మార్గము/ స్టేషనులు
1
16201/16202
బెంగుళూరు - షిమోగా
రోజువారీ
ఎక్స్‌ప్రెస్
తుంకూరు , అర్సికెరె , బీరూర్
2
16203/16204
చెన్నై - తిరుపతి
రోజువారీ
గరుడాద్రి ఎక్స్‌ప్రెస్
రేణిగుంట
3
16205/16206
మైసూరు - తలగుప్ప
రోజువారీ
ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్
హసన్
4
16209/16210
మైసూరు -అజ్మీర్
బై-నీక్లీ
ఎక్స్‌ప్రెస్
బెంగుళూరు , హుబ్లీ , మీరజ్ , పూణే , అహ్మదాబాదు
5
16215/16216
మైసూరు -బెంగుళూరు
రోజువారీ
చాముండి ఎక్స్‌ప్రెస్
మాండ్య
6
16217/16218
మైసూరు -షిర్డీ
నీక్లీ
ఎక్స్‌ప్రెస్
బెంగుళూరు , ధర్మవరం , బళ్ళారి , బీజపూర్ , దావండ్
7
16227/16228
బెంగుళూరు -తలగుప్ప
రోజువారీ
ఎక్స్‌ప్రెస్
తుంకూరు
8
16229/16230
మైసూరు -వారణాసి
బై-నీక్లీ
ఎక్స్‌ప్రెస్
బెంగుళూరు , బళ్ళారి , గుల్బర్గా , మన్మాడ్ , ఇటార్సి , జబల్పూర్
9
16231/16232
మైసూరు- మయిలాడుతురై ఎక్స్‌ప్రెస్
రోజువారీ
ఎక్స్‌ప్రెస్
హోసూర్ , ఈరోడ్ , తిరుచ్చిరాపల్లి
10
16233/16234
మయిలాడుతురై -తిరుచ్చిరాపల్లి
రోజువారీ
ఎక్స్‌ప్రెస్
తంజావూరు
11
16235/16236
టుటికోరిన్ మైసూర్ ఎక్స్‌ప్రెస్
రోజువారీ
ఎక్స్‌ప్రెస్
బెంగుళూరు , సేలం , మధురై
12
12613/12614
మైసూరు -బెంగుళూరు
రోజువారీ
టిప్పూ ఎక్స్‌ప్రెస్
మాండ్య
13
12781/12782
మైసూరు -హజ్రత్ నిజాముద్దీన్
వీక్లీ
స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్
హసన్ , హుబ్లీ , బెలగావి , పూణే , మన్మాడ్ , భూపాల్
14
22681/22682
మైసూరు -చెన్నై
నీక్లీ
సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
మాండ్య , బెంగుళూరు సిటీ , కాట్పాడి
హుబ్లి డివిజను నుండి రైళ్ళు
క్రమ సంఖ్య
రైలు సంఖ్యలు
ప్రారంభం గమ్యస్థానం స్టేషను పేరు
ప్రతిరోజు కాలపరిమితి
ఎక్స్‌ప్రెస్ / సూపర్‌ఫాస్ట్
వయా మార్గము/ స్టేషనులు
1
17301/17302
ధార్వాడ్ - మైసూర్
రోజువారీ
ఎక్స్‌ప్రెస్
హుబ్లి , దావణగెరె , హసన్
2
17307/17308
మైసూర్ - బాగల్కోట్
రోజువారీ
బసవ ఎక్స్‌ప్రెస్
రాయచూరు , గుల్బర్గా , షోలాపూర్ , బీజాపూర్
3
17309/17310
వాస్కో డా గామా - యశ్వంత్‌పూర్
బై-వీక్లీ
ఎక్స్‌ప్రెస్
లోండా , హుబ్లి , తుంకూరు
4
17311/17312
వాస్కో డా గామా - చెన్నై సెంట్రల్
వీక్లీ
ఎక్స్‌ప్రెస్
హుబ్లీ , తుంకూరు , యశ్వంత్‌పూర్ , బంగారుపేట
5
17313/17314
హుబ్లీ -చెన్నై సెంట్రల్
వీక్లీ
ఎక్స్‌ప్రెస్
తుంకూరు , యశ్వంత్‌పూర్ , బంగారుపేట
6
17315/17316
వాస్కో డా గామా - వేలంకన్ని
వీక్లీ
ఎక్స్‌ప్రెస్
హుబ్లీ , యశ్వంత్‌పూర్ , సేలం
7
17317/17318
హుబ్లి - లోకమాన్య తిలక్ టెర్మినస్
రోజువారీ
ఎక్స్‌ప్రెస్
లోండా , పూణే
8
17319/17320
హుబ్లీ - సికింద్రాబాద్
రోజువారీ
ఎక్స్‌ప్రెస్
గదగ్ , హోట్గి జంక్షన్ , గుల్బర్గా
9
17321/17322
హుబ్లీ - లోకమాన్య తిలక్ టెర్మినస్
వీక్లీ
ఎక్స్‌ప్రెస్
గదగ్ , షోలాపూర్ , పూణే , పన్వేల్
10
12725/12726
ధార్వాడ్ - బెంగుళూరు
రోజువారీ
సిద్దగంగ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్
హుబ్లీ , దావణగెరె
11
12741/12742
వాస్కో డా గామా - పాట్నా
వీక్లీ
సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
మడ్గావన్ , రత్నగిరి , పన్వేల్ , మొఘల్సరాయ్
12
12777/12778
హుబ్లీ -కొచ్చువెలి (తిరువనంతపురం)
వీక్లీ
సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
యశ్వంత్‌పూర్ , సేలం
13
12779/12780
వాస్కో డా గామా -హజ్రత్ నిజాముద్దీన్
రోజువారీ
గోవా ఎక్స్‌ప్రెస్
మడ్గావన్ , లోండా , బెలగావి , పూణే , మన్మాడ్ , భూపాల్
సూపర్‌ఫాస్ట్ రైళ్లు
బయటి లింకులు
మూలాలు
మూసలు , వర్గాలు
సంబంధిత వ్యాసము మూసలు
భారతీయ రైల్వే పరిపాలన భారతీయ రైల్వే మండలాలు భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ఉత్పత్తి యూనిట్లు చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్
· డీజిల్ లోకోమోటివ్ వర్క్స్
· డీజిల్-లోకో ఆధునికీకరణ వర్క్స్
· ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ
· రైల్ కోచ్ ఫ్యాక్టరీ · రైల్ వీల్ ఫ్యాక్టరీ
·
రైలు స్ప్రింగ్ ఖార్ఖానా
· గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్
భారతదేశం రైల్వే ఇంజిన్ షెడ్లు
డీజిల్
డీజిల్ లోకో షెడ్, గోల్డెన్ రాక్
డీజిల్ లోకో షెడ్, పూణే
మెమో
భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ప్రభుత్వ రంగ యూనిట్లు భారత్ వాగన్, ఇంజనీరింగ్ · భారతీయ కంటైనర్ కార్పొరేషన్ · భారతీయ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ · భారతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) · ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ · కొంకణ్ రైల్వే కార్పొరేషన్ · ముంబై రైలు వికాస్ కార్పొరేషన్ · రైల్ వికాస్ నిగం లిమిటెడ్ · భారతీయ రైల్‌టెల్ కార్పొరేషన్ · రైట్స్ లిమిటెడ్
స్వయంప్రతిపత్తం సంస్థలు అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు కేంద్ర రైల్వే విద్యుదీకరణ సంస్థ
· కేంద్ర కార్ఖానాలు ఆధునీకరణ సంస్థలు
· కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్
· పరిశోధన డిజైన్, స్టాండర్డ్స్ సంస్థ
· కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్)
· రైల్వే రిక్రూట్మెంట్ కంట్రోల్ బోర్డు
· రైలు భూమి అభివృద్ధి అధికారిక సంస్థ భారతీయ రైల్వేల కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వేల కేంద్ర శిక్షణా సంస్థలు భారతీయ రైల్వే సివిల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే యాంత్రిక, విద్యుత్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే రవాణా నిర్వహణ సంస్థ · రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీ (ఆర్పిఎఫ్) · రైల్వే స్టాఫ్ కాలేజ్
భారతదేశం బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు భారతీయ రైల్వేలు అంతర్జాలం చెన్నై సబర్బన్ రైల్వే
· మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (చెన్నై)
· డార్జిలింగ్ హిమాలయ రైల్వే
· ఢిల్లీ సబ్అర్బన్ రైల్వే
· హైదరాబాదు ఎమ్ఎమ్టిఎస్
· కాశ్మీర్ రైల్వే
· కల్కా-సిమ్లా రైల్వే
· కోలకతా సబర్బన్ రైల్వే
· కోలకతా మెట్రో
· కొంకణ్ రైల్వే
· ముంబై సబర్బన్ రైల్వే
· నీలగిరి పర్వత రైల్వే
·
గోల్డెన్ ఐ.టి. కారిడార్
· హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము
· గ్రాండ్ కార్డ్
· సాహిబ్ గంజ్ లూప్
· హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
· హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము
· హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము · ఢిల్లీ-చెన్నై రైలు మార్గము · ముంబై-చెన్నై రైలు మార్గము
· హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము
సర్వీసులు భారతీయ రైల్వే సేవలు భారతదేశం ఎక్స్‌ప్రెస్ రైళ్లు
· భారతదేశం ప్యాసింజర్ రైళ్లు
· భారతదేశం ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు
· భారతదేశం సూపర్‌ఫాస్ట్ / మెయిల్ రైళ్లు
· డెక్కన్ ఒడిస్సీ · దురంతో · గరీబ్ రథ్
· జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · మహారాజా ఎక్స్‌ప్రెస్
· ప్యాలెస్ ఆన్ వీల్స్
· ప్రీమియం రైలు
· రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్
· రాజధాని ఎక్స్‌ప్రెస్ · శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
· గోల్డెన్ చారియట్
· లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్
· రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్
సంబంధిత వ్యాసాలు ఉద్యోగులు
ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ (ఏఇఎస్ఎమ్ఎ)
ఆల్ ఇండియా రైల్వే ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ (ఏఇఅర్ఈసి)
ఉత్తర భారత రైలు మార్గాలు
నేషనల్ నెట్వర్క్ / ట్రంక్ లైన్లు
హౌరా - ఢిల్లీ ప్రధాన రైలు మార్గము
ఢిల్లీ-చెన్నై రైలు మార్గము
హౌరా - గయా - ఢిల్లీ రైలు మార్గము
ఢిల్లీ - జైపూర్ రైలు మార్గము
జైపూర్ - అహ్మదాబాద్ రైలు మార్గము
మధుర - వడోదర విభాగం
శాఖా రైలు మార్గములు/విభాగములు
ఆగ్రా - భోపాల్ విభాగం
అంబాలా - అట్టారి రైలు మార్గము
అమృత్సర్ - పఠాన్‌కోట్ రైలు మార్గము
భటిండా - రెవారి రైలు మార్గము
బిలాస్పూర్ - మండి-లేహ్ రైల్వే
చండీగఢ్ - సహ్నేవాల్ రైలు మార్గము
ఢిల్లీ - ఫజిల్క రైలు మార్గము
ఢిల్లీ - కాల్కా రైలు మార్గము
ఢిల్లీ - మీరట్ - షహరాన్‌పూర్ రైలు మార్గము
ఢిల్లీ-మొరదాబాద్ రైలు మార్గము
ఢిల్లీ - షామిలి - షహరాన్‌పూర్ రైలు మార్గము
జలంధర్ - ఫిరోజ్‌పూర్ రైలు మార్గము
జలంధర్ - జమ్ము తావి రైలు మార్గము
జమ్మూ-పూంచ్ రైలు మార్గము
జోధ్‌పూర్ - భటిండా రైలు మార్గము
కాన్పూర్ - ఢిల్లీ విభాగం
కాశ్మీర్ రైల్వే
లక్నో - మోరాదాబాద్ రైలు మార్గము
లుధియానా - ఫజిల్కా రైలు మార్గము
లుధియానా - జఖళ్ రైలు మార్గము
మార్వార్ జంక్షన్ - మునబావు రైలు మార్గము
మోరాదాబాద్-అంబాలా రైలు మార్గము
మొఘల్సరాయ్ - కాన్పూర్ విభాగం
రేవారి - రోహ్తక్ రైలు మార్గము
శ్రీనగర్-కార్గిల్-లేహ్ రైలు మార్గము
వారణాసి - లక్నో ప్రధాన రైలు మార్గము
వారణాసి - రాయ్‌బరేలీ లక్నో రైలు మార్గము
పట్టణ, సబర్బన్ రైలు రవాణా
ఢిల్లీ సబర్బన్ రైల్వే
బ్లూ లైన్ (ఢిల్లీ మెట్రో)
గ్రీన్ లైన్ (ఢిల్లీ మెట్రో)
రెడ్ లైన్ (ఢిల్లీ మెట్రో)
వైలెట్ లైన్ (ఢిల్లీ మెట్రో)
ఎల్లో లైన్ (ఢిల్లీ మెట్రో)
రాపిడ్ మెట్రోరైల్ గుర్గావ్
లక్నో - కాన్పూర్ సబర్బన్ రైల్వే
బారాబంకి - లక్నో సబర్బన్ రైల్వే
ఢిల్లీ పానిపట్ ఆర్ఆర్టిఎస్
ఢిల్లీ మీరట్ ఆర్ఆర్టిఎస్
ఢిల్లీ అల్వార్ ఆర్ఆర్టిఎస్
నారో గేజ్ రైల్వే
కల్కా - సిమ్లా రైల్వే
కాంగ్రా వాలీ రైల్వే
నిషేధించబడిన రైలు మార్గములు మోనోరైళ్ళు
పాటియాలా స్టేట్ మోనోరైల్ ట్రైన్వేస్ (నిషేధించబడినవి)
పేరుపొందిన రైళ్ళు తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు)
డీజిల్ లోకోమోటివ్ వర్క్స్
రైలు కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తల
రైలు కోచ్ ఫ్యాక్టరీ, రాయ్బరెలి
రైల్వే కంపెనీలు
ఉత్తర రైల్వే
నార్త్ ఈస్టర్న్ రైల్వే
నార్త్ సెంట్రల్ రైల్వే
నార్త్ వెస్ట్రన్ రైల్వే
ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ
రాజపుతానా-మాల్వా రైల్వే
తిర్హుట్ రైల్వే
ఔధ్, తిర్హుట్ రైల్వే
ఇండియన్ బ్రాంచ్ రైల్వే కంపెనీ
ఔధ్, రోహిల్‌ఖండ్ రైల్వే
కావ్న్పోరే -బుర్హ్వాల్ రైల్వే
కావ్న్పోరే-బారాబంకి రైల్వే
లక్నో-బారెల్లీ రైల్వే
బెంగాల్ అండ్ నార్త్ వెస్టర్న్ రైల్వే
రోహిల్‌కుండ్, కుమావున్ రైల్వే
మశ్రాక్-తావే ఎక్స్టెన్షన్ రైల్వే
లక్నో-సీతాపూర్-శెరమొవ్ ప్రాంతీయ స్టేట్ రైల్వే
బారెల్లీ-పిలిభీత్ ప్రాంతీయ స్టేట్ రైల్వే
సెగోవ్లీ-రక్సౌల్ రైల్వే
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్
నేషనల్ కాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్
ఇవి కూడా చూడండి
పశ్చిమ భారత రైలు మార్గాలు
నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గాలు (ట్రంక్ లైన్లు)
కొంకణ్ రైల్వే
హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము
ముంబై-చెన్నై రైలు మార్గము
జైపూర్-అహ్మదాబాద్ రైలు మార్గము
బ్రాంచ్ మార్గములు / విభాగాలు
అహ్మదాబాద్-విరాంగం రైలు మార్గము
భూసావల్-కళ్యాణ్ రైలు మార్గము
గాంధిధామ్-అహ్మదాబాద్ ప్రధాన రైలు మార్గము
గాంధిధామ్-భుజ్ రైలు మార్గము
గాంధిధామ్-కాండ్ల పోర్ట్ రైలు మార్గము
గాంధిధామ్-పాలన్పూర్ రైలు మార్గము
గాంధిధామ్-శమఖిఅలి రైలు మార్గము
జోధ్‌పూర్-భటిండా రైలు మార్గము
పోర్బందర్-జెతల్సర్
మలియా మియానా-వంకనేర్ రైలు మార్గము
మార్వార్ జంక్షన్-మునబారో రైలు మార్గము
ముంబై దాదర్-షోలాపూర్ రైలు మార్గము
నాగ్‌పూర్-భూసావల్ రైలు మార్గము
రాజ్‌కోట్–సోమనాథ్
శమఖిఅలి-మలియా మియానా రైలు మార్గము
షోలాపూర్-గుంతకల్ రైలు మార్గము
సురేంద్రనగర్-భావ్‌నగర్ రైలు మార్గము
విరాంగం-మహేశన రైలు మార్గము
విరాంగం-మలియా మియానా రైలు మార్గము
విరాంగం-ఓఖా
విరాంగం -సురేంద్ర నగర్
వంకనేర్-సురేంద్ర నగర్ రైలు మార్గము
ముంబై చుట్టూ సబర్బన్ రైలు మార్గాలు
పశ్చిమ రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
మధ్య రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
హార్బర్ రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
ట్రాన్స్-హార్బర్ రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
మెట్రో రైలు
ముంబై మెట్రో
నవీ ముంబై మెట్రో
మెట్రో లింక్ ఎక్స్‌ప్రెస్ గాంధీనగర్, అహ్మదాబాద్
గ్రేటర్ నాసిక్ మెట్రో
సూరత్ మెట్రో
పూనే మెట్రో
నాగ్‌పూర్ మెట్రో
మోనో రైల్
అహ్మదాబాద్ మోనోరైల్
రైలు మార్గము 1 (ముంబై మోనోరైల్)
ముంబై మోనోరైల్
నవీ ముంబై మోనోరైల్
పూనే మోనోరైల్
జీవంలేని పంక్తులు / పునరుద్ధరించ బడినవి
నాగ్‌పూర్ చత్తీస్‌గఢ్ రైల్వే
బరసి లైట్ రైల్వే
జీవంలేని రైల్వేలు
సాల్సెట్టే-ట్రాంబే రైల్వే
భావ్‌నగర్ ట్రామ్వే
భావ్‌నగర్ స్టేట్ రైల్వే
గైక్వార్ బరోడా స్టేట్ రైల్వే
వెస్ట్ ఇండియా పోర్చుగీస్ రైల్వే
బాంబే, బరోడా, సెంట్రల్ ఇండియా రైల్వే
కచ్ స్టేట్ రైల్వే
పేరు పొందిన రైలు బండ్లు రైల్వే (విభాగాలు) డివిజన్లు
భూసావల్ రైల్వే డివిజను
పూణే రైల్వే డివిజను
రైల్వే కంపెనీలు ఇవి కూడా చూడండి
భారతీయ రైల్వేలు
భోలు (మస్కట్)
భారతదేశం సబర్బన్ రైల్వే
ముంబై సబర్బన్ రైల్వే
పూణే సబర్బన్ రైల్వే
ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్
పూణే - ముంబై - అహ్మదాబాద్ హై-స్పీడ్ ప్రయాణికుల కారిడార్
దక్షిణ భారత రైలు మార్గాలు
నేషనల్ నెట్వర్క్ / ట్రంక్ లైన్లు ఇతర మార్గాలు/ విభాగాలు అర్బన్, సబర్బన్ రైలు రవాణా
చెన్నై
చెన్నై సబర్బన్ రైల్వే
చెన్నై మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం
చెన్నై మెట్రో
హైదరాబాదు
మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం (హైదరాబాదు)
బెంగళూరు
బెంగుళూరు కమ్యూటర్ రైలు
నమ్మ మెట్రో
కొచ్చి
మోనోరైళ్ళు
బెంగుళూరు మోనోరైలు
చెన్నై మోనోరైలు
కోయంబత్తూరు మోనోరైలు
కోళికోడ్ మోనోరైలు
తిరుచిరాపల్లి మోనోరైలు
తిరువంతపురం మోనోరైలు
జీవంలేని రైల్వేలు
కొచ్చిన్ స్టేట్ ఫారెస్ట్ ట్రామ్వే
కుందాల వాలీ రైల్వే
రైల్వే విభాగాలు (డివిజన్లు) పేరుపొందిన రైళ్ళు తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు)
ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ
రైల్ వీల్ ఫ్యాక్టరీ
గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్
డీజిల్ లోకో షెడ్, గోల్డెన్ రాక్
కొల్లాం మెమో షెడ్
రైల్వే మండలాలు (జోనులు) రైల్వే కంపెనీలు
కొంకణ్ రైల్వే కార్పొరేషన్
కేరళ మోనో రైల్ కార్పొరేషన్
ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే
నిజాం హామీ రాష్ట్రం రైల్వే
హైదరాబాద్-గోదావరి లోయ రైల్వేలు
మద్రాస్ రైల్వే
మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే
అలజడులు, ప్రమాదాలు
1928 దక్షిణ భారత రైల్వే సమ్మె
1932 మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే సమ్మె
భారతదేశం 1974 రైల్వే సమ్మె
పెరుమన్ రైలు ప్రమాదం
ఇవి కూడా చూడండి
భారతీయ రైల్వేలు
భోలు (మస్కట్)
గుంటూరు రైలు ట్రాన్సిట్
తిరువంతపురం-మంగళూరు అధిక వేగం ప్రయాణీకుల కారిడార్
కేరళ రైల్వే స్టేషన్లు వార్షిక ప్రయాణీకుల ఆదాయ వివరాలు
తూర్పు, ఈశాన్య భారత రైలు మార్గములు
నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గములు (ట్రంక్ లైన్లు)
హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము
హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
సాహిబ్ గంజ్ లూప్
గ్రాండ్ కార్డ్
హౌరా-న్యూ జల్పైగురి రైలు మార్గము
బరౌని-గౌహతి రైలు మార్గము
హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము
శాఖా రైలు మార్గములు/ విభాగములు
ఆండాళ్ - సైంతియా శాఖ రైలు మార్గము
అసన్సోల్ - గయా విభాగం
అసన్సోల్ - పాట్నా విభాగం
అసన్సోల్ - టాటానగర్ - ఖరగ్‌పూర్ రైలు మార్గము
బిరబి సైరంగ్ రైల్వే
బఖ్తియర్పూర్ - తిలియ రైలు మార్గము
బంకురా - మసగ్రం రైలు మార్గము
బర్ధమాన్ - అసన్సోల్ విభాగం
బరౌని - కతిహార్ విభాగం
బరౌని - గోరఖ్‌పూర్, రక్సౌల్, జైనగర్ రైలు మార్గములు
బరౌని - సమస్తిపూర్ - ముజఫర్‌పూర్ - హాజీపూర్ రైలు మార్గము
బరౌని - సమస్తిపూర్ విభాగం
బర్హర్వ - అజీంగంజ్ - కట్వ లూప్ మార్గము
డార్జిలింగ్ హిమాలయ రైల్వే
ఫతుహ - తిలియ రైలు మార్గము
గయా - కియుల్ రైలు మార్గము
గయా - మొఘల్సరాయ్ విభాగం
గౌహతి - లుండింగ్ విభాగం
హల్దిబారి - న్యూ జల్పైగురి రైలు మార్గము
జసిధి దుమ్కా రాంపూర్హట్ రైలు మార్గము
ఝార్సుగుడా - విజయనగరం రైలు మార్గము
ఝరియా కోల్ ఫీల్డ్ రైలు నెట్వర్క్
కతిహార్ - సిలిగురి రైలు మార్గము
ఖరగ్‌పూర్ - పూరి రైలు మార్గము
ఖుర్దా రోడ్ - విశాఖపట్నం విభాగం
లాల్గోల, గేడే శాఖ రైలు మార్గములు
లుండింగ్ - అగర్తల రైలు మార్గము
లుండింగ్ - దిబ్రుగార్హ విభాగం
మధుపూర్ - గిరిదిహ్ రైలు మార్గము
మొకామ - బరౌని విభాగం
ముజఫర్‌పూర్ - గోరఖ్‌పూర్ రైలు మార్గము వయా హాజీపూర్, రక్సౌల్, సీతమర్హీ]
ముజఫర్‌పూర్ - గోరఖ్‌పూర్ ప్రధాన రైలు మార్గము
ముజఫర్‌పూర్ - సీతమర్హీ విభాగం
ముజఫర్‌పూర్ - హాజీపూర్ విభాగం
నేతాజీ ఎస్.సి.బోస్ ఘొమొహ్ - హతియా రైలు మార్గము
న్యూ జల్పైగురి - అలీపూర్‌ద్వార్ జంక్షన్ - సముక్తల రోడ్ రైలు మార్గము
న్యూ జల్పైగురి - న్యూ బోంగాయిగాన్ విభాగం
న్యూ బోంగాయిగాన్ - గౌహతి విభాగం
పాట్నా - గయా రైలు మార్గము
పాట్నా - మొఘల్సరాయ్ విభాగం
సమస్తిపూర్ - ముజఫర్‌పూర్ విభాగం
టాటానగర్ - బిలాస్పూర్ విభాగం
కోలకతా చుట్టూ రైలు మార్గములు
హౌరా - బర్ధమాన్ ప్రధాన రైలు మార్గము
హౌరా - బర్ధమాన్ కార్డ్
షెఒరఫులి - బిష్ణుపూర్ శాఖ రైలు మార్గము
సీల్డా - రాణాఘాట్ రైలు మార్గము
సీల్డా - హస్నాబాద్ - బంగోన్ - రాణాఘాట్ రైలు మార్గము
సీల్దా దక్షిణ రైలు మార్గములు
బర్సాత్ బసిర్హాత్ రైల్వే
హౌరా - ఖరగ్‌పూర్ రైలు మార్గము
సంత్రాగచ్చి - అంత శాఖా రైలు మార్గము
మోనోరైల్
ఐజ్వాల్ మోనోరైల్
కోలకతా మోనోరైల్
పాట్నా మోనోరైల్
జీవంలేని రైల్వేలు/ పునరుద్ధరించ బడినవి
అహ్మద్‌పూర్ కట్వ రైల్వే
బంకురా దామోదర్ రైల్వే
బుర్ద్వాన్ కట్వ రైల్వే
భుఖ్తియార్పూర్ బీహార్ లైట్ రైల్వే
ఫుత్వః-ఇస్లాంపూర్ లైట్ రైల్వే
జీవంలేని రైల్వేలు
కాళీఘాట్ ఫాల్టా రైల్వే
బెంగాల్ ప్రావిన్షియల్ రైల్వే
మయూర్భంజ్ స్టేట్ రైల్వే
ది చెర్ర కంపనీగంజ్ స్టేట్ రైల్వేస్
ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే
తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు)
చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్
భారత్ భారీ ఉద్యోగ్ నిగమ్
బ్రైత్‌వైట్ & కో లిమిటెడ్
బర్న్ స్టాండర్డ్ కంపెనీ
భారత్ వాగన్, ఇంజనీరింగ్
బ్రైత్‌వైట్, బర్న్ & జెస్సోప్ కన్స్ట్రక్షన్ కంపెనీ
క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హర్నుట్
పేరుపొందిన (ట్రైన్లు) రైలు బండ్లు
అంగ ఎక్స్‌ప్రెస్
అనన్య ఎక్స్‌ప్రెస్
అమృత్సర్ మెయిల్
అరణ్యక ఎక్స్‌ప్రెస్
అరుణాచల్ ఎక్స్‌ప్రెస్
అస్సాం మెయిల్
ఆజాద్ హింద్ ఎక్స్‌ప్రెస్
ఆనంద్ విహార్ ముజఫర్‌పూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
ఇండోర్ - పాట్నా ఎక్స్‌ప్రెస్
ఇండోర్ - రాజేంద్ర నగర్ వయా. ఫైజాబాద్ ఎక్స్‌ప్రెస్
ఇస్పాత్ ఎక్స్‌ప్రెస్ (రైలు)
ఉత్సర్గ్ ఎక్స్‌ప్రెస్
కచార్ ఎక్స్‌ప్రెస్
కల్కా మెయిల్
కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్
కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్
కామరూప్ ఎక్స్‌ప్రెస్
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
కోలకతా షాలిమార్ - పాట్నా దురంతో ఎక్స్‌ప్రెస్
కోల్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్
గంగా కావేరి ఎక్స్‌ప్రెస్
గంగా సాగర్ ఎక్స్‌ప్రెస్
గణదేవత ఎక్స్‌ప్రెస్
గౌర్ ఎక్స్‌ప్రెస్
గౌహతి బెంగుళూర్ ఎక్స్‌ప్రెస్ (కజిరంగా ఎక్స్‌ప్రెస్)
చంబల్ ఎక్స్‌ప్రెస్
చెన్నై మెయిల్
జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్
డార్జిలింగ్ మెయిల్
డూన్ ఎక్స్‌ప్రెస్
తిరుచిరాపల్లి - హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
తిర్హుట్ ఎక్స్‌ప్రెస్
దర్భాంగా - బెంగుళూర్ ఎక్స్‌ప్రెస్
దిబ్రూగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్
ధౌలి ఎక్స్‌ప్రెస్
నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్
పశ్చిమ బెంగాల్ సంపర్క్ క్రాంతి
పాట్నా - కోటా ఎక్స్‌ప్రెస్
పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్
పూర్వా ఎక్స్‌ప్రెస్
ప్రథమ్ స్వత్రంతతా సంగ్రాం ఎక్స్‌ప్రెస్
ఫరక్కా ఎక్స్‌ప్రెస్
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
బాంద్రా - పాట్నా ఎక్స్‌ప్రెస్
బాగ్ ఎక్స్‌ప్రెస్
బ్రహ్మపుత్ర మెయిల్
బ్లాక్ డైమండ్ ఎక్స్‌ప్రెస్
భాగల్పూర్ - ఆనంద్ విహార్ టెర్మినల్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
భాగిరతి ఎక్స్‌ప్రెస్
భువనేశ్వర్ దురంతో ఎక్స్‌ప్రెస్
భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్
మగధ ఎక్స్‌ప్రెస్
మణికర్ణిక ఎక్స్‌ప్రెస్
మిథిలా ఎక్స్‌ప్రెస్
ముజఫర్‌పూర్ ఆనంద్ విహార్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
మైత్రీ ఎక్స్‌ప్రెస్
మైథిలి ఎక్స్‌ప్రెస్
రాంచి రాజధాని ఎక్స్‌ప్రెస్
రాజధాని ఎక్స్‌ప్రెస్- రాజేంద్రనగర్
రాజేంద్రనగర్ ఎక్స్‌ప్రెస్
విక్రమషీలా ఎక్స్‌ప్రెస్
శక్తిపుంజ్ ఎక్స్‌ప్రెస్
శిప్రా ఎక్స్‌ప్రెస్
శ్రమజీవి ఎక్స్‌ప్రెస్
సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్
సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్
సీల్దా - న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్
సూరత్ - ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్
సూరత్ భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్
హజార్ద్వారి ఎక్స్‌ప్రెస్
హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్
హౌరా - కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్
హౌరా - ఢిల్లీ యువ ఎక్స్‌ప్రెస్
హౌరా - ధన్‌బాద్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
హౌరా - న్యూ జల్పైగురి శతాబ్ది
హౌరా - న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్
బంగ్లాదేశ్‌తో రవాణా మార్గములు
సిన్ఘాబాద్ రైల్వే స్టేషను - రోహన్పూర్ రైల్వే స్టేషను
గేడె రైల్వే స్టేషను - దర్శన రైల్వే స్టేషను
పెట్రపోలె - బెనపోలె
బంగ్లాదేశ్‌తో జీవంలేని రవాణా మార్గములు
మహిసాసన్ - షాహ్బజ్పూర్
రాదికాపూర్ - బిరాల్
చంగ్రబంధ - బురిమారి
హల్దిబరి - చిలహతి
గితల్దహ - మొగల్హాట్
భారతదేశం-నేపాల్ సరిహద్దు సమీపంలో భారతీయ రైల్వే స్టేషన్లు
రక్సౌల్
బైర్గానియా
జైనగర్ , బీహార్
జోగ్బని
లౌకాహ్ బజార్
తకుర్గంజ్
రైల్వే కంపెనీలు ఇవి కూడా చూడండి
ఈశాన్య భారతదేశం రైలు మార్గములు
National network/ trunk lines Branch lines/ sections Narrow gauge railways Railway divisions Named trains
Ranikhet Express
Uttarakhand Sampark Kranti Express
Manufacturing units and workshops Railway companies See also