గుంతకల్లు–వాస్కో డ గామా రైలు మార్గము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుంతకల్లు–వాస్కో డ గామా రైలు మార్గము
Howrah bound Amaravati Express at Vizianagaram.jpg
అమరావతి ఎక్స్‌ప్రెస్ గుంతకల్లు–వాస్కో డ గామా రైలు మార్గము విభాగంలో ముఖ్య రైలు
అవలోకనం
స్థితిపనిచేస్తున్నది
లొకేల్ఆంధ్రప్రదేశ్, కర్నాటక, గోవా
చివరిస్థానంగుంతకల్లు జంక్షన్ (GTL)
వాస్కో డ గామా (VSG)
స్టేషన్లు73
సేవలు1
ఆపరేషన్
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ రైల్వే
నైరుతి రైల్వే
కొంకణ్ రైల్వే
సాంకేతికం
లైన్ పొడవు457 కి.మీ. (284 మై.)
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in)
ఆపరేటింగ్ వేగం100 kilometres per hour (62 mph)
రూటు నంబరు7/7A/49/49A[1]


గుంతకల్లు–వాస్కో డ గామా రైలు మార్గము ఆంధ్రప్రదేశ్ లోని గుంతకల్లు పట్టణం, గోవా లోని వాస్కో డా గామాను అనుసంధానించే రైలు మార్గము. ఇది పశ్చిమ కనుమలు గుండా ప్రయాణిస్తుంది. గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అంతటా 457 కిలోమీటర్లు (284 మైళ్ళు) దూరంలో విస్తరించి ఉంది.

ముఖ్యమైన స్టేషన్లు[మార్చు]

ధార్వాడ్, హుబ్లీ, గదగ్, హోస్పేట, బళ్ళారి వంటి ప్రధాన నగరాలు నేరుగా ఈ రైల్వే మార్గంలో ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Passenger Train Time Table". Indian Railways. Railway Board. Retrieved 1 July 2016.
  2. "Amaravati Express". India Rail Info.