కడప-బెంగుళూరు రైలు మార్గము
కడప-బెంగళూరు రైలు మార్గము | |
---|---|
![]() కడప-బెంగళూరు రైలు మార్గము | |
అవలోకనం | |
వ్యవస్థ | ప్రధాన లైన్ విద్యుద్దీకరణ , బ్రాంచ్ లైన్ డీజిల్ |
స్థితి | పెండ్లిమర్రి వరకు ఆపరేటింగ్ |
లొకేల్ | ఆంధ్రప్రదేశ్, కర్ణాటక |
చివరిస్థానం | కడప కోలార్ |
ఆపరేషన్ | |
యజమాని | భారత రైల్వేలు |
నిర్వాహకులు | సౌత్ సెంట్రల్ రైల్వే, సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ |
సాంకేతికం | |
లైన్ పొడవు | 257.00 కి.మీ. (159.69 మై.) |
ట్రాక్ గేజ్ | బ్రాడ్ గేజ్ |
కడప-బెంగుళూరు రైలు మార్గము భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలో కొనసాగుతున్న బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్ట్. ఇది కర్ణాటకలోని బెంగళూరు వయా కోలార్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని కడపను కలుపుతుంది.[1]
చరిత్ర
[మార్చు]ఈ ప్రాజెక్టుకు పునాది రాయిని 2010 సెప్టెంబరు 2 న రూ.2000 కోట్ల వ్యయముతో వేశారు.[2]
నిర్మాణం
[మార్చు]ఈ ప్రాజెక్ట్ నాలుగు దశలలో నిర్మించబడుతుంది. మొదటి దశ రాయచోటిని కలుపుతుంది. మదనపల్లెలో ధర్మవరం-పాకాల శాఖ రైలు మార్గము రెండవ దశ స్థానంలో పేర్కొనబడి ఉంది. మూడవ దశలో మదనపల్లె నుండి ముళుబాగిలు వరకు కలుపుతుంది. చివరగా నాల్గవ దశలో చివరి ముళుబాగిలు నుండి కోలార్ వరకు కలుపుతుంది, బంగారుపేట ద్వారా బెంగుళూరు చేరుకోవడానికి చివరిది.[1]
అధికార పరిధి
[మార్చు]
ఈ ప్రాజెక్ట్ దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని గుంతకల్లు రైల్వే డివిజను, నైఋతి రైల్వే జోన్ లోని బెంగుళూరు రైల్వే డివిజను రెండు జోన్ల యొక్క అధికార పరిధిలో వస్తుంది. గుంతకల్లు రైల్వే డివిజన్లో మొత్తం 260.40 కిలోమీటర్లు రైలు మార్గములో 217.60 కిలోమీటర్ల మార్గం ఉంది. బెంగుళూరు రైల్వే డివిజను పరిధిలో మిగిలిన భాగం మార్గం ఉంది.[3]
స్థితి
[మార్చు]ఈ రైలు మార్గము పెండ్లిమర్రి వరకు నడుస్తుంది. జూన్ 16, 2017 నుండి సాధారణ రైలు సర్వీసు ప్రారంభమైంది. ఈ రైలు మార్గము కోసం 2019లో రూ.210 కోట్లు కేటాయించారు.[4]
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతీయ రైల్వేలు
- భారతీయ రైల్వేలు సంస్థాగత నిర్మాణం
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే మండలములు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
- భారతదేశ ప్రయాణీకుల రైళ్లు జాబితా
- భారతీయ రైల్వేలు రైళ్లు జాబితా
- భారతీయ రైల్వేలు రైళ్లు ప్రమాదాలు జాబితా
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Correspondent, Special. "Kadapa-Bangalore railway line works in full swing". Retrieved 9 April 2017.
{{cite web}}
:|last=
has generic name (help) - ↑ Reporter, B. S. (2 September 2010). "Foundation stone laid for Rs 2,000-cr Kadapa-Bangalore rail line". Retrieved 9 April 2017 – via Business Standard.
- ↑ [1], indiatimes.com, 4 February 2017
- ↑ "2 express trains to be flagged off today". The Hans India. 2017-06-15. Retrieved 2019-07-11.
భారతీయ రైల్వే పరిపాలన | |||||
---|---|---|---|---|---|
భారతీయ రైల్వే మండలాలు | |||||
భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ఉత్పత్తి యూనిట్లు | చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ · డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ · డీజిల్-లోకో ఆధునికీకరణ వర్క్స్ · ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ · రైల్ కోచ్ ఫ్యాక్టరీ · రైల్ వీల్ ఫ్యాక్టరీ ·
రైలు స్ప్రింగ్ ఖార్ఖానా · గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్ | ||||
భారతదేశం రైల్వే ఇంజిన్ షెడ్లు |
| ||||
భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ప్రభుత్వ రంగ యూనిట్లు | భారత్ వాగన్, ఇంజనీరింగ్ · భారతీయ కంటైనర్ కార్పొరేషన్ · భారతీయ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ · భారతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) · ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ · కొంకణ్ రైల్వే కార్పొరేషన్ · ముంబై రైలు వికాస్ కార్పొరేషన్ · రైల్ వికాస్ నిగం లిమిటెడ్ · భారతీయ రైల్‌టెల్ కార్పొరేషన్ · రైట్స్ లిమిటెడ్ | ||||
స్వయంప్రతిపత్తం సంస్థలు అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు | కేంద్ర రైల్వే విద్యుదీకరణ సంస్థ · కేంద్ర కార్ఖానాలు ఆధునీకరణ సంస్థలు · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ · పరిశోధన డిజైన్, స్టాండర్డ్స్ సంస్థ · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్) · రైల్వే రిక్రూట్మెంట్ కంట్రోల్ బోర్డు · రైలు భూమి అభివృద్ధి అధికారిక సంస్థ | ||||
భారతీయ రైల్వేల కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వేల కేంద్ర శిక్షణా సంస్థలు | భారతీయ రైల్వే సివిల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే యాంత్రిక, విద్యుత్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే రవాణా నిర్వహణ సంస్థ · రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీ (ఆర్పిఎఫ్) · రైల్వే స్టాఫ్ కాలేజ్ | ||||
భారతదేశం బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు భారతీయ రైల్వేలు అంతర్జాలం | చెన్నై సబర్బన్ రైల్వే · మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (చెన్నై) · డార్జిలింగ్ హిమాలయ రైల్వే · ఢిల్లీ సబ్అర్బన్ రైల్వే · హైదరాబాదు ఎమ్ఎమ్టిఎస్ · కాశ్మీర్ రైల్వే · కల్కా-సిమ్లా రైల్వే · కోలకతా సబర్బన్ రైల్వే · కోలకతా మెట్రో · కొంకణ్ రైల్వే · ముంబై సబర్బన్ రైల్వే · నీలగిరి పర్వత రైల్వే ·
గోల్డెన్ ఐ.టి. కారిడార్ · హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము · గ్రాండ్ కార్డ్ · సాహిబ్ గంజ్ లూప్ · హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము · హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము · హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము · ఢిల్లీ-చెన్నై రైలు మార్గము · ముంబై-చెన్నై రైలు మార్గము · హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము | ||||
సర్వీసులు భారతీయ రైల్వే సేవలు | భారతదేశం ఎక్స్‌ప్రెస్ రైళ్లు · భారతదేశం ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం సూపర్‌ఫాస్ట్ / మెయిల్ రైళ్లు · డెక్కన్ ఒడిస్సీ · దురంతో · గరీబ్ రథ్ · జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · మహారాజా ఎక్స్‌ప్రెస్ · ప్యాలెస్ ఆన్ వీల్స్ · ప్రీమియం రైలు · రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ · రాజధాని ఎక్స్‌ప్రెస్ · శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ · గోల్డెన్ చారియట్ · లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ · రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్ · ఫెయిరీ క్వీన్ | ||||
సంబంధిత వ్యాసాలు | భారతీయ రైల్వే చివరి వాహన బోర్డు · రైల్వే బడ్జెట్ · రైల్వే పాఠశాలలు | ||||
ఉద్యోగులు |
| ||||
దక్షిణ భారత రైలు మార్గాలు | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
అధికారం | |||||||||||
రైల్వే కంపెనీలు |
| ||||||||||
మండలాలు విభాగాలు |
| ||||||||||
వర్క్‌షాప్‌లు |
| ||||||||||
డిపోలు |
| ||||||||||
రైలు మార్గములు |
| ||||||||||
ప్రయాణీకుల రైళ్లు |
| ||||||||||
స్టేషన్లు |
| ||||||||||
సబర్బన్ మెట్రో |
| ||||||||||
రైల్వే విభాగాలు (డివిజన్లు) | |||||||||||
తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు) |
| ||||||||||
రైల్వే మండలాలు (జోనులు) | |||||||||||
రైల్వే కంపెనీలు |
| ||||||||||
అనుబంధ సంస్థలు ప్రభుత్వ రంగ యూనిట్లు |
| ||||||||||
స్వయంప్రతిపత్తి/ అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు |
| ||||||||||
కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్/అనుబంధ సంస్థలు/ కేంద్ర శిక్షణా సంస్థలు |
| ||||||||||
బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు/అంతర్జాలం |
| ||||||||||
సర్వీసులు సేవలు |
| ||||||||||
సంబంధిత వ్యాసాలు |
| ||||||||||
ఉద్యోగులు |
| ||||||||||
అలజడులు ప్రమాదాలు |
| ||||||||||
ఇవి కూడా చూడండి |
| ||||||||||