విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
(విజయవాడ రైల్వేస్టేషన్ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

దక్షిణ మధ్య రైల్వే జోనులోని ప్రధానమైన రైల్వేస్టేషనులలో విజయవాడ రైల్వేస్టేషను ఒకటి. ఇది దేశంలోని పలు ముఖ్య రైల్వే లైన్లను కలిపే రైల్వే జంక్షన్ స్టేషను. ఇది దేశంలో 1వ రద్దీగా ఉండే స్టేషను.[1]

విజయవాడ జంక్షన్
భారతీయ రైల్వేలు జంక్షన్ స్టేషను
800px-BZA Train Station.jpg
సరికొత్త శోభతో విజయవాడ జంక్షన్ రైల్వేస్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామా రైల్వేస్టేషను రోడ్, విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశము
భౌగోళికాంశాలు 16°31′06″N 80°37′07″E / 16.5182°N 80.6185°E / 16.5182; 80.6185Coordinates: 16°31′06″N 80°37′07″E / 16.5182°N 80.6185°E / 16.5182; 80.6185
మార్గములు (లైన్స్)
నిర్మాణ రకం ప్రామాణికము ( భూమి మీద స్టేషను )
ప్లాట్‌ఫారాల సంఖ్య 10
ట్రాక్స్ 22
వాహనములు నిలుపు చేసే స్థలం ఉన్నది
సైకిలు సౌకర్యాలు అనుమతి
సామాను తనిఖీ అందుబాటులో లేదు
ఇతర సమాచారం
విద్యుదీకరణ అవును
అందుబాటు Handicapped/disabled access
స్టేషన్ కోడ్ BZA
యాజమాన్యం భారతీయ రైల్వేలు
ఫేర్ జోన్ దక్షిణమధ్య రైల్వే
గతంలో

హైదరాబాద్ గోదావరి వ్యాలీ రైల్వేలు

నిజాం హామీ రాష్ట్రం రైల్వే/నిజాం'స్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే
రద్దీ
ప్రయాణీకులు () 51 మిలియన్లు (షుమారుగా).
ప్రదేశం
విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను is located in Andhra Pradesh
విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను
ఆంధ్ర ప్రదేశ్లో విజయవాడ జంక్షన్ రైల్వేస్టేషను ప్రాంతము
విశాఖపట్నం-విజయవాడ మార్గము
ఖుర్దా రోడ్ - విశాఖపట్నం రైలు మార్గము వరకు
కొత్తవలస-కిరండల్ మార్గము వరకు
24 కొత్తవలస
15 పెందుర్తి
8 ఉత్తర సింహాచలం
7 సింహాచలం
6 గోపాలపట్నం
జాతీయ రహదారి 16
మార్షలింగ్ యార్డు (కుడివైపు లైన్లు
4 విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం
మర్రిపాలెం
నావల్ డాక్ యార్డు
ఎస్సార్ స్టీల్
ఐరన్ ఓర్ సైడింగులు
9 కొత్తపాలెం
విశాఖపట్నం పోర్టు - హార్బరు లోపల
0 విశాఖపట్నం
హిందూస్థాన్ జింక్ లిమిటెడ్
భారత్ హెవీ ప్లేట్ అండ్ వెసెల్స్(బిహెచ్‌పివి)
జాతీయ రహదారి 16
కోరమాండల్ ఇంటర్నేషనల్
విశాఖపట్నం రిఫైనరీ ఆఫ్
హిందూస్థాన్ పెట్రోలియం (హెచ్‌పిసిఎల్)
విశాఖపట్నం పోర్టు చానల్ (నీలం)'
విశాఖపట్నం పోర్టు - హార్బరు లోపల
హిందుస్థాన్ నౌకానిర్మాణ కేంద్రం
విశాఖపట్నం పోర్టు - హార్బరు బయట
డాల్ఫిన్స్ నోస్ (కొండతో లైట్‌హౌస్)
బంగాళాఖాతంలింకుకు
విశాఖ ఉక్కు కర్మాగారం
17 దువ్వాడ
జాతీయ రహదారి 16
సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్
27 తాడి
జాతీయ రహదారి 16
33 అనకాపల్లి
38 కశింకోట
42 బయ్యవరం
జాతీయ రహదారి 16
50 నరసింగపల్లి
57 ఎలమంచిలి
జాతీయ రహదారి 16
62 రేగుపాలెం
75 నర్సీపట్నం రోడ్డు
86 గుల్లిపాడు
జాతీయ రహదారి 16
తాండవ నది
97 తుని
105 హంసవరం
110 తిమ్మాపురం
113 అన్నవరం
123 దుర్గాడ గేటు
133 గొల్లప్రోలు
138 పిఠాపురం
150 / 13 సామర్లకోట
సర్పవరం
కాకినాడ టౌను
0 కాకినాడ పోర్టు
నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్
కాకినాడ
కోరమాండల్ ఇంటర్నేషనల్
గోదావరి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్
6 కొవ్వాడ
10 అర్తలకట్ట
15 కరప
18 వాకాడ
22 వేలంగి
24 నరసపురపుపేట
30 రామచంద్రపురం
35 ద్రాక్షారామం
39 కుందూరు
42 గంగవరం
45 కోటిపల్లి
కోటిపల్లి రేవు (యార్డు)
155 గూడపర్తి
159 మేడపాడు
162 పెదబ్రహ్మదేవం
167 బిక్కవోలు
171 భలబద్రపురం
177 అనపర్తి
181 ద్వారపూడి
185 కేశవరం
జివికె పవర్ ప్లాంట్
191 కడియం
జాతీయ రహదారి 16
200 రాజమండ్రి
204 గోదావరి / రాజమండ్రి విమానాశ్రయం
గోదావరి ఆర్చ్ వంతెన / గోదావరి
గోదావరి వంతెన / గోదావరి
208 కొవ్వూరు
211 పశివేదల
215 చాగల్లు
219 బ్రాహ్మణగూడెం
223 నిడదవోలు
230 కాలధారి
234 సత్యవాడ
జాతీయ రహదారి 16
239 తణుకు
242 వేల్పూరు
245 రేలంగి
234 సత్యవాడ
250 అత్తిలి
252 మంచిలి
257 ఆరవిల్లి
260 లక్ష్మీనారాయణపురం
262 వేండ్ర
272 / 0 భీమవరం
30 నరసాపురం
26 గోరింటాడ
21 పాలకొల్లు
16 లంకలకోడేరు
13 శివదేవుచిక్కాల
11 వీరవాసరం
7 శృంగవృక్షం
5 పెడన
274 భీమవరం టౌన్
281 ఉండి
286 చెరుకువాడ
292 ఆకివీడు
302 పల్లెవాడ
308 కైకలూరు
316 మండవల్లి
319 మొఖాసా కలవపూడి
322 పుట్లచెరువు
324 పసలపూడి
327 గుంటకోడూరు
330 మోటూరు
337 / 0 గుడివాడ జంక్షన్
మచిలీపట్నం పోర్ట్ (ప్రతిపాదన)
374 మచిలీపట్నం
370 చిలకలపూడి
364 పెడన
356 వడ్లమన్నాడు
352 కౌతరం
348 గుడ్లవల్లేరు
343 నూజెళ్ళ
7 దోసపాడు
9 వెంట్రప్రగడ
13 ఇందుపల్లి
18 తరిగొప్పుల
24 ఉప్పలూరు
30 నిడమానూరు
జాతీయ రహదారి 16
35 రామవరప్పాడు
39 మధురానగర్
230 మారంపల్లి
234 నవాబ్‌పాలెం
237 ప్రత్తిపాడు
243 తాడేపల్లిగూడెం
249 బాదంపూడి
254 ఉంగుటూరు
257 చేబ్రోలు
260 కైకరం
265 పూళ్ళ
271 భీమడోలు
277 సీతంపేట
281 దెందులూరు
ఎన్.హెచ్. 5
290 ఏలూరు
292 పవర్‌పేట
299 వట్లూరు
ఎన్.హెచ్. 5
309 నూజివీడు
315 వీరవల్లి
318 తేలప్రోలు
325 పెదఆవుటపల్లి
330 విజయవాడ విమానాశ్రయము
గన్నవరం
337 ముస్తాబాద
344 గుణదల
వరంగల్ కు
350 / 43 విజయవాడ జంక్షన్
కృష్ణానది
గుంటూరుకు
విజయవాడ-చెన్నై రైలు మార్గము నకు

Source:Google maps, India Rail Info 57226,
Visakhapatnam-Machilipatnam passenger,
Machilipatnam Vijayawada DEMU,
Kakinada-Kotipalli Rail Car, Narsapur Hyerabad Express
Narsapur-Bhimavaram Passenger

విజయవాడ-నిడదవోలు శాఖ మార్గము
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నకు
ఢిల్లీ-చెన్నై రైలు మార్గము నకు
విజయవాడ జంక్షన్
విజయవాడ-గుంటూరు రైలు మార్గము నకు
ముస్తాబాద
గన్నవరం
పెదఆవుటపల్లి
తేలప్రోలు
వీరవల్లి
నూజివీడు
ఎన్.హెచ్.16
వట్లూరు
పవర్‌పేట
ఏలూరు
దెందులూరు
సీతంపేట
భీమడోలు
పూళ్ళ
కైకరం
చేబ్రోలు
ఉంగుటూరు
బాదంపూడి
తాడేపల్లిగూడెం
నవాబ్‌పాలెం
మధురానగర్
రామవరప్పాడు
నిడమానూరు
ఉప్పలూరు
తెన్నేరు
తరిగొప్పుల
ఇందుపల్లి
వెంట్రప్రగడ
గుడివాడ జంక్షన్
గుడివాడ–మచిలీపట్నం శాఖా రైలు మార్గమునకు
మోటూరు
గుంటకోడూరు
పసలపూడి
పుట్లచెరువు
మొఖాసా కలవపూడి
మండవల్లి
కైకలూరు
పల్లెవాడ
ఆకివీడు
ఉండి
భీమవరం టౌన్
భీమవరం-నరసాపురం శాఖ రైలు మార్గమునకు
భీమవరం జంక్షన్
వేండ్ర
ఆరవిల్లి
మంచిలి
అత్తిలి
రేలంగి
వేల్పూరు
తణుకు
కాలధారి
నిడదవోలు జంక్షన్
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నకు

Source:Google maps, 67261/Vijayawada Rajamundry EMU,
- 77231/Vijayawada - Bhimavaram Jn. Passenger
- 77239/Bhimavaram Nidadavolu Passenger

విశిష్టత[మార్చు]

 • విజయవాడ భారతీయ రైల్వేలలో ఒక ప్రముఖ జంక్షన్ స్టేషను. విజయవాడ రైల్వేస్టేషను దక్షిణ మధ్య రైల్వే పరిధి [2] లోపల ఉన్న ఆంధ్ర ప్రదేశ్లో విజయవాడ నగరంలో పనిచేస్తున్నది. విజయవాడ రైల్వేస్టేషను రెండు రైలు మార్గములు అయిన (1) హౌరా - చెన్నై ప్రధాన లైన్ మరియు (2) చెన్నై - న్యూఢిల్లీ లైన్ మీద నెలకొని ఉంది.
 • భారతదేశంలోకెల్లా ప్రయాణీకుల రైళ్ల కోసం పది వేదిక (ప్లాట్‌ఫారము) లు కలిగి ఉండి, బుకింగ్ కౌంటర్లుతో సహా ఐదు ప్రవేశ ద్వారాలు కలిగిన ఏకైక రైల్వేస్టేషను .
 • ఈ రైల్వేస్టేషను ద్వారా 250 కంటే ఎక్కువ ఎక్స్‌ప్రెస్ మరియు 150 సరుకు రవాణా రైళ్ళుతో, సంవత్సరానికి 50 మిలియన్ మించిన ప్రయాణీకులను గమ్యాలకు చేరుస్తుంది కనుక ఇది భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషనులలో ఒకటి .
కొత్త సొబగులు అద్దుకున్న విజయవాడ రైల్వేస్టేషను

స్టేషను[మార్చు]

 • విజయవాడ జంక్షన్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో అతిపెద్ద మరియు అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషనులలలో ఒకటి . ఇది ప్రధాన రైల్వే టెర్మినస్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విజయవాడ పట్టణ ప్రాంతంలో ఒక ప్రధాన ప్రయాణిక కేంద్రంగా ఉంది . ఆదాయం ఏడాదికి 100 కోట్ల ( 2013 పరంగా $ 17 మిలియన్లు) పైగా దాటిన సందర్భములో విజయవాడ జంక్షన్‌కు 2008 సంవత్సరములో A- 1 హోదా వచ్చింది .[3]

లేఅవుట్[మార్చు]

 • విజయవాడ స్టేషను నందు, రైల్వేస్టేషను లోపల ఒక పరిపూర్ణ ట్రాక్షన్ ప్రామాణిక స్టేషను లేఅవుట్ ఉంది . స్టేషను‌లో అన్ని ట్రాక్స్ బ్రాడ్‌గేజ్‌ మరియు విద్యుత్‌ లైన్లతో విస్తృతంగా ఉంటాయి .

వేదికలు (ప్లాట్‌ఫారములు)[మార్చు]

 • స్టేషను‌లోని 10 ప్లాట్‌ఫారము లైన్‌లు RCC ( రీఇన్‌ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ ) పైకప్పుతో కాంక్రీట్ చేయబడ్డాయి. ప్రతి వేదిక (ప్లాట్‌ఫారము) కూడా 24 కంటే ఎక్కువ బోగీలు కల ఎటువంటి రైలుబండి నయినా కూడా తీసుకుని, నిర్వహించగలుగుతుంది . అన్ని ట్రాక్లను బ్రాడ్‌గేజ్‌గా మార్చబడనవి. కేవలం వస్తువుల రవాణా (గూడ్స్) రైలుబండ్ల సేవల కొరకు అదనంగా 7 మరియు 8 నంబర్ల ప్లాట్‌ఫారములు మధ్యన మరో అదనపు ట్రాక్ ఉంది.

ప్లాట్‌ఫారములు ప్రధాన సర్వీసు వాడుక విధానం :

జంక్షన్[మార్చు]

విజయవాడ-గుంటూరు రైలు మార్గము
విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము వరకు
మచిలీపట్నం రైల్వే స్టేషను వరకు
కాజీపేట-విజయవాడ విభాగం వరకు
0 విజయవాడ జంక్షన్
కృష్ణా నది
5 కృష్ణ కెనాల్
విజయవాడ-చెన్నై రైలు మార్గమువరకు
12 మంగళగిరి
23 నంబూరు
25 పెదకాకాని హాల్ట్
29 రేసులి
30 కొత్త గుంటూరు
ఎన్.హెచ్. 5
62 గుంటూరు
డిఆర్‌ఎం హాల్ట్
67 నల్లపాడు
గుంటూరు-మాచర్ల రైలు మార్గము వరకు
గుంతకల్లు వరకు
గుంటూరు-రేపల్లె రైలు మార్గము వరకు

మూలం: గూగుల్ పటాలు
12703 ఫలక్‌నామా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

విజయవాడ రైల్వే స్టేషను, విజయవాడ నుండి నాలుగు దారులలో ప్రయాణించు రైలుమార్గములు గల జంక్షన్ :

 • విజయవాడ - కృష్ణా కెనాల్ - గుంటూరు/తెనాలి
 • విజయవాడ-గుడివాడ-సర్సాపూర్/ మచిలీపట్నం.
 • విజయవాడ-రాజమండ్రి-విశాఖ-హౌరా.
 • విజయవాడ-వరంగల్-కొత్తఢిల్లీ / సికింద్రాబాద్

సేవలు[మార్చు]

క్లుప్తంగా
రైల్వే ట్రాక్‌ల మొత్తం సంఖ్య: 22
ప్రయాణీకుల రైల్వే ట్రాక్‌ల సంఖ్య
భూమి మీద:
10
రైలుబండ్లు (ప్రతిరోజు) : 250 ప్రయాణీకుల రైలుబండ్లు
150 సరుకు రవాణా రైలుబండ్లు
ప్రయాణీకులు సంఖ్య (ప్రతిరోజు) : 140,000

దక్షిణ భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్ లలో ఒకటిగా, దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ జంక్షన్ అంతర నగర (ఇంటర్ సిటి) సేవలతో పాటు సుదూర ప్రాంతాల ప్రయాణము కోసం ఒక కేంద్రంగా ఉంది. వివిధ రైలుబండ్ల ద్వారా ప్రతి రోజు 1,40,000 మంది ప్రజలు సగటున విజయవాడ రైల్వేస్టేషను నుండి బయలుదేరి ప్రయాణించడము, అదేవిధముగా అంతే సమాన సంఖ్యలోని ప్రయాణీకులు భారత దేశములోని అనేక ప్రాంతముల నుండి విజయవాడ జంక్షన్ లోని నిష్క్రమణ ద్వారం ద్వారా విజయవాడ నగరం (సిటి) లోనికి చేరుకుంటున్నారు.

ప్రతిరోజు 250 కంటే ఎక్కువగా ప్రయాణీకుల రైళ్లు మరియు 150 వస్తువులను రవాణా (గూడ్స్) చేసే రైలుబండ్లు కనీసం 15 నుండి 20 నిమిషాలు సేపు వివిధ అవసరాల కోసం ఆపి ఈ స్టేషను సేవలు ఉపయోగించుకుంటాయి.[4]

విజయవాడ జంక్షన్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో అతిపెద్ద మరియు అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషనులలో ఒకటి . ఇది ప్రధాన రైల్వే టెర్మినస్ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విజయవాడ నగర ప్రాంతంలో ఒక ప్రధాన ప్రయాణిక కేంద్రంగా ఉంది .

విజయవాడ జంక్షన్ ద్వారా రైళ్ళు సేవలు[మార్చు]

 • విజయవాడ జంక్షన్ భారతీయ రైల్వేలులో 'మూడవ అతి రద్దీ అయిన రైల్వే స్టేషను అయినప్పటికీ, భారతదేశం యొక్క అతి వేగవంతం రైళ్లు రాజధాని ఎక్స్‌ప్రెస్ లు, లేదా శతాబ్ది ఎక్స్‌ప్రెస్లు అయినటువంటి ఇటువంటి రైలుబండ్లను, విజయవాడ రైల్వేస్టేషను చేరుకునే ప్రయాణీకుల అవసరాల కొరకు, వారికి సేవలు చేసుకునేందుకు సౌకర్యాలు కల్పించుటకు, విజయవాడ జంక్షన్ కు ప్రాముఖ్యత విషయములో, అటువంటి అవకాశములు మాత్రము అందించక, కల్పించక పోవటము మాత్రము చాలా శోచనీయమనే చెప్పుకోవాలి.
 • రాజధాని ఎక్స్‌ప్రెస్లు మరియు గరీబ్‌ రథ్ ఎక్స్‌ప్రెస్ లు విజయవాడ రైల్వేస్టేషను మీదుగానే ప్రయాణిస్తాయి. అదేవిధముగా, విజయవాడ జంక్షన్ నుండి చెన్నై సెంట్రల్ వరకు, అలాగే చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ రైల్వేస్టేషను వరకు ఒక జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఉంది. ఈ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు మాత్రం అన్ని జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుబండ్ల కంటే అతి వేగవంత మయినది.
 • విజయవాడ జంక్షన్ లో కూడా లోకోమోటివ్ తరగతి డబ్ల్యుడిఎం - 2 కొరకు ఒక డీజిల్ లోకో షెడ్ మరియు లోకోమోటివ్ నమూనాలు ఇండియన్ లోకోమోటివ్ తరగతి డబ్ల్యుఎజి - 7, డబ్ల్యుఈం - 4, డబ్ల్యుఎజి - 5 తరగతుల (మోడళ్ల) కు మరి ఒక ఎలక్ట్రిక్ లోకో షెడ్ కలిగి ఉంది.

మౌలిక సదుపాయాల నిర్మాణము[మార్చు]

భారతీయ రైల్వేలు లోని మండలాలు (జోన్స్ మ్యాప్) సూచించే పటం .
 • ఆగ్నేయ రైల్వే ప్రధాన కార్యాలయం విశాఖపట్నం నుండి భువనేశ్వర్‌కు తరలించబడింది, దీని వల్ల గత ఐదు సంవత్సరాలలో విజయవాడ రైల్వేస్టేషను అభివృద్ధి, సరికొత్త రూపాన్ని సంతరించు కోవడానికి, అంతే కాకుండా మరీ ముఖ్యంగా భారతీయ రైల్వేలు కంపెనీ విధానంలో ప్రధాన మార్పులు కూడా ఒక కారణం. 2009 ఆర్థిక సంవత్సరంలో, రైల్వే బోర్డు సంస్థ రవాణా కేంద్రంగా మెరుగుదలల కోసం 3.5 కోట్ల రూపాయలు కేటాయించింది.[5]
 • ఒక " ఇంటిగ్రేటెడ్ భద్రత పథకం " మెరుగుదలలలో భాగంగా, స్టేషను ప్రాంగణం మొత్తం చుట్టూ ప్రహరీ రక్షణ గోడల నిర్మాణం ఒకటి ఉంది . ఇంకా, భారతదేశం లో ఒకవైపు తీవ్రవాదము పెరుగుదల వలన; భద్రత, జాగ్రత్తలలో భాగంగా, స్టేషను వద్ద ప్రవేశం మరియు నిష్క్రమణ ద్వారాలు (పాయింట్లు) సంఖ్యను చాలా సాధ్యమయినంత వరకు తగ్గించడానికి ప్రయత్నించారు. మరిన్ని భద్రతా మార్పులు చర్యల కోసం ఒక అంచనా ప్రాతిపదికన స్టేషను ప్రాంగణంలో ఆధునిక నిఘా గాడ్జెట్లు కూడా ఆరు నెలల వ్యవధిలో ఏర్పాటు (ప్లేస్) చేసేందుకు ప్రణాళిక రూపొందించడము జరిగింది.

ప్రధాన సంఘటనలు[మార్చు]

విజయవాడ జంక్షన్ లోనికి ప్రవేశిస్తున్నడీజిల్ ఇంజన్ రైలు

విజయవాడ జంక్షన్ నుండి బయలు దేరు
సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లు
[మార్చు]

రైలుబండి నంబరు. రైలుబండి పేరు వివరము బయలుదేరు స్థలం/నివాసస్థానం చేరుకొను స్థలం/గమ్యం బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ
12718 రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ / మెయిల్ విజయవాడ జంక్షన్ విశాఖపట్నం ప్రతిరోజు
12717 రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ / మెయిల్ విశాఖపట్నం విజయవాడ జంక్షన్ ప్రతిరోజు
12713 శాతవాహన ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ / మెయిల్ విజయవాడ జంక్షన్ సికింద్రాబాద్ ప్రతిరోజు
12714 శాతవాహన ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ / మెయిల్ సికింద్రాబాద్ విజయవాడ జంక్షన్ ప్రతిరోజు
12711 పినాకిని ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ / మెయిల్ విజయవాడ జంక్షన్ చెన్నై సెంట్రల్ ప్రతిరోజు
12712 పినాకిని ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ / మెయిల్ చెన్నై సెంట్రల్ విజయవాడ జంక్షన్ ప్రతిరోజు
12077 జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ / మెయిల్ చెన్నై సెంట్రల్ విజయవాడ జంక్షన్ మంగళవారం మినహా
12078 జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ / మెయిల్ విజయవాడ జంక్షన్ చెన్నై సెంట్రల్ మంగళవారం మినహా
17208 విజయవాడ - షిర్డీ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ జంక్షన్ షిర్డీ మంగళవారం
17207 సాయినగర్ షిర్డీ - విజయవాడ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ షిర్డీ విజయవాడ జంక్షన్ బుధవారం

విజయవాడ జంక్షన్ మీదుగా ప్రయాణించే రైలుబండ్ల వివరాలు[మార్చు]

రైలుబండి నంబరు. రైలుబండి పేరు వివరము బయలుదేరు స్థలం/నివాసస్థానం చేరుకొను స్థలం/గమ్యం బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ
12739 విశాఖపట్నం గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ గరీబ్ రథ్ విశాఖపట్నం సికింద్రాబాద్ రైల్వేస్టేషను ప్రతిరోజూ
12740 విశాఖపట్నం గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ గరీబ్ రథ్ సికింద్రాబాద్ రైల్వేస్టేషను విశాఖపట్నం ప్రతిరోజూ
12727 గోదావరి ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం హైదరాబాద్ ప్రతిరోజూ
12728 గోదావరి ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ విశాఖపట్నం ప్రతిరోజూ
12805/06 జన్మభూమి ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వేస్టేషను విశాఖపట్నం ప్రతిరోజూ
12705/06 గుంటూరు - సికింద్రాబాద్ ఇంటర్ సిటి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గుంటూరు జంక్షన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషను ప్రతిరోజూ
12737/38 గౌతమి ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కాకినాడ సికింద్రాబాద్ రైల్వేస్టేషను ప్రతిరోజూ
12861/62 విశాఖపట్నం - హజరత్ నిజాముద్దీన్ లింకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం హజరత్ నిజాముద్దీన్ ప్రతిరోజూ
12709/10 సింహపురి ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గూడూరు సికింద్రాబాద్ రైల్వేస్టేషను ప్రతిరోజూ
12759/60 చార్మినార్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ చెన్నై సెంట్రల్ హైదరాబాద్ ప్రతిరోజూ
12703/04 ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషను హౌరా ప్రతిరోజూ
12621/22 తమిళనాడు ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ చెన్నై సెంట్రల్ హజరత్ నిజాముద్దీన్ ప్రతిరోజూ
12615/16 గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ చెన్నై సెంట్రల్ హజరత్ నిజాముద్దీన్ ప్రతిరోజూ
12839/40 "హౌరా చెన్నై మెయిల్" సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా చెన్నై సెంట్రల్ ప్రతిరోజూ
12841/42 కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా చెన్నై సెంట్రల్ ప్రతిరోజూ
12655/56 నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అహ్మదాబాద్ చెన్నై సెంట్రల్ ప్రతిరోజూ
12863/64 హౌరా - యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా యశ్వంతపూర్ ప్రతిరోజూ
12625/26 కేరళ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ త్రివేడ్రం సెంట్రల్ హజరత్ నిజాముద్దీన్ ప్రతిరోజూ
12295/96 సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బెంగుళూరు సిటి రైల్వేస్టేషను పాట్నా జంక్షన్ ప్రతిరోజూ
12763/64 పద్మావతి ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి సికింద్రాబాద్ రైల్వేస్టేషను ఆది, సోమ, మంగళ, శుక్ర మరియు శని
17201/02 గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ గుంటూరు సికింద్రాబాద్ రైల్వేస్టేషను ప్రతిరోజూ
17015/16 విశాఖ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ సికింద్రాబాద్ రైల్వేస్టేషను ప్రతిరోజూ
11019/20 కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ లోకమాన్య తిలక్ టెర్మినస్ ప్రతిరోజూ
18519/20 విశాఖ - ముంబాయి లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం లోకమాన్య తిలక్ టెర్మినస్ ప్రతిరోజూ
17401/02 తిరుపతి - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి మచిలీపట్నం ప్రతిరోజూ
17403/04 తిరుపతి - నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి నర్సాపూర్ ప్రతిరోజూ
17209/10 శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ బెంగుళూరు సిటి రైల్వేస్టేషను కాకినాడ ప్రతిరోజూ
17255/56 నర్సాపూర్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ నర్సాపూర్ హైదరాబాద్ ప్రతిరోజూ
17049 మచిలీపట్నం - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ మచిలీపట్నం సికింద్రాబాద్ రైల్వేస్టేషను ప్రతిరోజూ
18645/46 ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ హౌరా హైదరాబాద్ ప్రతిరోజూ
18463/64 ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ బెంగుళూరు ప్రతిరోజూ
18189/90 టాటానగర్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ టాటానగర్ అలప్పుఝ ప్రతిరోజూ
13351/52 ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ ధన్‌బాద్ జంక్షన్ అలప్పుఝ ప్రతిరోజూ

విజయవాడ జంక్షన్ స్టేషను ప్రారంభమగు రైళ్ళు[మార్చు]

మెమో మరియు డెమో పాసింజర్ బండ్ల వివరాలు:

 1. 57212⇒77269 విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ వయా నిడమానూరు, గుడివాడ మరియు పెడన - ప్యాసింజర్ - ప్రతిరోజు.
 2. 77210⇒57213 మచిలీపట్నం - విజయవాడ ప్యాసింజర్ వయా పెడన, గుడివాడ మరియు నిడమానూరు - ప్యాసింజర్ - ప్రతిరోజు.
 3. 57225 విజయవాడ - విశాఖపట్నం ప్యాసింజర్ మరియు తిరుగు ప్రయాణం
 4. 57226 విశాఖపట్నం - విజయవాడ ప్యాసింజర్ - విశాఖపట్నం రైల్వే స్టేషను వయా ఏలూరు, తాడేపల్లిగూడెం, తుని, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ - ప్యాసింజర్ - ప్రతిరోజు.
 5. 57231 విజయవాడ - కాకినాడ ప్యాసింజర్ మరియు తిరుగు ప్రయాణం
 6. 57232 కాకినాడ - విజయవాడ ప్యాసింజర్ - కాకినాడ పోర్ట్ వయా ఏలూరు, తాడేపల్లిగూడెం, తుని, రాజమండ్రి మరియుసామర్లకోట - ప్యాసింజర్ - ప్రతిరోజు.
 7. 57271 విజయవాడ - రాయగడ ప్యాసింజర్ మరియు తిరుగు ప్రయాణం
 8. 57272 రాయగడ - విజయవాడ ప్యాసింజర్ - రాయఘడ్ రైల్వే స్టేషను వయా ఏలూరు, రాజమండ్రి, అనకాపల్లి, విశాఖపట్నం మరియు విజయనగరం - ప్యాసింజర్ - ప్రతిరోజు.
 9. 57241 బిట్రగుంట - విజయవాడ ప్యాసింజర్ మరియు తిరుగు ప్రయాణం
 10. 57242 విజయవాడ - బిట్రగుంట ప్యాసింజర్ - బిట్రగుంట వయా తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు మరియు కావలి - ప్యాసింజర్ - ప్రతిరోజు.
 11. 57253 భద్రాచలం రోడ్ - విజయవాడ ప్యాసింజర్ మరియు తిరుగు ప్రయాణం
 12. 57254 విజయవాడ - భద్రాచలం రోడ్ ప్యాసింజర్ - భద్రాచలం రోడ్డు వయా కొండపల్లి, ఎర్రుపాలెం, మధిర, ఖమ్మం మరియు డోర్నకల్ - ప్యాసింజర్ - ప్రతిరోజు.
 13. 57237 కాజీపేట - విజయవాడ ప్యాసింజర్ మరియు తిరుగు ప్రయాణం
 14. 57238 విజయవాడ - కాజీపేట ప్యాసింజర్ - వయా కొండపల్లి, ఎర్రుపాలెం, మధిర, ఖమ్మం, డోర్నకల్ మరియు కేసముద్రం - ప్యాసింజర్ - ప్రతిరోజు.
 15. 56501 విజయవాడ - హుబ్లీ ప్యాసింజర్ మరియు తిరుగు ప్రయాణం
 16. 56502 హుబ్లీ - విజయవాడ ప్యాసింజర్ - ప్రతిరోజు.
 17. 56503 యశ్వంతపూర్ జంక్షన్ - విజయవాడ ప్యాసింజర్ మరియు తిరుగు ప్రయాణం
 18. 56504 విజయవాడ - యశ్వంతపూర్ జంక్షన్ ప్యాసింజర్ - ప్రతిరోజు.
 19. 67251 విజయవాడ - తెనాలి మెమో మరియు తిరుగు ప్రయాణం
 20. 67253 తెనాలి - విజయవాడ మెమో మెమో - ప్రతిరోజు.
 21. 67281 విజయవాడ - తెనాలి మెమో మరియు తిరుగు ప్రయాణం
 22. 67286 తెనాలి - విజయవాడ మెమో మెమో - ప్రతిరోజు.
 23. 67287 విజయవాడ - తెనాలి మెమో మెమో - ప్రతిరోజు.
 24. 67254 విజయవాడ - గుంటూరు మెమో మెమో - ప్రతిరోజు.
 25. 67259 గుంటూరు - విజయవాడ మెమో మెమో - ప్రతిరోజు.
 26. 67274 గుంటూరు - విజయవాడ మెమో మెమో - ప్రతిరోజు.
 27. 67261 విజయవాడ - రాజమండ్రి మెమో మరియు తిరుగు ప్రయాణం
 28. 67262 రాజమండ్రి - విజయవాడ మెమో - వయా గన్నవరం, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం మరియు కొవ్వూరు ద్వారా మెమో - ప్రతిరోజు.
 29. 67260 ఒంగోలు - విజయవాడ మెమో మరియు తిరుగు ప్రయాణం
 30. 67263 విజయవాడ - ఒంగోలు మెమో - వయా తెనాలి, బాపట్ల, చీరాల ద్వారా మెమో - ప్రతిరోజు.
 31. 67271 డోర్నకల్లు జంక్షన్ - విజయవాడ మెమో మరియు తిరుగు ప్రయాణం
 32. 67272 విజయవాడ - డోర్నకల్లు జంక్షన్ మెమో - వయా కొండపల్లి, ఎర్రుపాలెం, మధిర, ఖమ్మం ద్వారా మెమో - ప్రతిరోజు.
 33. 77206 భీమవరం - విజయవాడ డెమో - వయా నిడమానూరు, గుడివాడ, కైకలూరు మరియు ఆకివీడు ద్వారా మెమో - ప్రతిరోజు.
 34. 77207 విజయవాడ - మచిలీపట్నం డెమో మరియు తిరుగు ప్రయాణం
 35. 77208 మచిలీపట్నం - విజయవాడ డెమో - వయా నిడమానూరు, గుడివాడ మరియు పెడన ద్వారా మెమో - ప్రతిరోజు.

విజయవాడలోని ఇతర రైల్వేస్టేషనులు[మార్చు]

విజయవాడ నగరం (లో) ఎనిమిది ఇతర రైల్వేస్టేషనులను కలిగి ఉన్నది ; అవి:

రైల్వేస్టేషను పేరు రైల్వేస్టేషను కోడ్ రైల్వే జోన్ రైల్వే డివిజన్ మొత్తం ప్లాట్‌ఫారములు
కృష్ణా కెనాల్ జంక్షన్ విజయవాడ KCC దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజను 5
కొండపల్లి రైల్వేస్టేషను విజయవాడ KI దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజను 3
రాయనపాడు రైల్వేస్టేషను విజయవాడ RYP దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజను 3
ముస్తాబాద రైల్వేస్టేషను విజయవాడ MBD దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజను 2
గన్నవరం రైల్వేస్టేషను విజయవాడ GWM దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజను 2
రామవరప్పాడు రైల్వేస్టేషను విజయవాడ RMV దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ 1
నిడమానూరు రైల్వేస్టేషను విజయవాడ NDM దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజను 1
మధురానగర్ రైల్వేస్టేషను విజయవాడ MDUN దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజను 1
గుణదల రైల్వేస్టేషను విజయవాడ GALA దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజను 3

విజయవాడ జంక్షన్ నుండి ప్రారంభం మరియు బయలుదేరు రైళ్ళు[మార్చు]

విజయవాడ జంక్షన్ నుండి ప్రారంభం ఇతర రైళ్ళు జాబితా ఈ క్రింద విధంగా ఉన్నాయి. మూస:విజయవాడ జంక్షన్ నుండి బయలుదేరు రైళ్ళు

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

మూసలు మరియు వర్గాలు[మార్చు]