హైదరాబాద్ రైల్వే స్టేషను
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని హైదరాబాదు రైల్వే స్టేషను తో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి) |
హైదరాబాద్ రైల్వే స్టేషను హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషను Hyderabad Deccan నాంపల్లి రైల్వే స్టేషను | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
![]() స్టేషన్ యొక్క ముందు వీక్షణ | |
సాధారణ సమాచారం | |
Location | హైదరాబాదు జిల్లా, తెలంగాణ![]() |
Coordinates | 17°23′33″N 78°28′03″E / 17.3924°N 78.4675°E |
Elevation | 1,759 ft |
ఫ్లాట్ ఫారాలు | 6 |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | HYB |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | సికింద్రాబాద్ రైల్వే డివిజను |
History | |
Opened | 1874 |
విద్యుత్ లైను | 2003 |
హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషను , ప్రముఖంగా నాంపల్లి రైల్వే స్టేషను అని పిలుస్తారు, హైదరాబాద్ లోని ఒక ప్రాంతం అయిన నాంపల్లిలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ రైల్వే డివిజను పరిధిలోకి వస్తుంది. ఈ స్టేషను హైదరాబాద్ నగరాన్ని, దేశంలోని అనేక ముఖ్యమైన పట్టణాలు, నగరాల నుండి ప్రజల రాకపోకలకు రైలు మార్గము ద్వారా సేవలు అందిస్తున్నది. వివిధ నగరాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు చాలా ఈ స్టేషన్ నుండి ప్రారంభమవుతాయి.
సేవలు[మార్చు]
స్టేషను నుండి నిష్క్రమించే ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు కొన్ని:
- హైదరాబాద్-క్రొత్త ఢిల్లీ - తెలంగాణ ఎక్స్ ప్రెస్
- హైదరాబాద్-హజ్రత్ నిజాముద్దీన్- - దక్షిణ ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్-విశాఖపట్నం - గోదావరి ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్-తాంబరము - చార్మినార్ ఎక్స్‌ప్రెస్,
- హైదరాబాద్-చెన్నై-చెన్నై ఎక్స్‌ప్రెస్,
- హైదరాబాద్-ముంబై - హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్-ముంబై - ముంబై ఎక్స్‌ప్రెస్,
- హైదరాబాద్-హౌరా - ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్ - త్రివేండ్రం - శబరి ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్-బీదర్ ఎక్స్‌ప్రెస్:
- హైదరాబాద్-నర్సాపూర్ - నరసాపురం ఎక్స్‌ప్రెస్,
- హైదరాబాద్-పుణే-పుణే ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్-అజ్మీర్-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్-దర్భాంగా-దర్భాంగా ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్ - పూర్ణా ప్యాసింజర్
- హైదరాబాద్ - ఔరంగాబాద్ ప్యాసింజర్
- హైదరాబాద్-పర్బణి ప్యాసింజర్
- హైదరాబాద్-బీజాపూర్ ప్యాసింజర్
- హైదరాబాద్-కలబురగి ప్యాసింజర్
- హైదరాబాద్-వరంగల్ ప్యాసింజర్.
ఎంఎంటిఎస్ రైలు[మార్చు]

నాంపల్లి రైల్వే స్టేషను, తెలంగాణ, భారతదేశం హైదరాబాద్ లో ఒక రైలు స్టేషను. సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, హైదర్‌గూడా వంటి పరిసరాలు ఈ స్టేషను నుండి అందుబాటులో ఉన్నాయి.
ఇవి కూడా చూడండి[మార్చు]
మార్గములు[మార్చు]

- మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ స్టేషన్లు, హైదరాబాద్
- ఫలక్‌నామా - సికింద్రాబాద్ (ఎఫ్ఎస్ రైలు మార్గము)
బయటి లింకులు[మార్చు]

Wikimedia Commons has media related to హైదరాబాద్ రైల్వే స్టేషను.
వర్గాలు:
- విలీనం చేయవలసిన వ్యాసాలు
- Articles using Infobox station with markup inside name
- Pages using infobox station with unknown parameters
- Commons category link is the pagename
- భారతీయ రైల్వేలు
- దక్షిణ మధ్య రైల్వే జోన్
- తెలంగాణ రైల్వే స్టేషన్లు
- హైదరాబాద్ ఎంఎంటిఎస్ స్టేషన్లు
- సికింద్రాబాద్ రైల్వే డివిజను స్టేషన్లు
- 1874 స్థాపితాలు
- భారతదేశపు రైల్వే స్టేషన్లు
- 1874 రైల్వే స్టేషనులు ప్రారంభాలు