హైటెక్ సిటీ రైల్వే స్టేషను
హైటెక్ సిటీ రైల్వే స్టేషను, భారతదేశం లోని, తెలంగాణ రాష్ట్రము నందు, సౌత్ సెంట్రల్ రైల్వే, వాడి-హైదరాబాద్ దక్కన్ విభాగంలో ఉన్న హైదరాబాదులో ఒక రైల్వే స్టేషను ఉంది. జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కూకట్‌పల్లి, మాదాపూర్ వంటి హైదరాబాద్ ప్రాంతాలు ఈ స్టేషను నుండి అందుబాటులో ఉన్నాయి.ఆధునిక రైల్వే టెర్మినల్ నగరానికి పడమటి ప్రాంతాలలో ఉన్న ప్రయాణికులు సులభతరంగా ఉండేందుకు హైటెక్ సిటీ రైల్వే స్టేషను సమీపంలో నిర్మించాలని ప్రతిపాదించారు.[1] నగరంలో రైలు ట్రాఫిక్ పెరుగుదల కారణంగా [2] అదనపు ఇంటర్-సిటీ రైల్వే రవాణా నిర్వహించడానికి ఒక నాల్గవ రైల్వే టెర్మినల్ నిర్మించడానికి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.
రవాణా
[మార్చు]మియాపూర్ బస్సు డిపో హైటెక్ సిటీ రైల్వే స్టేషను నుండి వయా సైబర్ టవర్లు (హైటెక్ సిటీ జంక్షన్), మైడ్‌స్పేస్ ఐటి పార్క్ మీదుగా విబిఐటి (వనెన్‌బర్గ్ ఐటి పార్క్) వరకు, ఒక బస్ సర్వీసులను నిర్వహిస్తుంది.
రైల్వే స్టేషను నుండి ఆటోలు విబిఐటి, ఇన్ఫోటెక్, ఇతర ఐటి పార్కులు, మాదాపూర్ లకు నడపబడుతున్నాయి. షేర్డ్ ఆటోలు కూడా ఉన్నాయి.
రైలు మార్గాలు
[మార్చు]- మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, హైదరాబాద్
- ఫలక్‌నామా - సికింద్రాబాద్ (ఎఫ్ఎస్ లైన్)
పరీవాహక ప్రాంతాలు
[మార్చు]రైలు సమయాలు
[మార్చు]దిశగా | సమయాలు |
---|---|
సికింద్రాబాద్ జంక్షన్ | 05.04, 06.33, 07.08, 07.23, 07.58, 08.43, 09.13, 09.38, 10.23, 10.53, 11.37, 12.13, 12.53, 13.13, 13.33, 14.43, 15.07, 16.27, 16.43, 17.23, 17.43, 18.08, 18.53, 19.27, 19.43, 20.22, 20.43, 21.13, 21.58, 22.43 |
కాచిగూడ, ఫలక్‌నామ | 05.04, 06.33, 07.08, 07.23, 07.58, 08.43, 09.13, 09.38, 10.23, 10.53, 11.37, 12.13, 12.53, 13.13, 13.33, 14.43, 15.07, 16.27, 16.43, 17.23, 17.43, 18.08, 18.53, 19.27, 19.43, 20.22, 20.43, 21.13, 21.58 |
హైదరాబాద్ దక్కన్ | 05.53, 06.13, 07.13, 07.43, 08.23, 08.53, 09.23, 10.08, 10.68, 11.13, 11.33, 11.53, 12.27, 13.03, 15.18, 16.13, 17.03, 18.23, 18.38, 19.08, 20.03, 21.03, 21.24, 21.53, 22.23 |
లింగంపల్లి, చందానగర్, హఫీజ్‌పేట | 05.35, 05.56, 06.25, 06.36, 07.05, 07.21, 07.45, 08.01, 08.15, 08.26, 08.45, 08.51, 09.25, 10.00, 10.04, 10.35, 10.52, 11.15, 11.33, 11.50, 11.57, 12.04, 12.20, 12.29, 12.59, 13.30, 13.41, 14.21, 14.55, 15.26, 15.335, 15.46, 16.05, 16.25, 17.15, 17.23, 17.59, 18.00, 18.30, 18.32, 18.51, 19.25, 19.48, 19.55, 20.01, 20.25, 20.34, 21.15, 21.44, 21.45, 22.01, 22.15, 22.26 |
బేగంపేట, భరతనగర్, బోరబండ | 05.04, 05.53, 06.13, 06.33, 07.08, 07.13, 07.23, 07.43, 07.58, 08.23, 08.43, 08.53, 09.13, 09.23, 09.38, 10.08, 10.23, 10.38, 10.53, 11.13, 11.37, 11.53, 12.13, 12.27, 12.53, 13.03, 13.13, 13.33, 14.43, 15.07, 15.18, 16.13, 16.27, 16.43, 17.03, 17.23, 17.43, 18.08, 18.23, 18.38, 18.53, 19.08, 19.27, 19.43, 20.03, 20.22, 20.43, 21.03, 21.13, 21.53, 21.58, 22.23, 22.43 |
మూలాలు
[మార్చు]- ↑ "mountrose.in/hyd_transport.php". Archived from the original on 2011-07-21. Retrieved 2015-02-11.
- ↑ "www.hindu.com/2006/06/21/stories/2006062121130300.htm". The Hindu. Chennai, India. 21 June 2006. Archived from the original on 6 మే 2011. Retrieved 11 ఫిబ్రవరి 2015.