సీతాఫల్‌మండి రైల్వే స్టేషను
Appearance
(ఎస్‌టిపిడి నుండి దారిమార్పు చెందింది)
సీతాఫల్‌మండి రైల్వే స్టేషను, భారతదేశ తెలంగాణ రాష్ట్రములోని హైదరాబాదులో, దక్షిణ మధ్య రైల్వే యొక్క కాచిగూడ-మన్మాడ్ మార్గములోని ఒక రైల్వే స్టేషను. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్శిటీ (సిఐఈఎఫ్‌ఎల్), తారనాక ఈ స్టేషను నుండి అందుబాటులో ఉన్నాయి.
రైలు మార్గములు
[మార్చు]- మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, హైదరాబాద్
- ఫలక్‌నామా - సికింద్రాబాద్ (ఎఫ్ఎస్ లైన్)
పరిసర ప్రాంతాలు
[మార్చు]రైలు సమయములు
[మార్చు]దిశగా | సమయములు |
---|---|
సికింద్రాబాద్ జంక్షన్ | 00.05, 04.50, 05.31, 05.55, 06.15, 06.56, 07.10, 07.55, 08.15, 08.54, 09.04, 09.35, 10.20, 11.00, 11.20, 11.45, 12.02, 12.36, 13.27, 13.47, 14.18, 14.39, 15.04, 15.42, 16.24, 16.35, 17.35, 18.06, 18.10, 18.24, 19.14, 19.34, 20.09, 20.34, 21.14, 21.30, 22.11, 22.54, 23.12 |
కాచిగూడ | 04.15, 04.55, 05.37, 06.05, 06.30, 07.12, 07.47, 08.02, 08.28, 08.32, 09.17, 09.52, 10.12, 10.32, 10.57, 11.25, 11.35, 12.12, 12.47, 13.07, 13.27, 13.47, 14.07, 14.30, 15.17, 15.42, 16.30, 17.02, 17.17, 17.39, 18.05, 18.17, 18.42, 19.27, 20.10, 20.17, 20.57, 21.05, 21.35, 21.47, 22.32 |
హైదరాబాద్ దక్కన్ | 09.14, 14.18, 14.39, 16.24, 20.34 |