బల్కంపేట, హైదరాబాదు

వికీపీడియా నుండి
(బల్కంపేట్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బల్కంపేట
సమీప ప్రాంతాలు
బల్కంపేట ఎల్లమ్మ గుడి
బల్కంపేట ఎల్లమ్మ గుడి
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500 018
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

బల్కంపేట తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది అమీర్‌పేట, సంజీవ రెడ్డి నగర్, సనత్‌నగర్, ఫతేనగర్ వంటి ఇతర పెద్ద శివారు ప్రాంతాలకు సమీపంలో ఉంటుంది.[1] ఇక్కడ ఎల్లమ్మ దేవాలయం ఉంది. దీనిని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం అని పిలుస్తారు.[2]

చరిత్ర

[మార్చు]

హైదరాబాదు నగరం ఏర్పడకముందు బల్కంపేట ఓ కుగ్రామం ఉండేది. రాజా శివరాజ్‌ బహద్దూర్‌ అనే సంస్థానాధీశుడి హయాంలో ఈ ప్రాంతాన్ని ‘బెహలూఖాన్‌ గూడా’ అని పిలిచేవారని చారిత్రక ఆధారాల్ని బట్టి తెలుస్తోంది. బెహలూఖాన్‌ పేరుమీదుగా బల్కంపేటగా మారిపోయింది.[2]

ఎల్లమ్మ దేవాలయం

[మార్చు]

ఏడు వందల సంవత్సరాల క్రితం బల్కంపేట ఓ కుగ్రామంగా ఉండేది. అప్పుడు స్వయంభూమూర్తిగా ఎల్లమ్మ వెలిసింది. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంగా భక్తుల పూజలు అందుకుంటుంది.[3]

ప్రధాన కాలనీలు

[మార్చు]
  • బల్కంపేట
  • బీజే ఆర్‌నగర్‌
  • ప్రశాంత్‌నగర్‌
  • బీకేగూడ
  • లింగయ్యనగర్‌
  • సుభాష్‌నగర్‌
  • సాయిబాబానగర్‌
  • శామలకుంట
  • రాజరాజేశ్వరీనగర్‌
  • ఉదయ్‌నగర్‌
  • మోడల్‌కాలనీ
  • సుందర్‌నగర్‌
  • ఈఎస్‌ఐ క్వార్టర్స్‌
  • రేణుకానగర్‌
  • నీమ్‌కార్‌నగర్‌
  • బాపూనగర్‌
  • దాసారంబస్తీ
  • జయప్రకాష్‌నగర్‌
  • కైలాష్‌నగర్‌
  • మజీద్‌బస్తీ

మూలాలు

[మార్చు]
  1. "Begumpet Balkampet Link Road from Today". Archived from the original on 2014-10-04. Retrieved 2021-01-15.
  2. 2.0 2.1 ఈనాడు. "చల్లని తల్లి... బల్కంపేట ఎల్లమ్మ". మజ్జి తాతయ్య, న్యూస్‌టుడే, సంజీవరెడ్డినగర్‌. Archived from the original on 14 January 2018. Retrieved 12 January 2018.
  3. KCR performs puja at Yellamma Temple