భువనగిరి రైల్వే స్టేషను
స్వరూపం
భువనగిరి Bhongir | |||||
|---|---|---|---|---|---|
భువనగిరి రైల్వే స్టేషను ఎంట్రన్స్ బోర్డు | |||||
| General information | |||||
| Location | జాతీయ రహదారి 155 (భారతదేశం) - వరంగల్-హైదరాబాద్ రోడ్డు (ఎన్‌హెచ్-155), తెలంగాణ | ||||
| Coordinates | 17°31′29″N 78°53′57″E / 17.5246°N 78.8991°E | ||||
| System | ఇండియన్ రైల్వే స్టేషను | ||||
| Tracks | 2 | ||||
| Construction | |||||
| Structure type | (గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం | ||||
| Other information | |||||
| Station code | BG | ||||
| జోన్లు | సౌత్ సెంట్రల్ రైల్వే | ||||
| డివిజన్లు | విజయవాడ | ||||
| Passengers | |||||
| ప్రయాణీకులు () | 2,000 (ప్రతిరోజు) | ||||
| |||||
భువనగిరి రైల్వే స్టేషను, నల్గొండ జిల్లాలో, సికింద్రాబాద్ - కాజీపేట రైలు మార్గము ఉన్న భువనగిరిలో ఒక రైల్వే స్టేషను ఉంది.
సేవలు
[మార్చు]మెమో సేవలు ఫలక్‌నామా రైల్వే స్టేషనుకు భువనగిరి రైల్వే స్టేషను నుండి మొదలవుతాయి.[1][2]
- ఫలక్‌నామా - భువనగిరి మెమో రైలు
మూలాలు
[మార్చు]- ↑ "SCR starts 2 Memu trains". Times of India. July 20, 2011. Archived from the original on 2013-06-01. Retrieved December 10, 2011.
- ↑ Express News Service (December 9, 2011). "Corporation adamant on saving MEMU dream". CNN-IBM. Archived from the original on 2014-07-15. Retrieved December 10, 2011.

