కృష్ణ కెనాల్–గుంటూరు రైలు మార్గము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణ కెనాల్–గుంటూరు సెక్షన్
అవలోకనం
లొకేల్ఆంధ్ర ప్రదేశ్
చివరిస్థానంకృష్ణ కెనాల్
గుంటూరు
ఆపరేషన్
ప్రారంభోత్సవం1966; 58 సంవత్సరాల క్రితం (1966)
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ మధ్య రైల్వే
సాంకేతికం
లైన్ పొడవు25.36 km (15.76 mi)
ట్రాకుల సంఖ్య2
గుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము
విజయవాడ జంక్షన్ నకు
0 కృష్ణా కెనాల్ జంక్షన్
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నకు
7 మంగళగిరి
18 నంబూరు
20 పెదకాకాని హాల్ట్
25 రేసులి
25 కొత్త గుంటూరు
గుంటూరు–తెనాలి రైలు మార్గము నకు
27 గుంటూరు
32 నల్లపాడు
గుంటూరు-మాచర్ల రైలు మార్గము నకు
నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము నకు

గుంతకల్లు–నంద్యాల రైలు మార్గము నకు

Source: India Rail Info[1]

'కృష్ణ కెనాల్–గుంటూరు రైలు మార్గము అనేది భారతీయ రైల్వే లోని గుంటూరు డివిజన్కి చెందిన ఒక రైల్వే సెక్షన్. ఈ సెక్షన్ కృష్ణ కెనాల్గుంటూరుని కలుపుతుంది. ఈ సెక్షన్ హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గముని కృష్ణ కెనాల్ దగ్గర, గుంటూరుమాచెర్ల సెక్షన్, గుంటూరుతెనాలి సెక్షన్ ని గుంటూరు దగ్గర్ కలుస్తుంది.[2]

చరిత్ర[మార్చు]

విజయవాడగుంటూరు బ్రాడ్ గేజ్ సెక్షన్ 1966 అక్టోబరు 1లొ ప్రారంభం అయింది.[3]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "77283/Guntur–Vijayawada DEMU". India Rail Info.
  2. "Operations scenario". South Central Railway. Archived from the original on 14 April 2015. Retrieved 18 January 2016.
  3. "Time Line and Milestones of Events". South Central Railway. Archived from the original on 5 ఫిబ్రవరి 2015. Retrieved 5 February 2015.